ప్రకాష్ కోవెలమూడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సినిమారంగం: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
 
(3 వాడుకరుల యొక్క 14 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name = ప్రకాష్ కోవెలమూడి
| name = ప్రకాష్ కోవెలమూడి
| image =
| image = Prakash Kovelamudi.png
| caption =
| caption =
| birth name =
| birth name =
| birth_date = [[25 జూన్]], [[1975]]
| birth_date = [[25 జూన్]], [[1975]]
| birth_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]] [[భారతదేశం]]
| birth_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]], [[భారతదేశం]]
| death_date =
| death_date =
| death_place =
| death_place =
పంక్తి 19: పంక్తి 19:
}}
}}


'''ప్రకాష్ కోవెలమూడి''', [[భారతీయ సినిమా]] [[దర్శకుడు]], [[స్క్రీన్ ప్లే]] [[రచయిత]], [[నటుడు]]. 2004లో [[రాగం (సినిమా)|మార్నింగ్ రాగా]] సినిమాను రూపొందించి, ఆ సినిమాతో నటుడిగా [[హిందీ సినిమా|బాలీవుడ్ సినిమారంగం]]<nowiki/>లోకి అడుగుపెట్టాడు. 2004లో [[బొమ్మలాట (సినిమా)|బొమ్మలాట]] అనే పిల్లల సినిమా తీశాడు. ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|53వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రం]] అవార్డును అందుకుంది.<ref>{{Cite web|url=https://pib.gov.in/archieve/others/2007/aug07/53rd_nfa-2005.pdf|title=Untitled Page|website=pib.gov.in|access-date=25 April 2021}}</ref> 2011లో ''[[అనగనగా ఓ ధీరుడు]]'' అనే ఫాంటసీ సినిమా, 2019లో హిందీలో ''జడ్జిమెంటల్ హై క్యా'' అనే బ్లాక్ కామెడీ సినిమా తీశాడు.<ref>{{Cite web|url=https://www.firstpost.com/entertainment/judgementall-hai-kya-box-office-collection-kangana-ranaut-rajkummar-raos-film-earns-rs-31-cr-7099651.html|title=Judgementall Hai Kya box office collection|date=2019-08-02|website=Firstpost|url-status=live|access-date=25 April 2021}}</ref><ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=0ryCuVv99C8&t=1s|title="Judgemental Hai Kya is quirky!" – Kanika Dhillon|date=2019|publisher=Kovid Gupta Films|access-date=25 April 2021}}</ref>
'''ప్రకాష్ కోవెలమూడి''', [[భారతీయ సినిమా]] [[దర్శకుడు]], [[స్క్రీన్ ప్లే]] [[రచయిత]], [[నటుడు]]. 2004లో [[రాగం (సినిమా)|మార్నింగ్ రాగా]] సినిమాను రూపొందించి, ఆ సినిమాతో నటుడిగా [[హిందీ సినిమా|బాలీవుడ్ సినిమారంగం]]<nowiki/>లోకి అడుగుపెట్టాడు. 2004లో [[బొమ్మలాట (సినిమా)|బొమ్మలాట]] అనే పిల్లల సినిమా తీశాడు. ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|53వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రం]] అవార్డును అందుకుంది.<ref>{{Cite web|url=https://pib.gov.in/archieve/others/2007/aug07/53rd_nfa-2005.pdf|title=Untitled Page|website=pib.gov.in|access-date=25 April 2021}}</ref> 2011లో ''[[అనగనగా ఓ ధీరుడు]]'' అనే ఫాంటసీ సినిమా, 2019లో హిందీలో ''జడ్జిమెంటల్ హై క్యా'' అనే బ్లాక్ కామెడీ సినిమా తీశాడు.<ref>{{Cite web|url=https://www.firstpost.com/entertainment/judgementall-hai-kya-box-office-collection-kangana-ranaut-rajkummar-raos-film-earns-rs-31-cr-7099651.html|title=Judgementall Hai Kya box office collection|date=2019-08-02|website=Firstpost|url-status=live|access-date=25 April 2021}}</ref><ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=0ryCuVv99C8&t=1s|title="Judgemental Hai Kya is quirky!" – Kanika Dhillon|date=2019|publisher=Kovid Gupta Films|access-date=25 April 2021}}</ref>


== జీవిత విషయాలు ==
== జీవిత విషయాలు ==
పంక్తి 25: పంక్తి 25:


== సినిమారంగం ==
== సినిమారంగం ==
2002లో [[తెలుగు]]<nowiki/>లో వచ్చిన ''[[నీతో]]'' సినిమాలో తొలిసారిగా నటించిన ప్రకాష్<ref>{{Cite news|url=https://www.thehindu.com/features/metroplus/The-homecoming/article15672276.ece|title=The homecoming|last=Raghavan|first=Nikhil|date=2010-10-24|work=The Hindu|access-date=25 April 2021|issn=0971-751X}}</ref>, ఆ తరువాత [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమాలో హీరోగా నటించాలనుకున్నాడు, కాని ఆ సినిమా నిలిపివేయబడింది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/ssrajamouli.html|title=SS Raja Mouli - Telugu Cinema interview - Telugu film director|website=www.idlebrain.com|access-date=25 April 2021}}</ref> ''[[రాగం (సినిమా)|మార్నింగ్ రాగా]]'' సినిమాలో నటించాడు. 2004లో ''[[బొమ్మలాట (సినిమా)|బొమ్మలాట]]'', 2011లో ''[[అనగనగా ఓ ధీరుడు]]'', సినిమాలు తీశాడు.<ref>{{Cite web|url=http://frontierindia.net/movie-review-anaganaga-o-dheerudu|title=Movie Review : Anaganaga O Dheerudu<!-- Bot generated title -->|publisher=|access-date=25 April 2021}}</ref><ref>{{Cite web|url=http://www.indiavision.com/news/article/entertainment/146239/|title=Rich visuals, top-class technology makes 'Anaganaga...' a must watch IndiaVision Latest Breaking News<!-- Bot generated title -->|publisher=|access-date=25 April 2021}}</ref>
2002లో [[తెలుగు]]<nowiki/>లో వచ్చిన ''[[నీతో]]'' సినిమాలో తొలిసారిగా నటించిన ప్రకాష్,<ref>{{Cite news|url=https://www.thehindu.com/features/metroplus/The-homecoming/article15672276.ece|title=The homecoming|last=Raghavan|first=Nikhil|date=2010-10-24|work=The Hindu|access-date=25 April 2021|issn=0971-751X}}</ref> ఆ తరువాత [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమాలో హీరోగా నటించాలనుకున్నాడు, కాని ఆ సినిమా నిలిపివేయబడింది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/ssrajamouli.html|title=SS Raja Mouli - Telugu Cinema interview - Telugu film director|website=www.idlebrain.com|access-date=25 April 2021}}</ref> ''[[రాగం (సినిమా)|మార్నింగ్ రాగా]]'' సినిమాలో నటించాడు. 2004లో ''[[బొమ్మలాట (సినిమా)|బొమ్మలాట]]'', 2011లో ''[[అనగనగా ఓ ధీరుడు]]'', సినిమాలు తీశాడు.<ref>{{Cite web|url=http://frontierindia.net/movie-review-anaganaga-o-dheerudu|title=Movie Review : Anaganaga O Dheerudu<!-- Bot generated title -->|publisher=|access-date=25 April 2021|website=|archive-date=16 జనవరి 2011|archive-url=https://web.archive.org/web/20110116001613/http://frontierindia.net/movie-review-anaganaga-o-dheerudu|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://www.indiavision.com/news/article/entertainment/146239/|title=Rich visuals, top-class technology makes 'Anaganaga...' a must watch IndiaVision Latest Breaking News<!-- Bot generated title -->|publisher=|access-date=25 April 2021|website=|archive-date=4 మార్చి 2016|archive-url=https://web.archive.org/web/20160304031241/http://www.indiavision.com/news/article/entertainment/146239/|url-status=dead}}</ref>


== సినిమాలు ==
== సినిమాలు ==
పంక్తి 80: పంక్తి 80:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:1975 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
[[వర్గం:హిందీ సినిమా దర్శకులు]]
[[వర్గం:తమిళ సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:హాలీవుడ్ నటులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు]]

14:39, 12 ఫిబ్రవరి 2023 నాటి చిట్టచివరి కూర్పు

ప్రకాష్ కోవెలమూడి
జననం25 జూన్, 1975
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నటుడు
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం
బంధువులుకోవెలమూడి సూర్యప్రకాశరావు (తాత)
కె. రాఘవేంద్రరావు (తండ్రి)
శోభు యార్లగడ్డ (బావ)

ప్రకాష్ కోవెలమూడి, భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. 2004లో మార్నింగ్ రాగా సినిమాను రూపొందించి, ఆ సినిమాతో నటుడిగా బాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2004లో బొమ్మలాట అనే పిల్లల సినిమా తీశాడు. ఈ సినిమా 53వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది.[1] 2011లో అనగనగా ఓ ధీరుడు అనే ఫాంటసీ సినిమా, 2019లో హిందీలో జడ్జిమెంటల్ హై క్యా అనే బ్లాక్ కామెడీ సినిమా తీశాడు.[2][3]

జీవిత విషయాలు

[మార్చు]

తెలుగు సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు, కోవెలమూడి సూర్యప్రకాశరావు మనవడైన ప్రకాష్ 1975, జూన్ 25న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్నాడు.[4]

సినిమారంగం

[మార్చు]

2002లో తెలుగులో వచ్చిన నీతో సినిమాలో తొలిసారిగా నటించిన ప్రకాష్,[5] ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమాలో హీరోగా నటించాలనుకున్నాడు, కాని ఆ సినిమా నిలిపివేయబడింది.[6] మార్నింగ్ రాగా సినిమాలో నటించాడు. 2004లో బొమ్మలాట, 2011లో అనగనగా ఓ ధీరుడు, సినిమాలు తీశాడు.[7][8]

సినిమాలు

[మార్చు]
నటుడిగా
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2002 నీతో మాధవ్
2004 మార్నింగ్ రాగా అభినయ్ ఇంగ్లీష్ చిత్రం
దర్శకుడిగా
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2004 బొమ్మలాట తెలుగు పిల్లల చిత్రం
2011 అనగనగా ఓ ధీరుడు
2015 సైజ్ జీరో
2015 ఇంజి ఇడుప్పజగి తమిళ చిత్రం
2019 జడ్జిమెంటల్ హై క్యా హిందీ చిత్రం

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Untitled Page" (PDF). pib.gov.in. Retrieved 25 April 2021.
  2. "Judgementall Hai Kya box office collection". Firstpost. 2019-08-02. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. ""Judgemental Hai Kya is quirky!" – Kanika Dhillon". Kovid Gupta Films. 2019. Retrieved 25 April 2021.
  4. "Home |". bollywhat.boards.net. Retrieved 25 April 2021.
  5. Raghavan, Nikhil (2010-10-24). "The homecoming". The Hindu. ISSN 0971-751X. Retrieved 25 April 2021.
  6. "SS Raja Mouli - Telugu Cinema interview - Telugu film director". www.idlebrain.com. Retrieved 25 April 2021.
  7. "Movie Review : Anaganaga O Dheerudu". Archived from the original on 16 జనవరి 2011. Retrieved 25 April 2021.
  8. "Rich visuals, top-class technology makes 'Anaganaga...' a must watch IndiaVision Latest Breaking News". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 April 2021.
  9. "A Walt Disney film in Telugu!". Rediff. Retrieved 25 April 2021.