అమిగోస్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:విడుదల కానున్న సినిమాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి) |
||
(4 వాడుకరుల యొక్క 5 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 23: | పంక్తి 23: | ||
| gross = |
| gross = |
||
}} |
}} |
||
'''అమిగోస్''' 2023లో విడుదలైన తెలుగు సినిమా. [[మైత్రి మూవీ మేకర్స్]] బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. [[కళ్యాణ్ రామ్|నందమూరి కళ్యాణ్‌రామ్]], [[ఆషికా రంగనాథ్]], [[బ్రహ్మాజీ]], [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న చిత్రం విడుదలై<ref name="అమిగోస్ లుక్!">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=అమిగోస్ లుక్! |url=https://www.ntnews.com/cinema/kalyan-ram-nandamuri-doppelganger-3-different-looks-914867 |accessdate=26 January 2023 |work= |date=6 January 2023 |archiveurl=https://web.archive.org/web/20230126173711/https://www.ntnews.com/cinema/kalyan-ram-nandamuri-doppelganger-3-different-looks-914867 |archivedate=26 జనవరి 2023 |language=te-IN |url-status=live }}</ref> |
'''అమిగోస్''' 2023లో విడుదలైన తెలుగు సినిమా. [[మైత్రి మూవీ మేకర్స్]] బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. [[కళ్యాణ్ రామ్|నందమూరి కళ్యాణ్‌రామ్]], [[ఆషికా రంగనాథ్]], [[బ్రహ్మాజీ]], [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న చిత్రం విడుదలై,<ref name="అమిగోస్ లుక్!">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=అమిగోస్ లుక్! |url=https://www.ntnews.com/cinema/kalyan-ram-nandamuri-doppelganger-3-different-looks-914867 |accessdate=26 January 2023 |work= |date=6 January 2023 |archiveurl=https://web.archive.org/web/20230126173711/https://www.ntnews.com/cinema/kalyan-ram-nandamuri-doppelganger-3-different-looks-914867 |archivedate=26 జనవరి 2023 |language=te-IN |url-status=live }}</ref> ఏప్రిల్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.<ref name="ఓటీటీలోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ సినిమా.. 'అమిగోస్' ఎక్కడ చూడొచ్చంటే..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=ఓటీటీలోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ సినిమా.. 'అమిగోస్' ఎక్కడ చూడొచ్చంటే.. |url=https://tv9telugu.com/entertainment/ott/kalyan-rams-amigos-movie-streaming-on-netflix-on-april-1st-au55-923879.html |accessdate=3 April 2023 |date=1 April 2023 |archiveurl=https://web.archive.org/web/20230403082257/https://tv9telugu.com/entertainment/ott/kalyan-rams-amigos-movie-streaming-on-netflix-on-april-1st-au55-923879.html |archivedate=3 April 2023 |language=te}}</ref> |
||
==కథ== |
==కథ== |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
* బిక్కిన తమ్మిరాజు |
* బిక్కిన తమ్మిరాజు |
||
* శివన్నారాయణ |
* శివన్నారాయణ |
||
* శుభశ్రీ రాయగురు |
* [[శుభశ్రీ రాయగురు]] |
||
* రాజీవ్ పిళ్ళై |
* రాజీవ్ పిళ్ళై |
||
* రవి ప్రకాష్ |
* రవి ప్రకాష్ |
||
పంక్తి 66: | పంక్తి 66: | ||
*ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల |
*ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల |
||
*కొరియోగ్రాఫర్: శోభి మాస్టర్ |
*కొరియోగ్రాఫర్: శోభి మాస్టర్ |
||
==స్పందనలు== |
|||
* "''అమిగోస్ అంటే స్పానిష్ భాషలో మిత్రులు అని అర్థం. కానీ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల పాలిట శత్రువు అయ్యింది. కథాబలం లేని అమిగోస్ వీక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కథలోని పాయింట్ కొత్తదే అయినా దానిని విస్తరించిన తీరు, కథనం ఆసక్తికరంగా లేవు''" అని జాగృతి వారపత్రిక సమీక్షించింది.<ref name="జాగృతి">{{cite journal |last1=అరుణ |title='అమిగోస్ ' మిత్రులు కాదు.. శత్రువు! |journal=జాగృతి వారపత్రిక |date=20 February 2023 |page=50}}</ref> |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
పంక్తి 73: | పంక్తి 75: | ||
[[వర్గం:2023 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:2023 తెలుగు సినిమాలు]] |
||
[[వర్గం:విడుదల కానున్న చలన చిత్రాలు]] |
06:57, 13 మార్చి 2024 నాటి చిట్టచివరి కూర్పు
అమిగోస్ | |
---|---|
దర్శకత్వం | రాజేంద్రరెడ్డి |
రచన | రాజేంద్రరెడ్డి |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్. సౌందర్ రాజన్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 10 ఫిబ్రవరి 2023(థియేటర్) 1 ఏప్రిల్ 2023 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమిగోస్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ్‌రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న చిత్రం విడుదలై,[1] ఏప్రిల్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
కథ
[మార్చు]సిద్ధార్థ్ (కల్యాణ్‌రామ్), మంజునాథ్ (కల్యాణ్‌రామ్), మైఖేల్ (కల్యాణ్‌రామ్) అనే ముగ్గురు డోప్లర్‌గాంగ్‌లు. అంటే రక్త సంబంధం లేకుండా చూసేందుకు అచ్చం ఒకే పోలిలకలతో ఉండే వ్యక్తులు. సిద్ధార్థ్ బిజినెస్ మ్యాన్ కాగా, మంజునాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మైఖేల్ గ్యాంగ్‌స్టర్. అయితే మైఖేల్‌ను పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తుంటుంది. అసలు మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా అతను చేసిన కుట్రలు ఏమిటి? తన రహస్య ప్లాన్‌ను అమలు చేయడానికి అతను సిద్ధూ, మంజునాథ్‌లను ఎలా వాడుకున్నాడు? మైఖేల్‌ను ఎన్ఐఏ పట్టుకుందా? అసలు వీరి ముగ్గురు ఎలా కలిశారు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- నందమూరి కళ్యాణ్‌రామ్[4]
- ఆషికా రంగనాథ్
- బ్రహ్మాజీ
- సప్తగిరి
- కళ్యాణి నటరాజన్
- జయప్రకాశ్
- కిరీటి దామరాజు
- ప్రణవి మానుకొండ
- బిక్కిన తమ్మిరాజు
- శివన్నారాయణ
- శుభశ్రీ రాయగురు
- రాజీవ్ పిళ్ళై
- రవి ప్రకాష్
- చైతన్య కృష్ణ
- రఘు కారుమంచి
- మాణిక్ రెడ్డి
- గబ్బర్ సింగ్ సాయి
- శ్రీధర్
- నితిన్
- రాజశ్రీ నాయర్
- సోనాక్షి వర్మ
- త్రిశూల్
- సోహైల్
- నైనీషా
- శివ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
- నిర్మాత: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేంద్రరెడ్డి
- సంగీతం: జిబ్రాన్
- సినిమాటోగ్రఫీ: ఎస్ సౌందర్ రాజన్
- ఎడిటర్: తమ్మిరాజు
- ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
- కొరియోగ్రాఫర్: శోభి మాస్టర్
స్పందనలు
[మార్చు]- "అమిగోస్ అంటే స్పానిష్ భాషలో మిత్రులు అని అర్థం. కానీ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల పాలిట శత్రువు అయ్యింది. కథాబలం లేని అమిగోస్ వీక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కథలోని పాయింట్ కొత్తదే అయినా దానిని విస్తరించిన తీరు, కథనం ఆసక్తికరంగా లేవు" అని జాగృతి వారపత్రిక సమీక్షించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (6 January 2023). "అమిగోస్ లుక్!". Archived from the original on 26 జనవరి 2023. Retrieved 26 January 2023.
- ↑ TV9 Telugu (1 April 2023). "ఓటీటీలోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ సినిమా.. 'అమిగోస్' ఎక్కడ చూడొచ్చంటే." Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ABP Live (10 February 2023). "'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
- ↑ HMTV (3 May 2021). "'అమిగోస్' గా రానున్న కళ్యాణ్ రామ్". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
- ↑ అరుణ (20 February 2023). "'అమిగోస్ ' మిత్రులు కాదు.. శత్రువు!". జాగృతి వారపత్రిక: 50.