Jump to content

ధర్మలింగం కన్నన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
పంక్తి 15: పంక్తి 15:


== జననం ==
== జననం ==
ధర్మలింగం కన్నన్ 1936, జూలై 8న [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లో జన్మించాడు.
ధర్మలింగం కన్నన్ 1936, జూలై 8న [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లో జన్మించాడు.<ref>{{Cite web|url=http://www.indianfootball.de/data/halloffame/kannan_dharmalingam.html|title=DHARMALINGAM KANNAN|website=www.indianfootball.de|access-date=2021-10-22}}</ref>


== క్రీడారంగం ==
== క్రీడారంగం ==

16:59, 22 అక్టోబరు 2021 నాటి కూర్పు

ధర్మలింగం కన్నన్
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ (1936-07-08)1936 జూలై 8
జనన ప్రదేశం సికింద్రాబాదు, తెలంగాణ
మరణ తేదీ 2006 మే 19(2006-05-19) (వయసు 69)
మరణ ప్రదేశం హైదరాబాదు, తెలంగాణ
ఆడే స్థానం సెంటర్ ఫార్మాడ్
జాతీయ జట్టు
భారత ఫుట్‌బాల్ జట్టు
† Appearances (Goals).

ధర్మలింగం కన్నన్ (8 జూలై 1936 – 19 మే 2006) తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. [1] 1960 సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల టోర్నమెంట్‌లో భారతదేశం తరపున పాల్గొన్నాడు.

జననం

ధర్మలింగం కన్నన్ 1936, జూలై 8న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[2]

క్రీడారంగం

ధర్మలింగం కన్నన్ 1956 నుండి 1958 వరకు హైదరాబాదు ఫుట్‌బాల్ జట్టుకు, 1959 నుండి బెంగాల్ ఫుట్‌బాల్ జట్టకు ఆడాడు. 1958లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కన్నన్ కొంతకాలం సికింద్రాబాద్‌లోని వెహికల్ డిపోలో ఉద్యోగం చేసాడు, ఆ తరువాత తూర్పు బెంగాల్‌కు మకాం మార్చాడు.[3]

మరణం

కన్నన్ 2006, మే 19న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

  1. "Dharmalingam Kannan". Olympedia. Retrieved 14 November 2020.
  2. "DHARMALINGAM KANNAN". www.indianfootball.de. Retrieved 2021-10-22.
  3. Profiles of the Indian football team in the 1960 Olympics, 22 July 1960, Indian Express

బయటి లింకులు