రెండవ పులకేశి: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) →ఓటములు: తర్జుమా మరియు వికీకరణ |
Ahmed Nisar (చర్చ | రచనలు) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
==విస్తరణ== |
==విస్తరణ== |
||
[[Image:Chalukya territories lg.png|thumb|right| |
[[Image:Chalukya territories lg.png|thumb|right|[[:en:Pulakesin II|రెండవ పులకేశి]] క్రీ.శ. 640 కాలంలో చాళుక్యుల రాజ్యప్రాంతాలు.]] |
||
తన స్థానాన్ని స్థిరం చేసుకుని పులకేశి, తన సైనిక బలగాలను పెంచుకున్నాడు. తన రాజ్యప్రాంతాలను విశాలీకరించడానికి పూనుకున్నాడు. ఈ విషయాలు క్రీ.శ. 634 కాలంనాటి "ఐహోలు శిలా శాసనాల"లో వర్ణించబడ్డాయి. ఈ శాసనాలు, పులకేశి ఆస్థానకవియైన రవికీర్తి వ్రాశాడు. ఇందులో రవికీర్తి కవితలు కూడా కానవస్తాయి. ఈ శిలాశాసనాలు సంస్కృతభాష మరియు కన్నడభాష లిపియైన "హాలె" లో వ్రాయబడ్డాయి. ఈ శిలాశాసనాలు రెండవ పులకేశి రాజ్యానికి చెందిన అనేక విషయాలకు ప్రాధమిక వనరులు. |
|||
After consolidating his position, Pulakesi II organized and enlarged his fighting forces. He then embarked upon a series of conquests to expand his dominions. The accounts of Pulakesi's campaigns are provided in the Aihole inscription dated 634. It was composed by his court poet Ravikirti. The inscription is one of the finest pieces of poetry. Written in Sanskrit language and ''Hale'' Kannada script, it is the most important source of information regarding the rule of Pulakesi II. |
|||
===పశ్చిమాన దండయాత్రలు=== |
===పశ్చిమాన దండయాత్రలు=== |
10:02, 19 జనవరి 2009 నాటి కూర్పు
రెండవ పులకేశి (ఆంగ్లం :Pulakesi II) (కన్నడ భాష : ಇಮ್ಮಡಿ ಪುಲಿಕೇಶಿ ) (క్రీ.శ. 610 - 642 CE) చాళుక్యుల లో అత్యంత ప్రధానమైన రాజు. బదామి చాళుక్యుల కాలంలో ఇతడు రాజైన తరువాత, దాదాపు దక్షిణ భారతం (దక్కను) అంతయూ ఇతడి ఆధీనంలోకి వచ్చినది.
ప్రారంభపు జీవితం మరియు రాజ్యసంక్రమణ
ఎరెయ్య, పట్టాభిషేకం సమయాన 'పులకేశి' గా ప్రకటించుకున్నాడు, చాళుక్య రాజైన కీర్తివర్మన్ కుమారుడు. కీర్తివర్మన్ క్రీ.శ. 597లో మరణించాడు, అప్పటికి ఎరెయ్య బాలుడే, కీర్తివర్మన్ తమ్ముడు మంగలేశ రాజ్యపగ్గాలు చేపట్టాడు. మంగలేశ రాజరికంలో ఆరితేరినవాడు, తన రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఎరెయ్య యుక్తవయస్కుడు కాగానే రాజ్యాన్ని పొందాలని ఆకాంక్షించాడు. కాని మంగలేశ, విశాల రాజ్యాన్ని యువరాజుకు ఇవ్వడానికి శంకించాడు. తానే రాజ్యాన్ని ఏలాలని నిశ్చయించాడు, తన తరువాత తన కుమారుడిని యువరాజుగా ప్రకటించాడు. ఎరెయ్య, కోలారు లోని బాన ప్రాంతంలో ఆశ్రయం పొంది, అక్కడ సైన్యాన్ని పోగుచేయడం ప్రారంభించాడు. తన పినతండ్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. పెద్దవడుగూరు శిలాశాసనాల ప్రకారం, మంగలేశుడు ఎలపట్టు యుద్ధంలో చంపబడ్డాడు, ఎరెయ్య విజయుడయ్యాడు. ఎరెయ్య సింహాసనాన్ని అధిష్టించి "పులకేశి 2" గా మార్చుకొని "చాళుక్య పరమేశ్వర" అనే బిరుదును ఆపాదించుకున్నాడు.
స్థిరీకరణ
రాజుగా ప్రమాణం చేసినతరువాత, పులకేశి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు. తన రాజ్యంలోని అంతర్యుద్ధాలు, తనకు ఎంతో తోడ్పాటునందించాయి, చాళుక్యులతో విభేదించే చాలా వర్గాలు పులకేశికి దగ్గరయ్యాయి. 634 నాటి ఐహోలు శిలాశాసనాలలో ఇలా వ్రాసివుంది, "శత్రువుల ప్రపంచమంతా అంధకారంలో చుట్టబడినది". మంగలేశుడి మిత్రులైన అప్పాయిక మరియు గోవింద లను ఎదుర్కొన్నాడు. భీమానది ఒడ్డున వీరితో పోరాడాడు, గోవింద లొంగిపోగా, అప్పాయిక యుద్ధభూమి నుండి పారిపోయాడు.
విస్తరణ
తన స్థానాన్ని స్థిరం చేసుకుని పులకేశి, తన సైనిక బలగాలను పెంచుకున్నాడు. తన రాజ్యప్రాంతాలను విశాలీకరించడానికి పూనుకున్నాడు. ఈ విషయాలు క్రీ.శ. 634 కాలంనాటి "ఐహోలు శిలా శాసనాల"లో వర్ణించబడ్డాయి. ఈ శాసనాలు, పులకేశి ఆస్థానకవియైన రవికీర్తి వ్రాశాడు. ఇందులో రవికీర్తి కవితలు కూడా కానవస్తాయి. ఈ శిలాశాసనాలు సంస్కృతభాష మరియు కన్నడభాష లిపియైన "హాలె" లో వ్రాయబడ్డాయి. ఈ శిలాశాసనాలు రెండవ పులకేశి రాజ్యానికి చెందిన అనేక విషయాలకు ప్రాధమిక వనరులు.
పశ్చిమాన దండయాత్రలు
He subjugated the Kadambas of Banavasi, the Gangas of Talakad and the Alupas of South Kanara. He defeated the Mauryas of the Konkan, and the port of Puri (modern Elephanta Island) was captured after a naval battle. It was followed by victory over the Latas, the Gurjaras and the Malawas, resulting in the annexation of the Gujarat area. These victories have been confirmed by historians Dr. R.C. Majumdar and Dr. Sircar.
The Ganga ruler Durvinita gave one of his daughters in marriage to Pulakesi, and she became the mother of Vikramaditya I.
తూర్పు దక్కను
Pulakesi then overran Kosala, ruled by the Panduvamsis. It was followed by victory over the Eastern Gangas of Kalinga and the capture of the fort of Pishtapura (Pithapuram). He subjugated the Vishnukundins and captured the Kunala area in the Vengi region. He appointed his brother Kubja Vishnuvardhana (also called Bittarasa) as viceroy of his Eastern territories (631). Vishnuvardhana eventually founded the dynasty of Eastern Chalukyas.
దక్షిణాది దండయాత్రలు
Moving further south, Pulakesi II routed the Pallava king Mahendravarman I in the battle of Pullalur, only 25 KM north of the Pallava capital. There a pitched battle was fought, and although Mahendravarman saved his capital, he lost the northern provinces to Pulakesi. The Chalukya king was aided by Durvinita of the Gangas dynasty from the West and the Pandyan king Jayantavarman from the South. The Chalukya army laid siege to the Pallava capital at Kanchipuram, but could not capture the kingdom, so had to return home.
The Chalukya victory over Mahendravarman I was, according to Prof. Nilakanta Sastri, "the first move initiating what developed into one of the persistent lines of conflict in South Indian history".
హర్షవర్ధనుడితో యుద్ధాలు
When Pulakesi II pushed forth up to the Narmada, he came face to face with Harshavardhana of Kanauj who already had the title Uttarapatheshvara (Lord of the North). In a decisive battle fought on the banks of the river Narmada, Harsha lost a major part of his elephant force and had to retreat. The Aihole inscription describes how the mighty Harsha lost his harsha (joy) when he suffered the ignominy of defeat. Pulakesi entered into a treaty with Harsha, with the Narmada River designated as the border between the Chalukya Empire and that of Harshavardhana.
The Chinese traveller Hieun-tsang describes the event thus:
- "Siladityaraja (i.e., Harsha), filled with confidence, himself marched at the head of his troops to contend with this prince (i.e., Pulakesi); but he was unable to prevail upon or subjugate him".
It was indeed a great victory for the Chalukya monarch, who assumed the proud titles of Parameswara (Paramount Overlord), Satyashraya, Prithvivallabha. With this conquest, Pulakesi's control extended completely over Southern India, including Maharashtra and parts of Madhya Pradesh and Gujarat. He received the title Dakshinapatheshvara (Lord of the South) at around the same time. These victories happened between 630 and 634. Since the Lohner plates of Pulakesi II (630) do not speak of his northern victory. Pulakesi II married a princess of the Alupas of South Canara.
ఓటములు
తన ఆఖరి కాలంలో పులకేశి ఎన్నో ఓటములు చవిచూశాడు. పల్లవులతో జరిగిన యుద్ధాలలో కొన్ని నిలువరింపులు చేసిననూ పల్లవసేనలు మొదటి నరసింహవర్మన్ ఆధ్వర్యంలోని సేనలు పులకేశిని ఓడించాయి. మొదటి నరసింహవర్మన్ వాతాపి (బదామి) ని ఆక్రమించాడు, రాజుగా ప్రకటించుకుని, "వాతాపికొండ" అనే బిరుదు ఆపాదించుకున్నాడు.
పులకేశి మరణము
పల్లవులతో యుద్దం సమయంలో పులకేశి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత 13 సంవత్సరాలు బదామి రాజ్యం పల్లవుల చేతిలోకొచ్చింది.
పులకేశి పర్షియా రాజు, షాహ్ ఖుస్రో 2 తో రాయబారాలు సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ విషయం అజంతా చిత్రాలలో కానవస్తుంది. చైనా యాత్రికుడు హువాన్‌త్సాంగ్ పులకేశి మరియు అతడి రాజ్యం గురించి పొగిడాడు.
దక్షిణభారతంలో బంగారు నాణెములను ప్రవేశపెట్టిన మొదటివాడు పులకేశి. ఇతడి నాణెములలో వరాహపు బొమ్మలు వుండేవి. ఈ బొమ్మలు రాజరికపు చిహ్నాలుగా వుండేవి. అందుకే ఈ నాణెములకు 'వరహాలు' అని పేరు వచ్చింది. పులకేశికి ఐదుగురు కుమారులు, చంద్రాదిత్య, ఆదిత్యవర్మ, విక్రమాదిత్య, జయసింహ మరియు అంబేరా. పులకేశి మరణం తరువాత, వీరు తమలో తాము పోట్లాడుకుని రాజ్యభూభాగాలను పంచుకున్నారు. పులకేశి మూడవ కుమారుడు విక్రమాదిత్య 1 642లో తన అన్నదమ్ములను ఓడించి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుని , బాదామి రాజ్యాన్ని ఏకీకరణ చేశాడు.
మూలాలు
- Nilakanta Sastri, K.A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).
- Dr. Suryanath U. Kamat (2001). Concise History of Karnataka, MCC, Bangalore (Reprinted 2002).
- దక్షిణ భారత శిలాశాసనాలు
- కర్నాటక చరిత్ర - అర్థికాజె