ఊర్వశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: uk:Урваши
పంక్తి 13: పంక్తి 13:
[[ja:ウルヴァシー]]
[[ja:ウルヴァシー]]
[[mr:उर्वशी]]
[[mr:उर्वशी]]
[[uk:Урваши]]

12:43, 10 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

ఊర్వశి పురూరవులు: రాజా రవి వర్మ చిత్రం.

ఊర్వశి ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పుర్వం విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి రంభ ను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీ ని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఊర్వశి&oldid=596700" నుండి వెలికితీశారు