నాందేడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుజూర్ సాహిబ్ నాందేడ్
हज़ुर साहिब नांदेड
(Abchalnagar)
Nanded Railway Station
Nanded Railway Station
Nickname(s): 
సంస్కృత పండితుల నగరం, గురుద్వారాల నగరం
Country India
Stateమహారాష్ట్ర
Regionమరాఠ్వాడా
DistrictNanded
Established1610 A.D
Named forహుజూర్ సాహిబ్
Government
 • TypeNanded-Waghala Municipal Corporation
 • BodyNWCMC
విస్తీర్ణం
 • Total119.80 కి.మీ2 (46.26 చ. మై)
Elevation
362 మీ (1,188 అ.)
జనాభా
 (2011)
 • Total5,50,564 (2,011) [1]
Demonymనాందేడ్‌కర్ (హజూరీ)
భాషలు
 • అధికారికమరాఠీ, హిందీ, పంజాబీ, ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
PIN
431601
Telephone code02462
Vehicle registrationMH 26

నాందేడ్' (మరాఠీ: नांदेड, (Urdu: ناندیڑ), (పంజాబీ: ਨੰਦੇੜ) మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రెండవ అతిపెద్ద నగరం, నాందేడ్ జిల్లా ముఖ్య పట్టణం. నాందేడ్ సిక్ఖులకు చాలా చారిత్రకమైన స్థలం. అంతేకాక నాందేడ్ అనేక సూఫీ ఆలయాలకు కూడా నెలవు.[2] ఈ నగరం గోదావరి నది ఒడ్డున ఉంది.

మూలాలు

  1. http://www.census2011.co.in/census/city/357-nanded-waghala.html
  2. "Nanded District - Historical Importance". India.gov.in. Retrieved 16 December 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=నాందేడ్&oldid=1993890" నుండి వెలికితీశారు