వర్గం:తెలుగు కవులు
బొల్లోజు బాబా
జననం
బొల్లోజు బసవలింగం, అమ్మాజి దంపతులకు బొల్లోజు బాబా 1970 ఆగస్టు 15 న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాం లో జన్మించారు.
చదువు నివాసం ఉద్యోగం
జంతుశాస్త్రంలో ఎమ్మెసి, ఎం.ఫిల్ చేసారు. కొంతకాలం టీచర్ గా పనిచేసి, ఆంధ్రప్రదేష్ కాలేజ్ సర్విస్ కమిషన్ పరీక్షలు పాసయ్యి 1997లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని పొంది ఆంధ్రప్రదేష్ లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. ప్రస్తుతం కాకినాడలో నివాసమేర్పరచుకొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.
వివాహం, కుటుంబం
వీరికి మండపేటకు చెందిన నరిగిరి సూర్యపద్మతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు అపరాజిత. ఈమె ఎమ్.బి.బి.ఎస్ చేస్తున్నది. కుమారుని పేరు బసవ శ్రీథర్.
మొదటి కవిత
వీరి తండ్రిగారైన బొల్లోజు బసవలింగం నాటకరచయిత. ఎవరుదోషి, వారసుడు, నేటి విద్యార్థి, కృష్ణరాయబారము వంటి నాటకాలు రచించారు. అందుచే వీరి ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఉండేది. ఇంటర్ చదివే సమయంనుంచీ కవితలు అల్లటం మొదలు పెట్టారు. కాలేజ్ మాగజైన్స్ లో తనపేరుతోను, మిత్రుల పేరుతోను అనేక కవితలు అచ్చు అయ్యేవి. ఆ తరువాత యానానికే చెందిన ప్రముఖ కవి శిఖామణి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో వాటిని పత్రికలకు పంపేవారు. 8-11-1991 నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో "ఈ వారం కవిత" గా ప్రచురించబడిన "తిరిగి భవిష్యత్తులోకే" అనే కవిత ద్వారా వీరు సాహితీలోకానికి పరిచయమయ్యారు. ఆ తరువాత క్రమంగా అన్ని ప్రముఖ పత్రికలలోను వీరి కవితలు ప్రచురితమయ్యాయి.
ముద్రిత రచనలు
1.
యానాం విమోచనోద్యమం
2007 లో ప్రచురింపబడింది. ఈ పుస్తకంలో, యానాంలో 1947 నుంచి 1954 మధ్య ఫ్రెంచి వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యపోరాటం గురించి సవివరంగా, ఆనాటి ఛాయా చిత్రాలతో ఉంటుంది[1].
ఆకుపచ్చని తడిగీతం
వీరి మొదటి స్వీయ కవితా సంకలనం పేరు ఆకుపచ్చని తడిగీతం[2] (2009). దీనికి శిలపరసెట్టి ప్రత్యేక సాహితీ అవార్డు వచ్చింది.
3.
ఫ్రెంచి పాలనలో యానాం
ఈ పుస్తకం 2012 లో ప్రచురింపబడింది. యానాంలో ఆవిష్కరించబడింది - 1724 లో ఫ్రెంచి వారు యానాం వచ్చినప్పటినుంచి 1954 లో వెళ్లిపోయేవరకూ జరిగిన సంఘటనలు, విద్య, చట్ట వ్యవస్థ, రాజకీయ చిత్రణ, వ్యాపారాలు, ఆనాటి సామాజిక వ్యవస్థ, వారుచేసిన నిర్మాణాలు వంటి వివరాలతోకూడిన చారిత్రిక పరిశోధనాత్మక పుస్తకం [3].
4.
వెలుతురు తెర
వీరి రెండవ కవిత్వసంపుటి పేరు వెలుతురు తెర[4]. 2016 లో వచ్చింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. దీని ప్రముఖ కవి ఇస్మాయిల్ గారిపేరిట ఇచ్చే "ఇస్మాయిల్ సాహిత్య పురస్కారం", ఇంకా "రొట్టమాకు రేవు పురస్కారం" లభించాయి.
5.
స్వేచ్ఛా విహంగాలు
విశ్వకవి రవీంద్రుడు రచించిన స్ట్రే బర్డ్స్ పుస్తకాన్ని వీరు 2009 లోనే అనువదించి తన బ్లాగులో ప్రచురించుకొన్నారు. దానిని వాడ్రేవు వీరభద్రుడి ముందుమాటతో స్వేచ్ఛావిహంగాలు గా 2016 లో పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు[5].
6.
కవిత్వ భాష
పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు[6]. కవిసంగమం లో సీరిస్ గా కవిత్వస్వరం పేరిట వ్రాసిన వ్యాసాలను అన్నింటిని "కవిత్వ భాష" పేరుతో 2018 లో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకావిష్కరణ రొట్టమాకురేవు ఖమ్మంలో శివారెడ్డి, యాకూబ్, ప్రసేన్ ల చేతులమీదుగా జరిగింది.
7.
మూడో కన్నీటిచుక్క
(2019) కవిత్వ సంపుటి
e.books ల రూపంలో ఉన్న అముద్రిత రచనలు
1. 'ఎడారి అత్తరులు' ప్రముఖ సూఫీ కవుల గీతాల అనువాదాలు
2. 'ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీటం' Twenty Love poems and a song of despair – Pablo Neruda అనువాదం
3. రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువాదం
4. గాథాసప్తశతి - కొన్ని అనువాదాలు
6. వివిధ పుస్తకాలకు వ్రాసిన సుమారు వందకు పైన సమీక్షా వ్యాసాలు
5. వివిధ ప్రపంచకవుల రెండువందలకు పైన కవితల అనువాదాలు
ప్రసంశలు/అవార్డులు
1. ఆకుపచ్చని తడిగీతం పుస్తకానికి శ్రీ శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2010[7]
2. పాలకొల్లుకు చెందిన శ్రీకళాలయ సాంస్కృతిక సంస్థవారిచే రాష్ట్రస్థాయి సాహితీపురస్కారం -2012
3. శ్రీ ర్యాలి ప్రసాద్- డా.సోమసుందర్ స్మారక పురస్కారం 2016
4. ఇస్మాయిల్ సాహితీ పురస్కారం 2017[8]
5. రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018[9]
- ↑ పుస్తకం, చరిత్ర. "యానాం విమోచనోద్యమం".
- ↑ పుస్తకం, కవిత్వ సంకలనం. "ఆకుపచ్చని తడిగీతం".
- ↑ పుస్తకం, చరిత్ర. "ఫ్రెంచిపాలనలో యానాం".
- ↑ పుస్తకం, కవిత్వం. "వెలుతురు తెర".
- ↑ పుస్తకం, అనువాదం. "స్వేచ్ఛావిహంగాలు".
- ↑ సాహిత్యవ్యాసాలు, పుస్తకం. "కవిత్వభాష".
- ↑ Baba, Bolloju (6 July 2010). "సాహితీ-యానం: శిలపరశెట్టి పురస్కార సభా విశేషాలు". సాహితీ-యానం.
- ↑ Baba, Bolloju (9 April 2020). "సాహితీ-యానం: ఇస్మాయిల్ సాహితీ పురస్కార సభ". సాహితీ-యానం.
- ↑ Baba, Bolloju (9 February 2020). "సాహితీ-యానం: రొట్టమాకు రేవు అవార్డు స్వీకరణ సభలో -- నా స్పందన". సాహితీ-యానం.
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 19 ఉపవర్గాల్లో కింది 19 ఉపవర్గాలు ఉన్నాయి.
1
- 12 వ శతాబ్ది తెలుగు కవులు (1 పే)
- 15 వ శతాబ్ది తెలుగు కవులు (2 పే)
- 16వ శతాబ్దపు కవులు (4 పే)
అ
- అష్టదిగ్గజములు (23 పే)
క
- కరీంనగర్ జిల్లా కవులు (26 పే)
- కవిసంగమం కవులు (33 పే)
చ
- చేతనావర్త కవులు (3 పే)
జ
త
- తాళ్ళపాక వంశవృక్షం (5 పే)
- తిక్కన యుగం కవులు (1 పే)
- తెలుగు జంటకవులు (10 పే)
- తెలుగు హైకూ కవులు (4 పే)
ద
- దిగంబర కవులు (7 పే)
ప
- ప్రబంధ యుగపు కవులు (2 పే)
- ప్రాచీన తెలుగు కవులు (18 పే)
ర
- రాయల యుగం కవులు (25 పే)
వర్గం "తెలుగు కవులు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 581 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.
(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)అ
- అందుగుల వెంకయ్య
- అంబటి లక్ష్మి నరసింహరాజు
- అట్టెం దత్తయ్య
- అడిదము సూరకవి
- అడివి బాపిరాజు
- అడ్లూరి అయోధ్యరామకవి
- అత్తాను రామానుజాచార్యులు
- అథర్వణాచార్యుడు
- అద్దంకి గంగాధర కవి
- అద్దేపల్లి రామమోహనరావు
- అధర్వణుడు
- అనంతపంతుల రామలింగస్వామి
- అనంతామాత్యుడు
- అనిల్ డ్యాని
- అనుమాండ్ల భూమయ్య
- అనుముల కృష్ణమూర్తి
- అనుముల వెంకటశేషకవి
- అన్నమయ్య
- అన్నవరం దేవేందర్
- అఫ్సర్
- అబ్దుల్ అజీజ్ ముహమ్మద్
- అబ్దుల్ ఖాదర్ వేంపల్లి
- అబ్దుల్ వాహెద్
- అబ్బూరి రామకృష్ణారావు
- అభినవ కాళిదాసు
- అమ్మంగి వేణుగోపాల్
- అయాచితం నటేశ్వరశర్మ
- అయినాల మల్లేశ్వరరావు
- అయ్యలరాజు నారాయణామాత్యుడు
- అయ్యలరాజు రామభద్రుడు
- అలిశెట్టి ప్రభాకర్
- అల్లంరాజు రంగశాయి కవి
- అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి
- అవధానం సీతారామన్
- అహమ్మద్ మహమ్మద్
ఆ
ఎ
క
- కంకంటి పాపరాజు
- కంచి వీరశరభకవి
- కందనామాత్యుడు
- కందుకూరి రామభద్రరావు
- కందుకూరి రుద్రకవి
- కందుకూరి శ్రీరాములు
- కంసాలి రుద్రయ్య
- కట్ట వరదరాజ భూపతి
- కట్టా శ్రీనివాసరావు
- కడిమిళ్ళ వరప్రసాద్
- కత్తి పద్మారావు
- కత్తిమండ ప్రతాప్
- కనుపర్తి అబ్బయామాత్యుడు
- కపిల రాంకుమార్
- కపిలవాయి లింగమూర్తి
- కప్పగల్లు సంజీవమూర్తి
- కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
- కలుగోడు అశ్వత్థరావు
- కలేకూరి ప్రసాద్
- కల్లూరి వేంకట రామశాస్త్రి
- కల్లూరు అహోబలరావు
- కవి
- కవి చౌడప్ప
- కవిరాజ మూర్తి
- కస్తూరి రంగకవి
- కాంచనపల్లి గోవర్థన్ రాజు
- కాకమాని మూర్తి
- కాకుత్థ్సం శేషప్పకవి
- కాకునూరి అప్పకవి
- కాకునూరి సూర్యనారాయణ మూర్తి
- కాటూరి వేంకటేశ్వరరావు
- కాణాదం పెద్దన
- కామసముద్రం అప్పలాచార్యులు
- కాళోజీ రామేశ్వరరావు
- కాళ్లకూరి గోపాలరావు
- కాశి రాజు
- కాసుల పురుషోత్తమ కవి
- కాసె సర్వప్ప
- కిరికెర రెడ్డి భీమరావు
- కుంటిమద్ది శేషశర్మ
- కుందుర్తి ఆంజనేయులు
- కుప్పాంబిక
- కూకట్ల తిరుపతి
- కూచి నరసింహం
- కూచిమంచి జగ్గకవి
- కూచిమంచి తిమ్మకవి
- కూరెళ్ల విఠలాచార్య
- కూర్మనాధం కొటికలపూడి
- కె.సభా
- కేతు బుచ్చిరెడ్డి
- కేశవపంతుల నరసింహశాస్త్రి
- కొండపి మురళీకృష్ణ
- కొండముది గోపాలరాయశర్మ
- కొండేపూడి లక్ష్మీనారాయణ
- కొండేపూడి సుబ్బారావు
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
- కొక్కొండ వెంకటరత్నం పంతులు
- కొటికలపూడి వెంకటకృష్ణయ్య
- కొటికెలపూడి కోదండరామకవి
- కొటికెలపూడి వీరరాఘవయ్య
- కొత్త సత్యనారాయణ చౌదరి
- కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ
- కొనకళ్ల వెంకటరత్నం
- కొప్పరపు సోదర కవులు
- కొరవి గోపరాజు
- కొర్లపాటి శ్రీరామమూర్తి
- కొల్లా శ్రీకృష్ణారావు
- కొసరాజు (రచయిత)
- కోట శివరామయ్య
- కోటి వేంకనార్యుడు
- కోడూరి విజయకుమార్
- కోడూరి విష్ణునందన్
- కోడూరు ప్రభాకర రెడ్డి
- కోరాడ రామచంద్రశాస్త్రి
- కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి
- క్షేత్రయ్య
- క్షేమీశ్వర
గ
- గంటి జోగి సోమయాజి
- గజ్జెల మల్లారెడ్డి
- గడియారం రామకృష్ణ శర్మ
- గడియారం వేంకట శేషశాస్త్రి
- గణపవరపు వేంకటకవి
- గన్ను కృష్ణమూర్తి
- గరికపాటి మల్లావధాని
- గరిమెళ్ల సత్యనారాయణ
- గవిడి శ్రీనివాస్
- గాడేపల్లి వీరరాఘవశాస్త్రి
- గిడుతూరి సూర్యం
- గుంటి సుబ్రహ్మణ్యశర్మ
- గుంటుపల్లి గోపాలకృష్ణకవి
- గుండవరపు లక్ష్మీనారాయణ
- గుత్తి చంద్రశేఖర రెడ్డి
- గుమ్మనూరు రమేష్ బాబు
- గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ
- గుమ్మా శంకరరావు
- గుమ్మా సాంబశివరావు
- గురజాడ అప్పారావు
- గురజాడ శ్రీరామమూర్తి
- గురుజాడ రాఘవశర్మ
- గుర్రం సీతారాములు
- గువ్వల చెన్నడు
- గెడ్డాపు సత్యం
- గొర్రెపాటి శ్రీను
- గోగులపాటి కూర్మనాధ కవి
- గోన బుద్ధారెడ్డి
- గోపీనాథము వేంకటకవి
- గోపీనాథుని వెంకయ్యశాస్త్రి
- గోరటి వెంకన్న
- గోరా
- గౌరన
- గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు