అమిగోస్
అమిగోస్ | |
---|---|
దర్శకత్వం | రాజేంద్రరెడ్డి |
రచన | రాజేంద్రరెడ్డి |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్. సౌందర్ రాజన్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 10 ఫిబ్రవరి 2023(థియేటర్) 1 ఏప్రిల్ 2023 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమిగోస్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ్‌రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న చిత్రం విడుదలై[1], ఏప్రిల్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
కథ
సిద్ధార్థ్ (కల్యాణ్‌రామ్), మంజునాథ్ (కల్యాణ్‌రామ్), మైఖేల్ (కల్యాణ్‌రామ్) అనే ముగ్గురు డోప్లర్‌గాంగ్‌లు. అంటే రక్త సంబంధం లేకుండా చూసేందుకు అచ్చం ఒకే పోలిలకలతో ఉండే వ్యక్తులు. సిద్ధార్థ్ బిజినెస్ మ్యాన్ కాగా, మంజునాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మైఖేల్ గ్యాంగ్‌స్టర్. అయితే మైఖేల్‌ను పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తుంటుంది. అసలు మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా అతను చేసిన కుట్రలు ఏమిటి? తన రహస్య ప్లాన్‌ను అమలు చేయడానికి అతను సిద్ధూ, మంజునాథ్‌లను ఎలా వాడుకున్నాడు? మైఖేల్‌ను ఎన్ఐఏ పట్టుకుందా? అసలు వీరి ముగ్గురు ఎలా కలిశారు ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
- నందమూరి కళ్యాణ్‌రామ్[3]
- ఆషికా రంగనాథ్
- బ్రహ్మాజీ
- సప్తగిరి
- కళ్యాణి నటరాజన్
- జయప్రకాశ్
- కిరీటి దామరాజు
- ప్రణవి మానుకొండ
- బిక్కిన తమ్మిరాజు
- శివన్నారాయణ
- శుభశ్రీ రాయగురు
- రాజీవ్ పిళ్ళై
- రవి ప్రకాష్
- చైతన్య కృష్ణ
- రఘు కారుమంచి
- మాణిక్ రెడ్డి
- గబ్బర్ సింగ్ సాయి
- శ్రీధర్
- నితిన్
- రాజశ్రీ నాయర్
- సోనాక్షి వర్మ
- త్రిశూల్
- సోహైల్
- నైనీషా
- శివ
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
- నిర్మాత: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేంద్రరెడ్డి
- సంగీతం: జిబ్రాన్
- సినిమాటోగ్రఫీ: ఎస్ సౌందర్ రాజన్
- ఎడిటర్: తమ్మిరాజు
- ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
- కొరియోగ్రాఫర్: శోభి మాస్టర్
మూలాలు
- ↑ Namasthe Telangana (6 January 2023). "అమిగోస్ లుక్!". Archived from the original on 26 జనవరి 2023. Retrieved 26 January 2023.
- ↑ ABP Live (10 February 2023). "'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
- ↑ HMTV (3 May 2021). "'అమిగోస్' గా రానున్న కళ్యాణ్ రామ్". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.