లిబ్రెఆఫీస్
Appearance
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | స్టార్ డివిజన్ |
---|---|
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | ది డాక్యుమెంట్ ఫౌండేషన్ |
ప్రారంభ విడుదల | 25 జనవరి 2011 |
రిపోజిటరీ | |
వ్రాయబడినది | C++, Java, Python |
ఆపరేటింగ్ సిస్టం | మూస:ఎక్కువ వ్యవస్థలు |
ప్లాట్ ఫాం | IA-32, x86-64, PowerPC (project);ARMel, ARMhf, MIPS, MIPSel, Sparc, S390, S390x, IA-64 (additional Debian platforms)[1] |
అందుబాటులో ఉంది | 114 భాషలు |
రకం | కార్యాలయఉపకరణాలు |
లైసెన్సు | LGPLv3[2] |
జాలస్థలి | libreoffice |
కార్యాలయపనుల కోసం ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే లిబ్రెఆఫీస్.[3] ఇది ఓపెన్ ఆఫీస్[4] నుండి వేరుపడి అభివృద్ధిపరచబడుతున్నది. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది, కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.
రైటర్
[మార్చు]రైటర్ [5] పత్రాల తయారీకి సహకరిస్తుంది.
కేల్క్ స్ప్రెడ్షీట్
[మార్చు]కేల్క్ [6] ఒక స్ప్రెడ్షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.
ఇంప్రెస్
[మార్చు]ఇంప్రెస్ [7] సమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.
ఇవీచూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ Debian - Details of package libreoffice in wheezy (Debian project)
- ↑ "GNU LGPL License". ది డాక్యుమెంట్ ఫౌండేషన్. Retrieved 29 February 2012.
- ↑ లిబ్రెఆఫీస్
- ↑ ఓపెన్ ఆఫీస్
- ↑ "రైటర్ మార్గదర్శిని" (PDF). Archived from the original (PDF) on 2010-12-23. Retrieved 2011-01-18.
- ↑ "కేల్క్ మార్గదర్శిని" (PDF). Archived from the original (PDF) on 2010-12-11. Retrieved 2011-01-18.
- ↑ ఇంప్రెస్ మార్గదర్శిని[permanent dead link]