Jump to content

ఇండియన్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక ఆంగ్ల దినపత్రిక. దీన్ని 1931 లో చెన్నై కు చెందిన పి.వరదరాజులు నాయుడు ప్రారంభించాడు.దీని యజమాని రామ్‌నాథ్ గోయెంకా. 1991 లో రామ్‌నాథ్ చనిపోయిన తర్వాత 1999 లో ఇది ఈ కుటుంబ సభ్యుల మధ్య రెండు గ్రూపులు గా విడిపోయింది. దక్షిణాది సంచిక ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టుకోగా పాత పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేరుతోనే కొనసాగుతున్నది.భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వెలువడుతున్నది.

బాహ్య లింకులు