సూరత్ జిల్లా
Appearance
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
?సూరత్ గుజరాత్ • భారతదేశం | |
మారుపేరు: Diamond City / Textile City | |
అక్షాంశరేఖాంశాలు: 21°10′0″N 72°50′0″E / 21.16667°N 72.83333°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు • తీరం |
326.515 కి.మీ² (126 sq mi) • 13 మీ (43 అడుగులు) • 70 km (43 mi) |
దూరాలు • Ahmedabad నుండి • ముంబై నుండి • Pune నుండి |
• 280 కి.మీలు NW (land) • 260 కి.మీలు (land) • 362 కి.మీలు SE (land]nd) |
సమీప నగరం | ముంబై |
జిల్లా (లు) | సూరత్ జిల్లా |
జనాభా • జనసాంద్రత • ఆడ-మగ నిష్పత్తి • అక్షరాస్యత శాతం |
53,74,429 (2009 నాటికి) • 16,460/కి.మీ² (42,631/చ.మై) • 810/1000 males • 82.01% |
అధికార భాష | హిందీ, గుజరాతీ, ఆంగ్లం |
మేయర్ | Ranjit Gilitwala |
Municipal Commissioner | S.Aparna |
Established | 1679 |
పురపాలక సంఘం | సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 395 XXX • +0261 • GJ5(Surat) |
వెబ్‌సైటు: www.suratmunicipal.gov.in |
సూరత్ గుజరాత్ రాష్ట్రము లోని ప్రముఖ వాణిజ్య నగరం మరియు సూరత్ జిల్లా ప్రధానకేంద్రం. భారతదేశంలో అతివేగంగా పెరుగుచున్న నగరాలలో ఇది ఒకటి. 2001 నుండి పద సంవత్సరాలలో జనాభా రెట్టింపు అయింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ కు దక్షిణమున 306 కిమీ దూరంలో తపతి నది ఒడ్డున ఉన్నది. వస్త్రపరిశ్రమకు మరియు వజ్రాల పరిశ్రమకు ఈ నగరం ప్రఖ్యాతి చెందినది. భారతదేశపు 92% వజ్రాల కటింగ్ మరియు పాలిషింగ్ ఈ నగరములోనే జరుగుతుంది. మొఘల కాలం నుంచి సూరత్ రేవుపట్టణంగా ఉన్నది. 1608లో బ్రిటీష్ వారు ఇక్కడ తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు.