Jump to content

పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
గుంటూరు డివిజను రూట్ మ్యాప్, దక్షిణ మధ్య రైల్వే, భారతదేశం
'జన్మభూమి ఎక్స్‌ప్రెస్' నుండి గుంటూరు డివిజన్ 'పగిడిపల్లి-నల్లపాడు' విభాగంలో ల్యాండ్‌స్కేప్ వీక్షణ
పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
గుంటూరు-రేపల్లె రైలు మార్గము
0 గుంటూరు
5 నల్లపాడు
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము
13 బండారుపల్లి
19 మందపాడు
22 సిరిపురం
26 లింగంగుంట
30 పెద్దకూరపాడు
36 గుడిపూడి
42 సత్తెనపల్లి
54 రెడ్డిగూడెం
60 బెల్లంకొండ
74 పిడుగురాళ్ళ
83 తుమ్మలచెరువు
95 నడికుడి
నడికుడి–మాచర్ల రైలు మార్గము
108 పొందుగుల
112 విష్ణుపురం
115 దామచర్ల
122 కొండ్రపోలు హాల్ట్
134 మిర్యాలగూడ
154 తిప్పర్తి
171 నల్లగొండ
182 శ్రీరాంపురం
192 నార్కెట్‌పల్లి
198 చిట్యాల
204 రామన్నపేట
219 వలిగొండ
222 మందపూర్
229 నాగిరెడ్డిపల్లి
241 బొమ్మైపల్లి
వరంగల్
245 పగిడిపల్లి
సికింద్రాబాద్ జంక్షన్

పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము 'భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న రైల్వే లైన్, ఇది సికింద్రాబాద్ జంక్షన్, గుంటూరు జంక్షన్ లను కలుపుతుంది, సికింద్రాబాద్- ఖాజీపేట-విజయవాడ రైలు మార్గమునకు ఒక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు రైల్వే డివిజను యొక్క. పరిధిలోకే వస్తుంది. ఇది ఒక సింగిల్ లైన్ మార్గము, విద్యుద్దీకరణ జరిగిన మార్గము.ఈ మార్గమును ఈ మధ్యనే విద్యుద్దీకరణ చేశారు.

ప్రారంభోత్సవం

పగిడిపల్లి, నడికుడి మధ్య ఈ రైల్వే లైన్ మూడు దశల్లో 1987 సం.లో, నవంబరు 1988 సం.న,, ఏప్రిల్ 1989 సం.లో ట్రాఫిక్ తెరిచారు.

ఈ మార్గము ద్వారా ప్రయాణించు రైళ్లు

  • 17015/17016---భువనేశ్వర్-సికింద్రాబాద్ జంక్షన్-భువనేశ్వర్ --- విశాఖ ఎక్స్‌ప్రెస్
  • 12734/12733---తిరుపతి-సికింద్రాబాద్ జంక్షన్ తిరుపతి --- నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్
  • 17229/17230---త్రివేండ్రం-హైదరాబాద్ డెక్కన్-త్రివేండ్రం --- శబరి ఎక్స్‌ప్రెస్
  • 12603/12604---చెన్నై సెంట్రల్-హైదరాబాద్ డెక్కన్-చెన్నై సెంట్రల్ --- ఎక్స్‌ప్రెస్.
  • 12747/12748---గుంటూరు జంక్షన్- వికారాబాద్ జంక్షన్-గుంటూరు జంక్షన్ ------------పల్నాడు ఎక్స్‌ప్రెస్
  • 12703/12704 --- హౌరా జంక్షన్-సికింద్రాబాద్ జంక్షన్-హౌరా జంక్షన్ -------------- ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్
  • 17203/17204 --- భావ్నగర్-కాకినాడ టౌన్-భావ్‌నగర్ ---------------- ఎక్స్‌ప్రెస్
  • 12805/12806 --- విశాఖపట్నం-సికింద్రాబాద్ జంక్షన్-విశాఖపట్నం -------- జన్మభూమి ఎక్స్‌ప్రెస్
  • 17255/17256 --- నర్సాపూర్-హైదరాబాద్ డెక్కన్-నర్సాపూర్ ----------------- ఎక్స్‌ప్రెస్
  • 57619/57620 --- రేపల్లె-సికింద్రాబాద్ జంక్షన్-రేపల్లె ------------------ డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్
  • 57651/57652 --- సికింద్రాబాద్ జంక్షన్-రేపల్లె-సికింద్రాబాద్ జంక్షన్ ------------ ప్యాసింజర్
  • 77673/77674 --- మిర్యాలగూడ-కాచిగూడ-మిర్యాలగూడ ------------------ డెమో ప్యాసింజర్
  • 57217 --------- గుంటూరు-మాచెర్ల --------------------------------- ప్యాసింజర్
  • 57218 --------- మాచెర్ల-గుంటూరు జంక్షన్-భీమవరం జంక్షన్ ------------------- ప్యాసింజర్
  • 57219/57220 --- గుంటూరు జంక్షన్-మాచెర్ల-గుంటూరు జంక్షన్ ----------------------- ప్యాసింజర్

దూరాలు

గుంటూరు రైల్వే డివిజను లోని పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము విభాగంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుండి కృష్ణా నది దృశ్యం

ఈ క్రింద సూచించినవి సికింద్రాబాదు నుండి వివిధ స్టేషన్ల మధ్య దూరం తెలియజేస్తుంది.

  • సికింద్రాబాదు ----0 కి.మీ.
  • బీబీనగర్----------34 కి.మీ.[ప్రధాన లైన్]
  • రామన్నపేట--------75 కి.మీ.
  • నల్గొండ-----------110 కి.మీ.
  • మిర్యాలగూడ--------148 కి.మీ.
  • విష్ణుపురం--------168 కి.మీ.
  • కృష్ణా నది
  • నడికుడి జంక్షన్--------185 కి.మీ.[మాచర్లకు ఒక లైన్]
  • పిడుగురాళ్ళ-------208 కి.మీ.
  • సత్తెనపల్లి-------240 కి.మీ.
  • నల్లపాడు జంక్షన్-------279 కి.మీ.[గుంతకల్-విజయవాడ లైన్ లో జంక్షన్]
  • గుంటూరు జంక్షన్ ----------284 కి.మీ.[విజయవాడ-చెన్నైమార్గములో ఒక ప్రధాన జంక్షన్‌గా ఉన్న తెనాలికి దారితీస్తుంది.]

మూలాలు