1696
Jump to navigation
Jump to search
1696 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1693 1694 1695 - 1696 - 1697 1698 1699 |
దశాబ్దాలు: | 1670లు 1680లు - 1690లు - 1700లు 1710లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి: రెండవ ప్యూబ్లో తిరుగుబాటు ఘటించింది. [1]
- మార్చి 7: ఇంగ్లాండ్ రాజు విలియం III నెదర్లాండ్స్ నుండి బయలుదేరాడు.
- జూన్ 23: ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక 'డాక్స్ న్యూస్' వెలువడింది.
- జూలై 18: జార్ పీటర్ ది గ్రేట్ యొక్క నౌకాదళం డాన్ నది ముఖద్వారం వద్ద అజోవ్‌ను ఆక్రమించింది.
- జూలై 29: ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV, సావోయ్ డ్యూక్ విక్టర్ అమేడియస్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు.
- ఆగష్టు 22: వెనిస్ రిపబ్లిక్ దళాలు, ఒట్టోమన్ సామ్రాజ్య సైన్యం ఆండ్రోస్ సమీపంలో ఘర్షణ పడ్డాయి.
- నవంబరు: పియరీ లే మోయిన్ డి ఐబెర్విల్లే న్యూఫౌండ్లాండ్ లోని సెయింట్ జాన్స్ ను ఆక్రమించి నాశనం చేశాడు. [2]
- కరువు కారణంగా ఫిన్లాండ్ జనాభాలో దాదాపు మూడవ వంతు, ఎస్టోనియా జనాభాలో ఐదవ వంతు తుడిచిపెట్టుకు పోయింది
- ఎడ్వర్డ్ లాయిడ్ (కాఫీహౌస్ యజమాని) లండన్‌లో లాయిడ్స్ జాబితాకు మాతృకయైన లాయిడ్స్ న్యూస్ ప్రచురణను ప్రారంభిస్తాడు.
జననాలు
- జూన్ 19: 11వ మొఘల్ చక్రవర్తి రెండవ షాజహాన్ (మ.1719)
- ఆగష్టు 2: ఒట్టోమన్ సుల్తాన్ మహ్మూద్-I ఆస్ట్రియన్లు & రష్యన్లుతో యుద్ధం చేసాడు. (మ. 1754) .
- ఛత్రపతి శివాజీ రాజే భోన్సలే 2 వ, 5 వ మరాఠా చక్రవర్తి (మ.1726 )
మరణాలు
పురస్కారాలు
మూలాలు
- ↑ J. Manuel Espinosa (1988). The Pueblo Indian Revolt of 1696 and the Franciscan Missions in New Mexico: Letters of the Missionaries and Related Documents. University of Oklahoma Press. p. 181. ISBN 978-0-8061-2365-3.
- ↑ Spencer Tucker (2013). Almanac of American Military History. ABC-CLIO. p. 106. ISBN 978-1-59884-530-3.