పరోన్యాన్ హాస్య సంగీత థియేటరు
Address | వాజ్గెన్ సర్గస్యాన్ వీధి యెరెవాన్ Armenia |
---|---|
Owner | ఆర్మేనియా ప్రభిత్వం |
Type | సంగీత, నాటక, హాస్య |
Opened | 1941 |
Website | |
Official website |
అధికారికంగా హకోబ్ పరోన్యాన్ రాష్ట్ర సంగీత హాస్య థియేటరు, యెరెవాన్ రాజధాని ఆర్మేనియా లోని ప్రముఖ థియేటర్లులో ఒకటి, దీనిని 1941వ సంవత్సరంలో ప్రారంభించారు.[1] ఇది కెంట్రాన్ జిల్లాలో రిపబ్లిక్ స్క్వేర్ సమీపంలోని వజ్గెన్ సర్గస్యాన్ వీధిపై ఉన్న. దీనిని పశ్చిమ ఆర్మేనియాలోని ప్రఖ్యాత సెటైరిస్త్ హగోప్ బరొనియన్ (తూర్పు ఆర్మేనియాలో హకోబ్ పరోన్యన్ గా ఉచ్చారిస్తారు).
చరిత్ర
[మార్చు]ఈ థియేటరును 1942 జూన్ 22లో ప్రారంభించారు. ఇక్కడి మొదటి కళాత్మక దర్శకుడు షారా తల్యాన్. అనేక ప్రసిద్ధ వ్యక్తులు ఈ థియేటరులో పనిచేశారు, వారిలో అర్తెమీ అయ్వజ్యన్, వర్ధన్ అజేమియన్, మైకేల్ అరుత్చియన్, కర్ప్ ఖచ్వంక్యన్, స్వెత్లానా గ్రిగోర్యన్, ఆర్మెన్ ఎల్బక్యన్, యెర్వాండ్ గజంచ్యాన్ కూడా ఉన్నరు.
ఈ సంగీత హాస్య థియేటరు ఆర్మేనియా, జార్జియా, ఇరాన్, ఇంగ్లాండ్, సమ్యుక్త రాష్ట్రాలలో జరిగిన అంతర్జాతీయ థియేటరు పండుగలలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 2009, ఉత్తమ ఆర్మేనియన్ ప్రదర్శన అవార్డు '''అర్తవాడ్''' ను 2009 పండగలో యెరెవాండ్ గజంచ్యాన్ కు ఇవ్వబడింది, అతను ఈ థియేటరుకు కళాత్మక డైరెక్టర్ 1993 నుండి పనిచేస్తున్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "H. Paronyan State Theatre of Musical Comedy". Archived from the original on 2018-10-08. Retrieved 2018-07-03.