ప్రీతమ్ సింగ్
Appearance
ప్రీతమ్ సింగ్ | |||
| |||
ఉత్తరాఖండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు]
| |||
పదవీ కాలం 22 జూలై 2021 – 10 మార్చి 2022 | |||
ముందు | ఇందిరా హృదయేష్ | ||
---|---|---|---|
తరువాత | యశ్‌పాల్ ఆర్య | ||
ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 ఫిబ్రవరి 2002 | |||
ముందు | మున్నా సింగ్ చౌహాన్ | ||
నియోజకవర్గం | చక్రతా | ||
ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1993 – 1996 | |||
ముందు | మున్నా సింగ్ చౌహాన్ | ||
తరువాత | మున్నా సింగ్ చౌహాన్ | ||
నియోజకవర్గం | చక్రతా | ||
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 4 మే 2017 – 22 జూలై 2021 | |||
ముందు | కిషోర్ ఉపాధ్యాయ | ||
తరువాత | గణేష్ గోడియాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డెహ్రాడూన్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం ఉత్తరాఖండ్, భారతదేశం) | 1958 నవంబరు 11||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | ఉత్తరాఖండ్, భారతదేశం | ||
వెబ్‌సైటు | https://www.pritamsinghinc.in/ |
ప్రీతమ్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరాఖండ్ శాసనసభలోని చక్రతా నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరాఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా[1], మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]1988 - 1993 | బ్లాక్ ప్రముఖ్ - చక్రత |
1993 - 1996 | చక్రతా అసెంబ్లీ నుండి 12వ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు |
2002 - 2007 | చక్రతా అసెంబ్లీ నుండి 1వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
|
2007 - 2012 | చక్రతా అసెంబ్లీ నుండి 2వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు (3వసారి)
|
2012 - 2017 | చక్రతా అసెంబ్లీ నుండి 3వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు (4వ పర్యాయం)
|
2017 - 2022 | చక్రతా అసెంబ్లీ నుండి 4వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు (5వసారి)
|
2022 - ప్రస్తుతం | చక్రతా అసెంబ్లీ నుండి 5వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు (6వసారి) |
ఎన్నికల్లో పోటీ
[మార్చు]సంవత్సరం | ఎన్నికల | పార్టీ | నియోజకవర్గం | ఫలితం |
---|---|---|---|---|
1993 | 12వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | చక్రతా | గెలుపు |
1996 | 13వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ | చక్రతా | ఓటమి | |
2002[2] | 1వ ఉత్తరాఖండ్ అసెంబ్లీ | చక్రతా | గెలుపు | |
2007[3] | 2వ ఉత్తరాఖండ్ అసెంబ్లీ | చక్రతా | గెలుపు | |
2012[4] | 3వ ఉత్తరాఖండ్ అసెంబ్లీ | చక్రతా | గెలుపు | |
2017[5] | 4వ ఉత్తరాఖండ్ అసెంబ్లీ | చక్రతా | గెలిచింది | |
2019 | 17వ లోక్‌సభ | తెహ్రీ గర్వాల్ | ఓటమి | |
2022[6] | 5వ ఉత్తరాఖండ్ అసెంబ్లీ | చక్రతా | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (4 May 2017). "Pritam Singh named new chief of Uttarakhand Congress". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ Election Commission of India (2002). Statistical Report On General Election, 2002 To The Legislative Assembly Of Uttaranchal (PDF) (Report). Archived (PDF) from the original on 29 June 2019. Retrieved 14 May 2022.
- ↑ "Name of Assembly Constituency" (PDF). 2007. Archived (PDF) from the original on 11 June 2016. Retrieved 14 May 2022.
- ↑ The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.