Jump to content

భైరాన్‌సింగ్ షెకావత్

వికీపీడియా నుండి
Bhairon Singh Shekhawat
Shekhawat in 2004
11th Vice President of India
In office
19 August 2002 – 21 July 2007
అధ్యక్షుడుA. P. J. Abdul Kalam
ప్రధాన మంత్రిAtal Bihari Vajpayee
Manmohan Singh
అంతకు ముందు వారుKrishan Kant
తరువాత వారుMohammad Hamid Ansari
8th Chief Minister of Rajasthan
In office
4 December 1993 – 1 December 1998
అంతకు ముందు వారుPresident's rule
తరువాత వారుAshok Gehlot
In office
4 March 1990 – 15 December 1992
అంతకు ముందు వారుHari Dev Joshi
తరువాత వారుPresident's rule
In office
22 June 1977 – 16 February 1980
అంతకు ముందు వారుHari Dev Joshi
తరువాత వారుJagannath Pahadia
11th Chairperson of Rajya Sabha
In office
19 August 2002 – 21 July 2007
అధ్యక్షుడుA. P. J. Abdul Kalam
ప్రధాన మంత్రిAtal Bihari Vajpayee
Manmohan Singh
అంతకు ముందు వారుKrishan Kant
తరువాత వారుMohammad Hamid Ansari
7th Leader of the Opposition, Rajasthan Legislative Assembly
In office
8 January 1999 – 18 August 2002
Chief MinisterAshok Gehlot
అంతకు ముందు వారుParasram Maderna
తరువాత వారుGulab Chand Kataria
Member of the Rajasthan Legislative Assembly
In office
1993–2002
అంతకు ముందు వారుAmrat lal
తరువాత వారుPushpendra Singh
నియోజకవర్గంBali
In office
1990–1993
అంతకు ముందు వారుVasundhara Raje
తరువాత వారుBanwari lal Sharma
నియోజకవర్గంDholpur
వ్యక్తిగత వివరాలు
జననం(1923-10-23)1923 అక్టోబరు 23
Khachariyawas, Rajputana Agency, British India
(present-day Rajasthan, India)
మరణం2010 మే 15(2010-05-15) (వయసు 86)
Jaipur, Rajasthan, India
జాతీయతIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
జీవిత భాగస్వామిSuraj Kanwar
సంతానంRatan Rajvi
పురస్కారాలుPadma Bhushan (2003)
సంతకం

భైరాన్‌సింగ్ షెకావత్,1923, అక్టోబరు 23 న జన్మించాడు. షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్టులో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభా పాటిల్ చేతిలో ఓడి రాజీనామా సమర్పించే వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1977 నుంచి 1980, 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు 3 పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నాడు. తన హయంలో ప్రారంభించిన పేదరిక నిర్మూలన కార్యక్రమమైన అంతోద్యయ పథకం ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.87 సంవత్సరాల వయస్సులో శ్వాససంబంధ సమస్యలతో 2010, మే 15 న జైపూర్లో మరణించాడు.

నిర్వహించిన అధికార పదవులు

[మార్చు]
  • 1952 నుంచి 1972 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.
  • 1974 నుంచి 1977 : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • 1977 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు.
  • 1977 నుంచి 1980 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.
  • 1980 నుంచి 1990 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
  • 1990 నుంచి 1992 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం అధికారంలో ఉన్నాడు.
  • 1993 నుంచి 1998 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడవ పర్యాయం అధికారం నిర్వహించాడు.
  • 1998 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
  • 2002 నుంచి 2007 : భారత ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు

బయటి లింకులు

[మార్చు]