వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 18
Appearance
- 1977: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
- 1048: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం ఇరాన్ లోని నైషాపూర్ లో జననం (మ.1131).
- 1804: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది.
- 1877: తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జననం (మ.1923).(చిత్రంలో)
- 1974: భారత్ మొట్టమొదటి సారిగా రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది.
- 1986: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రముఖ ఇంజనీరు డా.కానూరి లక్ష్మణరావురావు మరణం (జ.1902)
- 2007: హైదరాబాదు మక్కా మసీదు లో బాంబులు పేలాయి.
- 2018: తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరణం (జ. 1940).