Jump to content

ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
పంక్తి 2: పంక్తి 2:
==వ్యాకరణ విశేషాలు==
==వ్యాకరణ విశేషాలు==
;భాషాభాగం:
;భాషాభాగం:
*నామవాచకం.
*{{te-నామవాచకము}} [[నామవాచకం]].
;వ్యుత్పత్తి:
;వ్యుత్పత్తి:
;బహువచనం:
;బహువచనం:

11:40, 3 అక్టోబరు 2012 నాటి కూర్పు

ఏనుగు

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

  1. ఆకారములో పెద్దదైన శాకాహార జంతువు.
  2. తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

పదాలు

నానార్థాలు
  1. హస్తి
  2. గజము
  3. కరి
  4. ఇభము
సంబంధిత పదాలు
  • గజలక్ష్మి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

  • గజేంద్ర మోక్షములో విష్ణుమూర్తి సుదర్శన చక్రం తో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.
  • ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
  • ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు

అనువాదాలు

మూలాలు, వనరులు

ఏనుగు

బయటి లింకులు


"https://te.wiktionary.org/w/index.php?title=ఏనుగు&oldid=335607" నుండి వెలికితీశారు