Jump to content

ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
*{{te-నామవాచకము}} [[నామవాచకం]].
*{{te-నామవాచకము}} [[నామవాచకం]].
;వ్యుత్పత్తి:
;వ్యుత్పత్తి:
వైకృతము
;బహువచనం:
;బహువచనం:
*[[ఏనుగులు]].
*[[ఏనుగులు]].


==అర్థ వివరణ==
==అర్థ వివరణ==
*[[ఏనిక]]
# ఆకారములో పెద్దదైన శాకాహార [[జంతువు]].
# ఆకారములో పెద్దదైన శాకాహార [[జంతువు]].
# తెలుగువారిలో {{ఇంటిపేరు}}.
# తెలుగువారిలో {{ఇంటిపేరు}}.

11:42, 30 నవంబరు 2012 నాటి కూర్పు

ఏనుగు

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం

అర్థ వివరణ

  1. ఆకారములో పెద్దదైన శాకాహార జంతువు.
  2. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.

పదాలు

నానార్థాలు
  1. హస్తి
  2. గజము
  3. కరి
  4. ఇభము
సంబంధిత పదాలు
  • గజలక్ష్మి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

  • గజేంద్ర మోక్షములో విష్ణుమూర్తి సుదర్శన చక్రం తో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.
  • ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
  • ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు

అనువాదాలు

మూలాలు, వనరులు

ఏనుగు

బయటి లింకులు


"https://te.wiktionary.org/w/index.php?title=ఏనుగు&oldid=362011" నుండి వెలికితీశారు