Jump to content

equalize

విక్షనరీ నుండి
HydrizBot (చర్చ | రచనలు) (యంత్రము కలుపుతున్నది: sv:equalize) చేసిన 12:41, 13 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, సరిచేయుట, సమపరచుట, సమానము చేయుట.

  • he equalized the two battalions but he could not equalize the expenses ఆ రెండు పటాలములనున్ను సరిసమముగా చేసినాడు గాని వ్రయమును సరిచేయలేకపోయినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=equalize&oldid=921662" నుండి వెలికితీశారు