Jump to content

hall

విక్షనరీ నుండి
HydrizBot (చర్చ | రచనలు) (యంత్రము కలుపుతున్నది: ky:hall) చేసిన 01:59, 18 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కూటము, చావడి, పడసాల, పెద్ద యిల్లు, భవంతి.

  • a royal hall or castle నగరు.
  • hall of audience కొలువుకూటము.
  • the town hall రచ్చ కూటము, రచ్చచావడి.
  • a dining hall భోజనశాల.
  • the entrance hall నడవ.
  • a hall of justice న్యాయస్థలము, ధర్మసభ.
  • or rural mansion పట్నానికి బయిట సౌఖ్యము కొరకు దొరలు వుండే పెద్ద యిల్లు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=hall&oldid=921765" నుండి వెలికితీశారు