eloquent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, వక్తైన, వాచాలకుడైన, బాగా మాట్లాడేవాడైనా.
- an eloquent man మాటకారి,వాచాలకుడు.
- the dog gazed at me with a most eloquent eye ఆ కుక్క నన్ను చూచినవైఖరి చూస్తే దాని మనోభావమును నోటచెప్పినట్టే వుండెను.
విశేషణం, (add,) she was eloquent on this subject ఆపె యిందునగురించి నిండా మాట్లాడినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).