సిర
Appearance
వ్యాకరణ విశేషాలు
- భాషాభాగం
- సిర నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహు వచనం
అర్థ వివరణ
మన శరీరములో రక్తాన్ని గుండెకు చేరవేసే నాడులను సిరలు అంటారు.
పదాలు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
- సిరలు శరీరంనుండి గుండెకు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు.