Jump to content

bit

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కళ్ళెము వేసుట, కళ్లెముపెట్టుట. నామవాచకం, s, తునక, తండు, ముక్క, తునియ.

  • there is not a bit of reason in this యిందులో రవంతైనా న్యాయములేదు.
  • a bit of glass అద్దపుతునక.
  • a bit of butter వెన్నపూస.
  • a bit of cloth గుడ్డ తునక, పేలిక.
  • a bit or piece of wood మాను, కర్ర, చెక్క.
  • a bit of ground కొంచెము నేల.
  • a bit of food కబళము.
  • I have not eaten a bit to-day నేను నేడు ఒక కబళమన్నాతినలేదు, ఒక మెతుకన్నా తినలేదు.
  • a little bit రవంత.
  • every bit యావత్తు.
  • a bit of an account కొంచెములెక్క.
  • a bit of a child కూన.
  • she did not stir a bit అది రవంతైనా కదలలేదు.
  • bit by bit he ate all of it రవంతరవంతగా దాన్ని అంతా తినివేసినాడు.
  • To break to bits పొడిచేసుట.
  • the bit of a bridle కళ్ళెపు కుక్కలు.
  • I have got the bit but ro bridleనోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bit&oldid=924740" నుండి వెలికితీశారు