Jump to content

cultivation

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము, పయిరు, పంట.

  • dry cultivation మెట్ట సాగుబడి, కాడారంభము.
  • wet cultivation పల్లపు సాగుబడి, నీరారంభ, రొంపిదుక్కి మాగాణి.
  • land in cultivation దుక్కి పొలము.
  • Land left without cultivation బీటి పొలము.
  • mental cultivationసాహిత్యము, చదువులు శాస్త్రము.
  • people without cultivation చదవనివాండ్లు, నిరక్షరకుక్షులు, అక్షర జ్ఞానము లేనివాండ్లు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cultivation&oldid=927968" నుండి వెలికితీశారు