రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సముద్రతీరా ప్రాంతాలు మరోపక్క జలపాతాలు పూర్తి సిటి కల్చర్ తో ఉన్న వాతావరణ గ్రామీణ ప్రాంత కల్చర్ తో ఉన్న వాతావరణం ఇలా ఒకటి ఏంటి సరదాగా గడపాలి బెస్ట్ స్పాట్ చూడాలి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనికే వెళ్లాలి అనే విధంగా ఈ ప్రాంతంలో అందాలు ఆకట్టుకుంటున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది.