కొత్త ఏడాదిలో చాలా మందికి ఊరట లభించనుంది. ఈ నెల చివరి వరకు సర్వే ఉంటుంది. తర్వాత ఇండ్ల మంజూరు జరుగుతుంది.
Kalvakuntla Kavitha : తమ పార్టీ నేతపై కేసులు మోపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఘాటుగా స్పందించారు.రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కొలేని కాంగ్రెస్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.