అంతేకాకుండా ప్రసాదంలో ఉపయోగించే తేనె, పచ్చ కర్పూరం, మిరియాలు, ఇతర ఆయుర్వేద సుగంధ ద్రవ్యాల కారణంగా ప్రసాదం రుచిగా ఉండటమే కాకుండా, ప్రసాదాన్ని తీసుకున్న వారికి ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది.