తల్లిదండ్రులైన మీరు నన్ను చక్కగా ఆదరించి అయ్యా+అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణం సంధిస్తానని అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట తనకు ఆలయాన్ని నిర్మించమని కోరుతారు.
Kalvakuntla Kavitha : తమ పార్టీ నేతపై కేసులు మోపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఘాటుగా స్పందించారు.రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కొలేని కాంగ్రెస్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.