భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మధుమేహం రోగుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్నది. ఎందుకు వస్తుందంటే ప్రస్తుత ఆధునిక కాలంలో రైస్ అనేది టేస్టీ కోసం తెల్లగా తీసుకోవడం వల్ల తయామిన్ విటమిన్ తో పాటు పోషక విలువలు వెళ్లిపోతున్నాయి.
Kalvakuntla Kavitha : తమ పార్టీ నేతపై కేసులు మోపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఘాటుగా స్పందించారు.రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కొలేని కాంగ్రెస్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.