Bhajans Krishna

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 25

ఓం ఓం ఓం గం గం గం (17)

గంభీర
ragam
నాట

talam ఆది

deity గణపతి

పల్లవి :

ఓం ఓం ఓం - గం గం గం

ఓం ఓం ఓం - గం గం గం

చరణం :

వక్రతుండనే ఏకదంతనే

మోదకహస్తనే లంబోదరనే ...1

శాంతవదననే మందహసితనే

స్థూలరూపనే శూర్పకర్ణనే ...2

సిద్ధిదూతనే బుద్ధిదాతనే

ఆదిపూజ్యనే సచ్చిదా నందనే ...3

శ్రీమాతా మానిని మహేశ్వరి (వజ్రబంధ కృతి) (359)


సింధు
ragam
భైరవి

talam ఆది

deity దేవీ

పల్లవి :

శ్రీమాతా మానిని మహేశ్వరి

నంబిదె-నమ్మ సచ్చిదానందిని

చరణం :

సర్వమాయె జనని
జగదీశ్వరి లలితె
జయవను హేళువె మాతె

అభయవను కొడు తాయె ...1

సకలగె నీ తాయి
సృష్టిగె బ్రహ్మాణి
జయ జయవు శ్రీ లలితా

మాతెగె జయవు .... మాతెగె జయవు ...2

శ్రీ
మాతా
మానిని
మహేశ్వరి
నంబి దెనమ్మ
సచ్చి దానందిని
సర్వమాయెగజనని
జ గ దీ శ్వరి ల లి తె
జయవను హేళువె మాతె
అభయవకొడు తాయె
సకలగె నీ తాయి
సృష్టిగె బ్రహ్మాణి
జయజయవు
శ్రీ లలితా
మాతెగె
జయ
వు

శివపంచాక్షర స్తోత్రం (8629)

స్తోత్
deity
రమ్

చారుకే
ragam
శి

talam .

సంస్కృ
compositionLanguage
తం

శ్రీ శివపంచాక్షర స్తోత్రమ్


నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై నకారాయ నమశ్శివాయ ।। 1 ।।

మందాకినీ సలిల చందన చర్చితాయ


నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ।
మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ

తస్మై మకారాయ నమశ్శివాయ ।। 2 ।।

శివాయ గౌరీ వదనారవింద -

సూర్యాయ, దక్షాధ్వర నాశకాయ।

శ్రీనీల కంఠాయ వృషధ్వజాయ

తస్మై శికారాయ నమశ్శివాయ ।। 3 ।।

వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది -

మునీంద్ర దేవార్చిత శేఖరాయ।


చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై వకారాయ నమశ్శివాయ ।। 4 ।।

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ


పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై యకారాయ నమశ్శివాయ ।। 5 ।।

ఫలశ్రుతిః

పంచాక్షర-మిదం పుణ్యం,

యః పఠేచ్ఛివ-సన్నిధౌ।

శివలోక-మవాప్నోతి,

శివేన సహ మోదతే।।
ఇతి శ్రీశివపంచాక్షర స్తోత్రం సంపూర్ణమ్

కశ్మీర శారదే కారుణ్యవారిధే (475)

ఆనందభైర
ragam
వి

ఆది
talam
(తిస్రనడ)

deity దేవీ

లలితోపాఖ్యా
అష్టాదశ శక్తిపీఠ కీర్తనలు

పల్లవి :

కశ్మీర శారదే కారుణ్యవారిధే


కలా విశారదే పాలయ

చరణం :

గేహాది వైభవే సక్తా తు మానినీ


ఆర్యాపి చాసురీ శక్త్యాభి వంచితా
దుఃఖేన కుంచితా పాపేన చాంచితా

క్రోధ ప్రపంచితా భవతీతి బోధికే ....1

ప్రాలేయ చంద్రికా భవ్యాస్య మండలాత్


కల్హార పత్రికా కమనీయ లోచనాత్
హంసీ శుకీ పిక హేవాక సుస్వరాత్

హంహో హిమాద్రిజా సంశాంతి దాయికే ....2

ఈశాన నాయికా వాగ్దాన సిద్ధయే


భక్తాళ్యుపాసనా సౌకర్య లబ్ధయే
విఖ్యాత శారికా రూపేణ భాససే

నిస్సీమ సచ్చిదా-నందా ప్రకాశసే ....3


శ్రీదత్త దండకమ్ (2108)

దత్
deity
తా

ప్రభో! బ్రహ్మస్వరూపా!

నిజపక్ష నిస్తంద్ర విక్షేప విస్తార హ్రస్వీభవద్వ్యోమ భాగా తిగోద్దామ


కుందార విందాబ్జ మందార సంకాశహంసాధి రాజాంస భాగో
పరివ్యక్తదివ్యారుణోదార రోచిశ్ఛటార్భాట ధాటీ సుదుర్వీక్ష్య

దీవ్యన్మహా రూప విభ్రాజిత!

వాగీశ్వరీ నామ సుభ్రూజిత!

మౌని సంపూజిత!

విభో విష్ణురూపా!

నిగమావళీ భాగ సంయోజనోదార సత్ప్రక్రియా నిర్మితాత్మీయ


పక్షౌఘ సంచాలనోద్వ్యక్త నానా మహా మంత్ర సంగీత సోపాన
విస్తారణోపాయ నిస్తంద్ర ఝంపా క్రియా దక్ష ‌
సంగచ్ఛ దంభోధరానీక నీల ప్రభాపుంజ మధ్యోజ్జ్వల ద్దివ్య

చక్రాబ్జ శంఖాది సంభూషితోదార దేహోదిత!

అత్రి గేహోదిత!

భక్తి సమ్మోదిత!

స్వామిన్ శంకర!

మోదోల్బణోద్రేక నాట్యక్రియాసక్త నందీశ్వరాంబారవోన్మిశ్ర


తత్కంఠ ఘంటాస్వనైః భృంగీశ్వరోదార శంఖస్వనాక్రాన్త

శృంగీశ్వరోద్దామ శృంగస్వనైః- నాట్యోత్సవోత్సేక

రీతీహఠాత్ప్రాప్తి సంరబ్ధకంఠాత్త నాగేంద్ర ఫూత్కార

ఘోర స్వనైః - చిత్ర చిత్ర స్వనైశ్చాపి నీరంధ్రి తేస్మిన్మహావ్యోమ్ని-


భాస్వత్సురోచిశ్ఛటోద్గారి సర్వాంగకోద్ధూళిత ప్రేత భస్మావిల!

శ్వేత వర్ష్మోజ్జ్వల!

శీర్ష రంగజ్జల! నిర్మల!

దేవ! షడ్బాహు సంధారితోదార చక్రాబ్జ ఢక్కా

త్రిశూలాక్ష మాలోదపాత్రాభిరామ ప్రభో!

దేవ! శీర్షత్రయోద్వ్యక్త మూర్తిత్రయీ

చిహ్నసంభావితాత్మీయ చిన్మాత్రతోదంచితా!

దేవ! శ్వానార్భకీభూత వేదత్రయీ రమ్య

జిహ్వాగ్ర లీఢాంఘ్రి పద్మద్వయా!

త్వామహం త్రివిధ మూర్త్యాత్మకం, త్రిగుణ కేళీరతం,

త్రివృదవస్థాతిగం, త్రివిధ దేహాతిగం, త్రివిధ కాలాత్మకం,

త్రివిధవేదోదితం, త్రివిధ పాపాపహం, త్రివిధ లోకావనం,

పావనం, భావనం, శ్రీఘనం, శోభనం,

దత్తనామాంకితం, భక్తి భాజాం హితం,

సంతతం చింతయే.

దేవ! సర్వత్ర త్వామేవ వీక్షే ప్రభో!

దేవ! సర్వం త్వయి వ్యక్త మీక్షే ప్రభో!

దేవ! నాహం పృథక్చాస్మి

న త్వం చ - నా హం చ-భేదో మృషా,

త్వం సర్వరూపోసి-సర్వాతిగశ్చాసి-

త్వం సచ్చిదానంద తత్వైక భాక్!

త్వం సచ్చిదానంద తత్వైక భాక్!!

శత్రు సంహారక రామ రామ (1973)


deity విష్ణు

ఆది
talam
(తిస్రనడ)

జోగ్
ragam (హిందుస్థా
ని)

పల్లవి:

శత్రు సం - హారకా రామ రామ

పట్ట సం - శోభితా రామ రామ

చరణం:

వానరా - న్విష్టభూ - జాత రామ

హనుమదు - ల్లంఘితో - దధిక రామ

తద్విదా - హిత రిపు - స్థాన రామ

సేతుని - ర్మోపణో - దగ్ర రామ ...1

కృత విభీ - షణ సమా - దరణ రామ

రావణ - ధ్వంసనో - న్నిద్ర రామ

పుష్పక - ప్రాపితా - యోధ్య రామ

సీతయా - సీంహపీ - ఠస్థ రామ ...2

రామ రా - జ్యం త్వయా రామ రామ

స్థాపితం భువి సతాం - హృది చ రామ

రామ రా - మస్మృతే రేవ రామ

సచ్చిదా - నందతా - ప్తా హి రామ ...3


అణువూ అణువూ నీవు శివా (8204)

శ్రీ
composer స్వామీ
జీ

compositionLanguage తెలుగు

ధర్మవ
ragam
తి

talam ఆది

deity శివ

పల్లవి:

అణువూ అణువూ నీవు శివా


కణమూ కణమూ నీవు శివా
చరణం:

ఈ చిత్తములో ఈ నాడులలో
ఈ యెముకలలో ఈ రక్తములో
ఈ కండలలో ఈ చర్మములో
ఈ ప్రాణములో ఈ చేష్టలలో
ఈ జీవములో ఈ భావములో

ఈ వేదనలో ఈ సాధనలో ...1

ఈ లోకములో ఈ గాలులలో
ఈ మబ్బులలో ఈ చుక్కలలో
ఈ వేల్పులలో ఈ శక్తులలో
ఈ సృష్టులలో ఈ లయములలో
ఈ తరగలలో ఈ బుడగలలో

ఈ సుడివడిలో ఈ చెడుగుడులో ... 2

ఈ కథనములో ఈ మథనములో
ఈ వెదకుటలో ఈ మునుగుటలో
కలదని లేదని అణువని ఘనమని

పెరగని తరగని సచిదానందము నీవు శివా! ...3


దత్తుని శరణము పొందెదను (2244)

సింధు
ragam
భైరవి

talam ఆది

deity దత్తా

పల్లవి:

దత్తుని శరణము పొందెదను


చిత్తము శాంతిని చెందగను

చరణం:

చీకాకులలో పడిన అలర్కుడు


చింతల పాలై దిక్కు తెలియక
తల్లి మాటపై తన్ను చేరగా

వాని మోహమును దులిపివైచిన ...1

వేదములెరిగిన వేదశర్మయే
వేదనలో పడి విల విలలాడగ
భిక్షుక రూపముతోడ వానినే

చేరి వివేక ప్రాభవ మిచ్చిన ...2

ధర్మకీర్తియే ధర్మదూరుడై
దిక్కు మాలిన మరణము నందగ
వానిని విడువక పై జన్మంబున

సచిదానందము లందజేసిన ...3

రాముని రఘురాముని శ్రీరామునిగనవే (8609)

deity విష్ణు

శ్రీ
composer
స్వామీజీ

compositionLanguage తెలుగు

ragam మాయామాళవగౌళ

talam ఆది (తిస్రనడ)

పల్లవి:

రాముని-రఘురాముని-శ్రీరామునిగనవే

చూడవే - హరి వేడవే - మది పాడవే... మనసా!

చరణం:

పాలకడలి పొంగు మీర


పాము పాన్పు వరలు వాని
మేల్మి నీల జీమూతపు
మేని ఛాయ వెలుగువాని
చూడవేలనే మనసా వేడవేలనే
చూడవేలనే మనసా వేడవేలనే

వేడవేలనే వేడవేలనే ...1

భద్రాచల సానువులను
భువిలో కొలువుండువాని

భూమిజా దేవి అంక-

మందు మెరయు - మురియువాని

చూడవేలనే మనసా వేడవేలనే


చూడవేలనే మనసా వేడవేలనే

వేడవేలనే వేడవేలనే ...2

నాల్గు చేతులందు నరయ


శంఖ చక్ర చాప బాణ
వర్గదీప్తి ఒప్పువాని
భర్గ పుష్టి గుప్పువాని
చూడవేలనే మనసా వేడవేలనే
చూడవేలనే మనసా వేడవేలనే

వేడవేలనే వేడవేలనే ...3

సౌమిత్రియు చెంతనుండు
సారసాక్ష విభవముండు
రఘురాముని శ్రీరాముని
సచ్చిదానంద ఘనరూపిని
చూడవేలనే మనసా వేడవేలనే
చూడవేలనే మనసా వేడవేలనే

వేడవేలనే వేడవేలనే ...4

నాల్గు చేతులుల్లసిల్లు వానరేశ్వరా (1065)

షణ్ముఖప్
ragam
రియ
ఆది
talam
(తిస్రనడ)

deity హనుమాన్

పల్లవి :

నాల్గు చేతులుల్లసిల్లు వానరేశ్వరా!

నాల్గు దిక్కులందు నీకు వందనాలయా!

చరణం :

కనులు తెరచి కనులు మూసి ఎట్లు చూసినా

కాన వత్తువవుర నీవు వింత వింతయా!

వెనుక ముందు పక్కలందు నీవె వుంటివే

మధ్య నున్న నేనెవండ వానరేశ్వరా! ...1

పడుచు లేచి పడుచు లేచి పరుగులెత్తితి


గుండెలదిరి కళ్లు చెదిరి దిశలు చూచితి
ఉన్నదొకటె అణువు అణువు అణువు నందున

స్వామి నీవె! స్వామి నీవె! సచిదానందన! ...2

నాల్గు చేతులుల్లసిల్లు వానరేశ్వరా (8273)

షణ్ముఖప్
ragam
రియ

ఆది
talam
(తిస్రనడ)

deity హనుమాన్

పల్లవి :
నాల్గు చేతులుల్లసిల్లు వానరేశ్వరా!

నాల్గు దిక్కులందు నీకు వందనాలయా!

చరణం :

కనులు తెరచి కనులు మూసి ఎట్లు చూసినా

కాన వత్తువవుర నీవు వింత వింతయా!

వెనుక ముందు పక్కలందు నీవె వుంటివే

మధ్య నున్న నేనెవండ వానరేశ్వరా! ...1

పడుచు లేచి పడుచు లేచి పరుగులెత్తితి


గుండెలదిరి కళ్లు చెదిరి దిశలు చూచితి
ఉన్నదొకటె అణువు అణువు అణువు నందున

స్వామి నీవె! స్వామి నీవె! సచిదానందన! ...2

నను గావుమో సూర్య నారాయణా (1398)

శ్రీ
ragam
రంజని

talam ఖండనడ

deity other

పల్లవి :

నారాయణా ! నారాయణా !

నను గావుమో సూర్య నారాయణా

చరణం :

ఈ విశ్వమే నీకు రథమగునులే


ఏకైక చక్రమ్ము కాలమ్ములే
అందాకులా ఋతువు లారేనులే

అరతొడల యెరుపేమొ సారథిలే ...1

ఆ ఏడు రంగుల్లు గుర్రాలులే


అలలైన పాముల్లు పగ్గాలులే
ఆకాశమే నీకు రహదారిలే

అల వెల్గు నీడల్లు నీ సతులులే ...2

చైతన్యమే నీదు రూపమ్ములే


కాలమ్మె పైపైని చర్మమ్ములే
సృష్టిస్థితి ధ్వంసముల్ పనులులే

నీవరయ పరతత్త్వమే ఔదులే ...3

గ్రహములకు నీవేమో రారాజులే


నెలరాజునకు నీవు నిధివౌదులే
వేదాలు నీ చక్ర ధ్వనులౌనులే

జనతతికి నీ వాత్మ కరుడౌదులే ...4

నీ రాక జగములకు కనువిప్పులే


నీ ధ్యాన మారోగ్య సంధాయిలే
నీ బింబమే మోక్ష మార్గమ్ములే
నువు సచ్చిదానంద రూపమ్ములే
సంస్కార పరిపూత! హనుమంత ! (8267)

deity హనుమాన్

శ్రీ
composer
స్వామీజీ

compositionLanguage తెలుగు

ragam మోహన

ఆది
talam
(ఖండనడ)

పల్లవి:

సంస్కార పరిపూత! హనుమంత !

సంసృతి సుపోత! హనుమంత!!

చరణం:

కుప్పిగంతున గొప్ప సంద్రాన్ని లంఘించి

గొప్పలెప్పుడు చెప్పవైతివీవు!

చప్పుడే లేక ఆ - లంకలో తిరుగాడి

చాటి చెప్పితివీవు రాము ఘనత! ...1

పెక్కు రక్కసతతుల-నొక్క వేటున కూల్చి

గారాన చిక్కితివి బ్రహ్మాస్త్రమునకు!

రామ సీతా హితము రావణుని హితము

కోరి, నీ హితమేమి కోరవాయె!


రామామృతము పంచి - నన్నుద్ధరించి

శ్రీ సచ్చిదానంద - పదమీయవె ! ...2

దత్త నామ సుఖదాయి భజరెమన (124)

ఆది
talam
(తిస్రనడ)

deity దత్తా

compositionLanguage హిందీ

శ్రీరాగం
ragam
వలె

పల్లవి :

దత్త నామ్ సుఖ్ దాయి భజరే మన


ద్రాంబీజ మంత్ర నిత్య్ జపరే మన

చరణం :

దత్త దయాసాగర కష్ట పీడ హారక

భక్తి ముక్తి దాయక సదా సహాయక ...1

దత్తనామ్ ఫలదాయి సున్ రే మన

బార్ బార్ దత్తనామ్ భజరే మన ...2

భోగవిషయ్ దుఃఖ్ దాయి త్యజరే మన

జన్మ సఫల్ హోజాయె భజరె మన ...3

దత్తనామ అమరధన్ పావ్ రే మన

దత్త దత్త నామ్ సదా గావ్ రే మన ...4

రఘువర శుభకర శ్రీరామా (1938)


talam ఆది

deity విష్ణు

ఖరహరప్
ragam
రియ

శ్రీ
composer స్వామీ
జీ

సంస్కృ
compositionLanguage
తం

పల్లవి :

రఘువర! శుభకర! శ్రీరామా!

ఘనశర! రామా! రిపుహర! రామా!

అనుపల్లవి:

మయి కురు బోధం విగళితమోహం


త్వయి కృతరాగం ప్రవితత యోగం

చరణం :

ప్రవిజిత సోమా! ప్రవిహత కామా!

ప్రచురిత ధామా! ప్రముదిత భీమా!

శమదమ శీలా! సుమసమ హేలా!

దనుసుత కాలా! సుమధురలీలా! ...1

యది భువి ధర్మో విగళిత మర్మో


వపురను కుర్యాత్ స హి తవ రూపం
ఉపనిషదర్థో యది కృత దేహో

భవసి చ స త్వం సచిదానందా! ...2


వందే శివం గౌరీధవం (అఘోర ముఖం) (1307)

talam ఆది

deity శివ

యోగి
ragam
ని

పల్లవి :

వందే శివం గౌరీధవం


గౌరీధవం వందే శివం

చరణం :

ఘోర మఘోరం ఘోరాఘోరం


ఘోరాద్ఘోరం హరమీడే
శాంత మశాంతం శాంతాశాంతం

శాంతాచ్ఛాంతం శివమీడే ...1

సర్వం శర్వం ఖర్వ మఖర్వం


దుర్గం భర్గం మార్గమమార్గం
త్య్రక్షం దక్షం రూక్షమరూక్షం

చండం శౌండం ఖండమఖండం ...2

రుద్ర రూప ముత్తమం - రోదన ప్రమార్జనం

భద్ర రూప మున్నతం - భవ్యసంపదార్జనం

ముద్రితాద్రిజాతనుం - మోహజాల వర్జనం

సచిదానందరూపిణం - సర్వపాప భర్జనం ...3


జయతు జయతు శ్రీ రాఘవ నామం (8491)

శ్రీ
composer స్వామీ
జీ

మధ్యమావ
ragam
తి

talam ఆది

deity విష్ణు

సంస్కృ
compositionLanguage
తం

పల్లవి:

జయతు జయతు శ్రీ రాఘవ నామం


జయతు జయతు శ్రీ రాఘవ నామం

చరణం:

మధుర మధుర మకరంద నిధానం


సుధా స్యంద సుమరంద విలీనం
రామ చంద్ర రఘువీర సమ్మానం

రామ రామ రామేతి చ నామం ...1

పవన తనయ హృది నిర్మల ధ్యానం


భువన వలయ పరి సంగత గానం
శ్రవణ మనన ఘనపావన త్రాణం

జయతు జయతు శ్రీ రాఘవ నామం ...2

హరి హరాఽద్వయాఽభేద విధానం


అమర సన్నుతాఽమేయ ప్రమాణం
రామ మన్త్రమిహ తారణ నామం

సచ్చిదానంద బృహత్పద యానం ...3


వీర! శూర! ధీర! రార! ఆంజనేయ! (8473)

deity హనుమాన్

compositionLanguage తెలుగు

శ్రీ
composer
స్వామీజీ

ragam మోహన

ఆది
talam
(తిస్రనడ)

పల్లవి:

వీర! శూర! ధీర! రార! ఆంజనేయ!

వినత మతుల బ్రోవ రార! రామ గేయ!!

చరణం:

అంజనమ్మ ముద్దుబిడ్డ ఆంజనేయా!

అవనిజా ప్రకీర్త! దొడ్డ ఆంజనేయా!!

కోతి జాతి మాన దాత! ఆంజనేయ!

కోటి కాంతులీను నేత! ఆంజనేయ!

వాల గాత్ర! వాయుపుత్ర! ఆంజనేయ!

వారిధి లంఘన చరిత్ర! ఆంజనేయ!!!

రావణ మదమణచిన -ఓ! ఆంజనేయ!

రామ సుగుణ బాణమైన ఆంజనేయ!!!


పుంజీకృత సంజీవని ఆంజనేయ!

పెంజీకటి ద్రుంచు సచ్చిదా-నంద రాయ!!

ఈశపతీశా జగన్నివాస (1305)

ragam మోహన

talam ఆది

deity శివ

bb

పల్లవి :

ఈశపతీశా జగన్నివాస
జగదుద్ధార నమశ్శివాయ
జగదుద్ధార గిరిజారమణా
కైలాసవాస నాథ నమఃశివాయ

చరణం:

దిగంబరేశ నమశ్శివాయ
గజచర్మాంబర నమశ్శివాయ
కంబుకంధర నీలమేఘ

శంభో నందన నమశ్శివాయ ...1

జటాజూట నమశ్శివాయ
త్రిపుండ్రలోచన నమశ్శివాయ
త్రినేత్రఫాల నమశ్శివాయ

త్రిశూలపాణి నమశ్శివాయ ...2

నమశ్శివాయ నమశ్శివాయ
శివ శివ శివ శివ నమశ్శివాయ
సాంబసదాశివ సదాశివాయ

సదాశివాయ మహేశ్వరాయ ...3

నామ య కార నమశ్శివాయ


అఖిలాండకోటి నమశ్శివాయ
బ్రహ్మాండనాయక నమశ్శివాయ

దీనబంధో నమశ్శివాయ ...4

మానస నయన సచ్చిదానంద


శోభాయమాన సత్యతుంగ
ఓం నమః శాంతి సదాశివాయ

సదాశివాయ మహేశ్వరాయ ...5

నమ శివాయ నమ శివాయ

నమ శివాయ నమ శివాయ ...6

You might also like