బహాదుర్ షా జఫర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
 
(10 వాడుకరుల యొక్క 22 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox royalty
| name = బహాదుర్ షా జఫర్
| title =
|image = Bahadur Shah II of India.jpg
| imgw = 250px
|caption=
| succession = 17వ , చిట్టచివరి [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ చక్రవర్తి]]
|reign = 28 సెప్టెంబరు 1837 – 14 సెప్టెంబరు 1857 (20 సం||లు 42 రోజులు)
|coronation =29 సెప్టెంబరు 1837 [[ఎఱ్ఱకోట]], [[ఢిల్లీ]]
|predecessor= [[రెండవ అక్బర్]]
|successor =మొఘల్ సామ్రాజ్యం అంతరించింది<br />చూ.[[బ్రిటీష్ సామ్రాజ్యం]]
|Other titles =Al-Sultan al-Azam wal Khaqan ab al-Mukarram Hazrat Abul Muzaffar Muhiuddin Muhammad Aurangzeb Bahadur Alamgir I, Padshah Ghazi, Shahanshah-e-Hindustan Ul Hindiya Wal Mughaliya, Imperial Mansabdar of 50,000, Subahdar of [[Deccan]] (1636–1644 and 1652–1658), Subahdar of [[Gujarat]] (1645–1647), Subahdar of [[Balkh]] (1647), Subahdar of [[Multan]] (1648–1652), Subahdar of [[Sindh]] (1649–1652)
|spouses =అష్రాఫ్ మహల్<br />అఖ్తర్ మహల్<br />జీనత్ మహల్<br />తాజ్ మహల్
|full name =Abu Zafar Sirajuddin Muhammad Bahadur Shah Zafar
|house = [[Timurid dynasty|Timurid]]
|house-type = Dynasty
|father = [[రెండవ అక్బర్]]
|mother = లాల్ బాయి
|birth_date =మంగళవారం , 30 షా బాన్, 1189 ఎ.హెచ్/ 24 అక్టోబర్ 1775
|birth_place = [[ఢిల్లీ]], [[మొఘల్ సామ్రాజ్యం]]
|death_date =శుక్రవరం , 14 Jumadi'-I, 1279 A.H/ 7 నవంబర్ 1862 (at 16:00 Asr Time, Rangoon Time)(aged 87 years 14 days)
|death_place = [[Yangon]], [[British Burma|British India]] (now in Burma)
|date of burial = On Death day, November 7, 1862 A.D
|place of burial = Rangoon, [[British Burma|British India]] (now in Burma)
|religion = [[ఇస్లాం]], [[సుఫీయిజం]]
|}}
[[File:Reminiscences of Imperial Delhi Portrait of the Emperor Bahadur Shah II.png|thumb|బహాదుర్ షా చిత్రపటం]]
[[File:Reminiscences of Imperial Delhi Portrait of the Emperor Bahadur Shah II.png|thumb|బహాదుర్ షా చిత్రపటం]]


'''2వ బహాదుర్ షా''' [[మొఘల్ వంశం|మొఘల్ పరిపాలకులలో]] ఆఖరి వాడు. [[ఉర్దూ]] భాషా పారంగతుడు. 'జఫర్' ఇతని కలంపేరు. ఇతని ప్రథమ గురువు '[[ఇబ్రాహీం జౌఖ్]]'. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవులు [[ఇబ్రాహీం జౌఖ్]], [[ గాలిబ్|మిర్జా గాలిబ్]]. 1857 తిరుగుబాటులో ఆయన పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి అధీనునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. అయితే చాలామంది చరిత్రకారులు బహదూర్ షా జఫర్ తన ఇష్టపూర్వకంగా కాక, తిరుగుబాటు నాయకుల చేతిలో ఒక కీలుబొమ్మ రాజుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ రీత్యా ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో అతను పాలుపంచుకన్నది ప్రత్యక్షం కాదని పరోక్షమేనని పేర్కొన్నారు. ఐతే మరికొందరు చరిత్రకారుల దృష్టిలో మాత్రం ఆయన తిరుగుబాటు నాయకుల్లో ఒకరు, భారతపోరాట వీరుల్లో ఒకనిగా గుర్తింపు పొందారు.
'''2వ బహాదుర్ షా''' [[మొఘల్ వంశం|మొఘల్ పరిపాలకులలో]] ఆఖరి వాడు. [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషా పారంగతుడు. 'జఫర్' ఇతని కలంపేరు. ఇతని ప్రథమ గురువు '[[ఇబ్రాహీం జౌఖ్]]'. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవులు [[ఇబ్రాహీం జౌఖ్]], [[గాలిబ్|మిర్జా గాలిబ్]]. 1857 తిరుగుబాటులో ఆయన పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు [[ఢిల్లీ]] చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి అధీనునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. అయితే చాలామంది చరిత్రకారులు బహదూర్ షా జఫర్ తన ఇష్టపూర్వకంగా కాక, తిరుగుబాటు నాయకుల చేతిలో ఒక [[కీలుబొమ్మలు|కీలుబొమ్మ]] రాజుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ రీత్యా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో అతను పాలుపంచుకన్నది ప్రత్యక్షం కాదని పరోక్షమేనని పేర్కొన్నారు. ఐతే మరికొందరు చరిత్రకారుల దృష్టిలో మాత్రం ఆయన తిరుగుబాటు నాయకుల్లో ఒకరు, భారతపోరాట వీరుల్లో ఒకనిగా గుర్తింపు పొందారు.


బహదూర్ షా జఫర్ చక్రవర్తిని ఖైదు చేసి [[ఢిల్లీ]]కోటను ఆంగ్లేయులు పట్టుకున్నాకా అక్కడ వారికి దొరికిన అమూల్యమైన వస్తుజాలంలో చిత్రవిచిత్రమైన సామాన్లు కనబడినవి. అందులో అపూర్వమైన శిలానిర్మితమైన పాత్రలు పూర్వకాలపునాటివి ఎన్నో ఉన్నాయి.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref> 1739లో [[నాదిర్షా భారతదేశ దండయాత్ర|నాదిర్షా]] చరిత్రలో కనీవినీ ఎరుగనంత అపురూపమైన సంపదను, ఆపైన 1756-57లో ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మిగిలిన కొంత సంపదను దోచుకుపోయినాకా కూడా ఆ మాత్రం వస్తుజాలం దొరికిందంటే మొఘల్ సామ్రాజ్య ఉచ్ఛస్థితిలో ఎంత [[వైభవం]] అనుభవించిందో అర్థంచేసుకోవచ్చు.
{{మొఘల్ సామ్రాజ్యం}}
== మతం ==
[[File:A panorama in 12 folds showing the procession of the Emperor Bahadur Shah to celebrate the feast of the 'Id., 1843.jpg|500px|thumb|A panorama showing the imperial procession to celebrate the feast of the ''[[Eid ul-Fitr]]'', with the emperor on the elephant to the left and his sons to the right (24 October 1843) ]]
బహదూర్‌షా జఫర్ ఒక సుఫీ భక్తుడు.<ref name=Dalrymple5/> జాఫర్ స్వయంగా సుఫీగా గౌరవించబడ్డాడు.<ref name=Dalrymple5/> విశ్వనీయమైన " [[ఢిల్లీ]] ఉర్దూ అక్బార్ " వార్తాపత్రిక ఆయనను ఆకాలానికి చెందిన ముఖ్యమైన సన్యాసులలో ఆయన ఒకరని వర్ణించింది. అది మతపరమైన న్యాసంస్థానం అంగీకారం పొందింది.<ref name=Dalrymple5/>
ఆయన పట్టాభిషేకానికి ముందు తన యవ్చనకాలంలో బీద పండితుడిలా కనిపించే వాడు. ఇది చక్కగా దుస్తులు ధరించే తనసోదరులలో (మిర్జా జహంగీర్, సలీం, బాబర్) ఆయనకు ప్రత్యేకతగా చూపేది.<ref name=Dalrymple5/> 1828లో జఫర్ 53 వయసులో ఆయన సింగాసనానికి వారసుడుగా ప్రకటించబడ్డాడు.<ref name=Dalrymple5/> విలియం డాల్రింపుల్ ఆయన " పేద కరణం లేక ఉపాధ్యాయుడి కనిపించే వాడని " అభిప్రాయపడ్డాడు.<ref name=Dalrymple5>William Dalrymple, ''The Last Mughal'', p. 78</ref>


కవిగా, సూఫీగా జాఫర్ లోతైన సుఫీ ఉపన్యాసలలోని సూక్ష్మాలను జీర్ణించుకున్నాడు.<ref name=Dalrymple5/> అదే సమయం ఆయనకు సూఫీయిజం అద్భుతాలను గురించిన
సందేహాలు ఉండేవి.<ref name=Dalrymple5/> సార్వభౌమత్వం, సూఫీపీర్‌గా ఆయన ఆధ్యాత్మికశక్తులు ఉన్న వ్యక్తిగా పరిగణించబడ్డాడు. .<ref name=Dalrymple5/> ఒక సారి
ఆయన అనుయాయులలో ఒకరు పాముకాటుకు గురైయ్యారు. ఆయనను బాగుచేయడానికి జాఫర్ " పాము రాయి ముద్ర"ను, ఆయన శ్వాసను వసిలిన జలాన్ని పంపి జలాన్ని పాముకాటుకు గురైన వ్యక్తితో త్రాగించనని పంపాడు.<ref name=Dalrymple1/>

చక్రభర్తికి తావీజు (తయత్తు) లేక్ రక్ష రేఖులు పట్ల బలీయమైన విశ్వాసం ఉండేది. ప్రత్యేకంగా తన మూలశంఖ, అత్యంత బాధ వేదన కలిగించే వాపులకు వ్యాధికి తావీజు ఉపశాంతి నిచ్చేదని విశ్వసించే వాడు. .<ref name=Dalrymple1/> తాను వ్యాధితో బాధపడుతున్న సమయంలో సూఫీ పీర్లను పిలపించి వారితో తన భార్యలలో కొందరు తావీజు విధానాన్ని శంకిస్తున్నారని కనుక వ్యాధి నివారణకు మరేదైనా చేయమని కోరాడు. వారు చక్రవర్తికి సమాధానమిస్తూ మంత్రించిన జలాన్ని ఇచ్చి దానిని త్రాగి ఉపశాంతి పొందమని చెప్పారు. ఆయనను ఎప్పుడూ హిందూ జ్యోతిష్కులు, పీర్లు, మాంత్రీకులు కలుసుకుంటూ ఉండేవారు. వారి సలహా మీద ఆయన కొందరు చేతబడి చేసేవారిని ఖైదుచేయించాడు.అయన తరచుగా దున్నపోతులను, ఒంటెలను బలి ఇప్పించేవాడు. అలాగే గుడ్లను పూడ్చిపెట్టడం వంటి క్రతువులను చేసేవాడు. అదనంగా జ్యోతిష ఫలితాలను ఇచ్చే ఉంగరాలను ధరించేవాడు. కొంత మంది సలహాను అనుసరించి
ఆయన పేదవారికి పశువులను దానం ఇచ్చేవాడు. సుఫీ మందిరాలకు ఏనుగులను, ఖాదింలకు గుర్రాలను దానం చేసాడు.<ref name=Dalrymple1>William Dalrymple, ''The Last Mughal'', p. 79</ref> జాఫర్ ప్రత్యేకంగా హిందూయిజం, ఇస్లాం మతసారం ఒకటేనని అభిప్రాయపడ్డాడు.
<ref name=Dalrymple4>(విలియం డాల్రింపుల్ " ది లాస్ట్ మొఘల్ 80 " )</ref> ఈ మిశ్రిత మతసిద్ధంతం ముఘల్ చక్రవర్తి సభలో ప్రవేశపెట్టబడి పోషించబడింది.ఇది హిందూ మరొయు ముస్లిం మిశ్రిత సంస్కృతికి నాంది అయింది.<ref name=Dalrymple4/>
==కుటుంబం , వంశం==
[[File:Zinat Mahal Begum.png|thumb|upright|Purported photograph of Zinat Mahal Begum, his consort]]
[[Image:Sons of Bahadur Shah Zafar.jpg|thumb|upright|Sons of Bahadur Shah. On the left is Jawan Bakht, and on the right is Mirza Shah Abbas.]]
బహాదుర్ షా జఫర్‌కు నలుగురు భార్యలున్నారు. వారు:<ref name="Wives_Of_Bahadur_Shah_Zafar">{{cite web | first=Abdullah | last=Farooqi | title=Bahadur Shah Zafar Ka Afsanae Gam | publisher=Farooqi Book Depot | url=http://www.kapadia.com/zaftrans.html | url-status=dead | website= | access-date=20 ఫిబ్రవరి 2019 | archive-date=9 జూలై 2007 | archive-url=https://web.archive.org/web/20070709011843/http://www.kapadia.com/zaftrans.html }}</ref>
* బేగం అక్తర్ మహల్
* బేగం జీనత్ మహల్
* బేగం తాజ్ మహల్

అతని చట్టబద్ధమైన కుమారులు :
* మీర్జా దారా భక్త్ మిరంషాహ్ (1790-1849)
* మీర్జా షా రుక్
* మీర్జా ఫతహ్-ఉల్-ముల్క్ బహదూర్<ref>{{cite web |url=http://images.vam.ac.uk/indexplus/result.html?_IXFIRST_=16&_IXSS_=_IXFIRST_%3d1%26_IXINITSR_%3dy%26%2524%253dIXID%3d%26_IXACTION_%3dquery%26%2524%253dIXOBJECT%3d%26_IXMAXHITS_%3d15%26%252asform%3dvanda%26%2524%253dIXNAME%3d%26_IXSESSION_%3dR1TSfYS86Hp%26%2524%253dIXPLACE%3d%26_IXadv_%3d0%26search%3dsearch%26%2524%253dIXMATERIAL%3d%26%2524%253ds%3dbahadur%26%2524%253dop%3dAND%26_IXFPFX_%3dtemplates%252ft%26%2524%253dsi%3dtext%26%2524%253dIXFROM%3d%26%2524%253dIXTO%3d&_IXACTION_=query&_IXMAXHITS_=1&_IXSR_=Sr3lXQCNhWo&_IXSPFX_=templates%2ft&_IXFPFX_=templates%2ft |title=Search the Collections &#124; Victoria and Albert Museum |publisher=Images.vam.ac.uk |date=2009-08-25 |accessdate=2012-11-13 }}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> (మిర్జా ఫఖృ అని పిలువబడ్డాడు) (1816-1856)
* మీర్జా మొఘల్ (1817- 22 1857 సెప్టెంబరు)
* మీర్జా ఖిజర్ సుల్తాన్ (18 ?? - 22 1857 సెప్టెంబరు)
* మీర్జా జవాన్ భక్త్ (మొఘల్)
* మీర్కా క్వైష్
* మీర్జా షా అబ్బాస్ (1845-1910)

అతని చట్టబద్ధమైన కుమార్తెలు:
* రబేయా బేగం
* బేగం ఫాతిమా సుల్తాన్
* కుల్సం జమాని బేగం
* రౌనాఖ్ జమాని బేగం (బహుశా ఒక మనుమరాలు, 1930 ఏప్రిల్ 30 మరణించింది)

==మరణం ==
[[1862]]లో తన 87వ సంవత్సరంలో ఆయన బలహీన పడ్డాడు. 1862 ఆయన ఆరోగ్యస్థితి క్షీణదశకు చేరుకుంది. బ్రిటిష్ కమీషనర్ హె.ఎన్. డేవిస్ " జాఫర్ జివితం అస్థిరంగా గడిచింది " అని వ్యాఖ్యానించాడు. తరువాత ఆయన నవంబరు 3 వరకు పడకలో ఉన్నాడు..<ref>Dalrymple, ''The Last Mughal'', p. 473</ref> డేవిస్ 6న ఆయనకు గొంతు పక్షవాతం వచ్చింది. తరువాత చక్రవర్తి అంతిమ క్రొయలకు సన్నాహాలు ఆరంభించారు. జాఫర్ ఆవరణంలో ఆయనను సమాధిచేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. 1862 నవంబరు 7 శుక్రవారం ఉదయం 5 గంటలకు
చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ తుదిశ్వాశను వదిలాడు. అదేరోజు సాయంకాలం 4 గంటలకు జాఫర్ భౌతికకాయం [[సమాధి]] చేయబడింది.<ref>Dalrymple, ''The Last Mughal'', p. 474</ref>


==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==
* [[మొఘల్ వంశం]]
* [[మొఘల్ వంశం]]
* [[1857 సిపాయిల తిరుగుబాటు]]
* [[1857 సిపాయిల తిరుగుబాటు]]
* [[:en:Mirza|మిర్జా]]
* [[:en:Urdu poetry|ఉర్దూ కవిత్వం]]
* [[:en:List of Indian monarchs|భారతీయ సామ్రాజ్యం]]
* [[:en:List of Urdu poets|ఉర్దూ కవుల జాబితా]]


== మూలాలు ==

{{మూలాలజాబితా}}
{{మొఘల్ సామ్రాజ్యం}}
{{ఉర్దూ}}
{{ఉర్దూ}}

{{Authority control}}


[[వర్గం:ఉర్దూ సాహితీకారులు]]
[[వర్గం:ఉర్దూ సాహితీకారులు]]

16:31, 19 జూన్ 2022 నాటి చిట్టచివరి కూర్పు

బహాదుర్ షా జఫర్
17వ , చిట్టచివరి మొఘల్ చక్రవర్తి
పరిపాలన28 సెప్టెంబరు 1837 – 14 సెప్టెంబరు 1857 (20 సం
Coronation29 సెప్టెంబరు 1837 ఎఱ్ఱకోట, ఢిల్లీ
పూర్వాధికారిరెండవ అక్బర్
ఉత్తరాధికారిమొఘల్ సామ్రాజ్యం అంతరించింది
చూ.బ్రిటీష్ సామ్రాజ్యం
జననంమంగళవారం , 30 షా బాన్, 1189 ఎ.హెచ్/ 24 అక్టోబర్ 1775
ఢిల్లీ, మొఘల్ సామ్రాజ్యం
మరణంశుక్రవరం , 14 Jumadi'-I, 1279 A.H/ 7 నవంబర్ 1862 (at 16:00 Asr Time, Rangoon Time)(aged 87 years 14 days)
Yangon, British India (now in Burma)
BurialOn Death day, November 7, 1862 A.D
Rangoon, British India (now in Burma)
Spousesఅష్రాఫ్ మహల్
అఖ్తర్ మహల్
జీనత్ మహల్
తాజ్ మహల్
Names
Abu Zafar Sirajuddin Muhammad Bahadur Shah Zafar
DynastyTimurid
తండ్రిరెండవ అక్బర్
తల్లిలాల్ బాయి
మతంఇస్లాం, సుఫీయిజం
బహాదుర్ షా చిత్రపటం

2వ బహాదుర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. 'జఫర్' ఇతని కలంపేరు. ఇతని ప్రథమ గురువు 'ఇబ్రాహీం జౌఖ్'. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవులు ఇబ్రాహీం జౌఖ్, మిర్జా గాలిబ్. 1857 తిరుగుబాటులో ఆయన పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి అధీనునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. అయితే చాలామంది చరిత్రకారులు బహదూర్ షా జఫర్ తన ఇష్టపూర్వకంగా కాక, తిరుగుబాటు నాయకుల చేతిలో ఒక కీలుబొమ్మ రాజుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ రీత్యా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో అతను పాలుపంచుకన్నది ప్రత్యక్షం కాదని పరోక్షమేనని పేర్కొన్నారు. ఐతే మరికొందరు చరిత్రకారుల దృష్టిలో మాత్రం ఆయన తిరుగుబాటు నాయకుల్లో ఒకరు, భారతపోరాట వీరుల్లో ఒకనిగా గుర్తింపు పొందారు.

బహదూర్ షా జఫర్ చక్రవర్తిని ఖైదు చేసి ఢిల్లీకోటను ఆంగ్లేయులు పట్టుకున్నాకా అక్కడ వారికి దొరికిన అమూల్యమైన వస్తుజాలంలో చిత్రవిచిత్రమైన సామాన్లు కనబడినవి. అందులో అపూర్వమైన శిలానిర్మితమైన పాత్రలు పూర్వకాలపునాటివి ఎన్నో ఉన్నాయి.[1] 1739లో నాదిర్షా చరిత్రలో కనీవినీ ఎరుగనంత అపురూపమైన సంపదను, ఆపైన 1756-57లో ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మిగిలిన కొంత సంపదను దోచుకుపోయినాకా కూడా ఆ మాత్రం వస్తుజాలం దొరికిందంటే మొఘల్ సామ్రాజ్య ఉచ్ఛస్థితిలో ఎంత వైభవం అనుభవించిందో అర్థంచేసుకోవచ్చు.

A panorama showing the imperial procession to celebrate the feast of the Eid ul-Fitr, with the emperor on the elephant to the left and his sons to the right (24 October 1843)

బహదూర్‌షా జఫర్ ఒక సుఫీ భక్తుడు.[2] జాఫర్ స్వయంగా సుఫీగా గౌరవించబడ్డాడు.[2] విశ్వనీయమైన " ఢిల్లీ ఉర్దూ అక్బార్ " వార్తాపత్రిక ఆయనను ఆకాలానికి చెందిన ముఖ్యమైన సన్యాసులలో ఆయన ఒకరని వర్ణించింది. అది మతపరమైన న్యాసంస్థానం అంగీకారం పొందింది.[2] ఆయన పట్టాభిషేకానికి ముందు తన యవ్చనకాలంలో బీద పండితుడిలా కనిపించే వాడు. ఇది చక్కగా దుస్తులు ధరించే తనసోదరులలో (మిర్జా జహంగీర్, సలీం, బాబర్) ఆయనకు ప్రత్యేకతగా చూపేది.[2] 1828లో జఫర్ 53 వయసులో ఆయన సింగాసనానికి వారసుడుగా ప్రకటించబడ్డాడు.[2] విలియం డాల్రింపుల్ ఆయన " పేద కరణం లేక ఉపాధ్యాయుడి కనిపించే వాడని " అభిప్రాయపడ్డాడు.[2]

కవిగా, సూఫీగా జాఫర్ లోతైన సుఫీ ఉపన్యాసలలోని సూక్ష్మాలను జీర్ణించుకున్నాడు.[2] అదే సమయం ఆయనకు సూఫీయిజం అద్భుతాలను గురించిన సందేహాలు ఉండేవి.[2] సార్వభౌమత్వం, సూఫీపీర్‌గా ఆయన ఆధ్యాత్మికశక్తులు ఉన్న వ్యక్తిగా పరిగణించబడ్డాడు. .[2] ఒక సారి ఆయన అనుయాయులలో ఒకరు పాముకాటుకు గురైయ్యారు. ఆయనను బాగుచేయడానికి జాఫర్ " పాము రాయి ముద్ర"ను, ఆయన శ్వాసను వసిలిన జలాన్ని పంపి జలాన్ని పాముకాటుకు గురైన వ్యక్తితో త్రాగించనని పంపాడు.[3]

చక్రభర్తికి తావీజు (తయత్తు) లేక్ రక్ష రేఖులు పట్ల బలీయమైన విశ్వాసం ఉండేది. ప్రత్యేకంగా తన మూలశంఖ, అత్యంత బాధ వేదన కలిగించే వాపులకు వ్యాధికి తావీజు ఉపశాంతి నిచ్చేదని విశ్వసించే వాడు. .[3] తాను వ్యాధితో బాధపడుతున్న సమయంలో సూఫీ పీర్లను పిలపించి వారితో తన భార్యలలో కొందరు తావీజు విధానాన్ని శంకిస్తున్నారని కనుక వ్యాధి నివారణకు మరేదైనా చేయమని కోరాడు. వారు చక్రవర్తికి సమాధానమిస్తూ మంత్రించిన జలాన్ని ఇచ్చి దానిని త్రాగి ఉపశాంతి పొందమని చెప్పారు. ఆయనను ఎప్పుడూ హిందూ జ్యోతిష్కులు, పీర్లు, మాంత్రీకులు కలుసుకుంటూ ఉండేవారు. వారి సలహా మీద ఆయన కొందరు చేతబడి చేసేవారిని ఖైదుచేయించాడు.అయన తరచుగా దున్నపోతులను, ఒంటెలను బలి ఇప్పించేవాడు. అలాగే గుడ్లను పూడ్చిపెట్టడం వంటి క్రతువులను చేసేవాడు. అదనంగా జ్యోతిష ఫలితాలను ఇచ్చే ఉంగరాలను ధరించేవాడు. కొంత మంది సలహాను అనుసరించి ఆయన పేదవారికి పశువులను దానం ఇచ్చేవాడు. సుఫీ మందిరాలకు ఏనుగులను, ఖాదింలకు గుర్రాలను దానం చేసాడు.[3] జాఫర్ ప్రత్యేకంగా హిందూయిజం, ఇస్లాం మతసారం ఒకటేనని అభిప్రాయపడ్డాడు. [4] ఈ మిశ్రిత మతసిద్ధంతం ముఘల్ చక్రవర్తి సభలో ప్రవేశపెట్టబడి పోషించబడింది.ఇది హిందూ మరొయు ముస్లిం మిశ్రిత సంస్కృతికి నాంది అయింది.[4]

కుటుంబం , వంశం

[మార్చు]
Purported photograph of Zinat Mahal Begum, his consort
Sons of Bahadur Shah. On the left is Jawan Bakht, and on the right is Mirza Shah Abbas.

బహాదుర్ షా జఫర్‌కు నలుగురు భార్యలున్నారు. వారు:[5]

  • బేగం అక్తర్ మహల్
  • బేగం జీనత్ మహల్
  • బేగం తాజ్ మహల్

అతని చట్టబద్ధమైన కుమారులు :

  • మీర్జా దారా భక్త్ మిరంషాహ్ (1790-1849)
  • మీర్జా షా రుక్
  • మీర్జా ఫతహ్-ఉల్-ముల్క్ బహదూర్[6] (మిర్జా ఫఖృ అని పిలువబడ్డాడు) (1816-1856)
  • మీర్జా మొఘల్ (1817- 22 1857 సెప్టెంబరు)
  • మీర్జా ఖిజర్ సుల్తాన్ (18 ?? - 22 1857 సెప్టెంబరు)
  • మీర్జా జవాన్ భక్త్ (మొఘల్)
  • మీర్కా క్వైష్
  • మీర్జా షా అబ్బాస్ (1845-1910)

అతని చట్టబద్ధమైన కుమార్తెలు:

  • రబేయా బేగం
  • బేగం ఫాతిమా సుల్తాన్
  • కుల్సం జమాని బేగం
  • రౌనాఖ్ జమాని బేగం (బహుశా ఒక మనుమరాలు, 1930 ఏప్రిల్ 30 మరణించింది)

మరణం

[మార్చు]

1862లో తన 87వ సంవత్సరంలో ఆయన బలహీన పడ్డాడు. 1862 ఆయన ఆరోగ్యస్థితి క్షీణదశకు చేరుకుంది. బ్రిటిష్ కమీషనర్ హె.ఎన్. డేవిస్ " జాఫర్ జివితం అస్థిరంగా గడిచింది " అని వ్యాఖ్యానించాడు. తరువాత ఆయన నవంబరు 3 వరకు పడకలో ఉన్నాడు..[7] డేవిస్ 6న ఆయనకు గొంతు పక్షవాతం వచ్చింది. తరువాత చక్రవర్తి అంతిమ క్రొయలకు సన్నాహాలు ఆరంభించారు. జాఫర్ ఆవరణంలో ఆయనను సమాధిచేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. 1862 నవంబరు 7 శుక్రవారం ఉదయం 5 గంటలకు చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ తుదిశ్వాశను వదిలాడు. అదేరోజు సాయంకాలం 4 గంటలకు జాఫర్ భౌతికకాయం సమాధి చేయబడింది.[8]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 William Dalrymple, The Last Mughal, p. 78
  3. 3.0 3.1 3.2 William Dalrymple, The Last Mughal, p. 79
  4. 4.0 4.1 (విలియం డాల్రింపుల్ " ది లాస్ట్ మొఘల్ 80 " )
  5. Farooqi, Abdullah. "Bahadur Shah Zafar Ka Afsanae Gam". Farooqi Book Depot. Archived from the original on 9 జూలై 2007. Retrieved 20 ఫిబ్రవరి 2019.
  6. "Search the Collections | Victoria and Albert Museum". Images.vam.ac.uk. 2009-08-25. Retrieved 2012-11-13.[permanent dead link]
  7. Dalrymple, The Last Mughal, p. 473
  8. Dalrymple, The Last Mughal, p. 474