Jump to content

మూడవ షాజహాన్

వికీపీడియా నుండి
Shah Jahan III
Mughal Emperor
Titular Mughal Emperor
పరిపాలన10 December 1759 – 10 October 1760
Coronation10 December 1759
పూర్వాధికారిAlamgir II
ఉత్తరాధికారిShah Alam II
జననం1711
మరణం1772
SpouseSadat begum
వంశముMirza Sa'adat Bakht Bahadur
Mirza Ikram Bahadur
Names
Muhi-ul-Mulk-ul-Millat Shah Jahan
HouseTimur
తండ్రిMuhi-us-Sunnat Mirza
తల్లిRushqimi begum
మతంIslam

మొఘల్ వంశానికి చెందిన చక్రవర్తులలో మూడవ షాజహాన్ (1711-1772) (شاه جہان ۳) (ముహి-ఉల్-మిల్లత్) ఒకరు. ఆయన " ముహి- ఉస్- సున్నత్" (ముహమ్మద్ కాం బక్ష్). ముహమ్మద్ కాం బక్ష్ ఔరంగజేబు చిన్నకుమారుడు. ఆయన మొఘల్ సింహాసనాన్ని 1759 డిసెంబర్‌న అధిష్ఠించాడు. ఆయన పలు చిక్కుల మధ్య " మూడవ ఘజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ " సాయంతో ఢిల్లీ సింహాసనన్ని అధిష్ఠించాడు. అయినప్పటికీ త్వరలోనే మరాఠీ సర్దారులు ఆయనను ఢిల్లీ సింహాసనం నుండి బహిష్కరించబడ్డాడు.[1]

మూలాలు

[మార్చు]
అంతకు ముందువారు
Alamgir II
Mughal Emperor
10 December 1759 – 10 October 1760
తరువాత వారు
Shah Alam II

వెలుపలి లింకులు

[మార్చు]