నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bo:ཆུ་རྒྱུན།
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
(25 వాడుకరుల యొక్క 42 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
[[File:Kinta River.JPG|thumb|నది]]
వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. [[పశ్చిమ అమెరికా]] లోని ఎడారులలోను, [[సౌదీ అరేబియా]] లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం [[జీవనదులు]] అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.

వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి.<ref>{{Cite web | author= Basic Biology | date= 16 January 2016 | title= River | url= https://basicbiology.net/environment/freshwater/river}}</ref> కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. [[పశ్చిమ అమెరికా]] లోని ఎడారులలోను, [[సౌదీ అరేబియా]] లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం [[జీవనదులు]] అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.


== ప్రపంచంలోని పెద్ద నదులు ==
== ప్రపంచంలోని పెద్ద నదులు ==
పంక్తి 5: పంక్తి 7:
# [[నైలు నది]] (6,695 కి.మీ.)
# [[నైలు నది]] (6,695 కి.మీ.)
# [[అమెజాన్ నది]] (6,683 కి.మీ.)
# [[అమెజాన్ నది]] (6,683 కి.మీ.)
# [[యాంగ్‌ట్జీ నది]] (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.)
# యాంగ్‌ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.)
# [[మిసిసిపి నది]] (5,970 కి.మీ.)
# [[మిసిసిపి నది]] (5,970 కి.మీ.)
# [[ఓబ్ నది]] (5,410 కి.మీ.)
# [[ఓబ్ నది]] (5,410 కి.మీ.)
పంక్తి 14: పంక్తి 16:
# [[యెనిసెయి నది]] (4,106 కి.మీ.)
# [[యెనిసెయి నది]] (4,106 కి.మీ.)


== భారత దేశం లోని నదులు ==
== భారతదేశంలోని నదులు ==
భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతి లో భాగమై పోయినవి. నదుల అనుసంధానం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నదుల అనుసంధానానికి తాను వ్యతిరేకినంటూ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. నదులను అనుసంధానం చేయాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నిర్ణయించారని, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)లో కూడా దీనిని చేర్చారని అన్నారు.నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, నదుల అనుసంధానంపై పరిశీలనకు 1982లోనే ఇందిరాగాంధీ జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. 2007లో జరిగిన జాతీయ అభివృద్ధి వేదిక సమావేశంలో కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని చెప్పారు.http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/sep/13main38
భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదుల అనుసంధానం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నదుల అనుసంధానానికి తాను వ్యతిరేకినంటూ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. నదులను అనుసంధానం చేయాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నిర్ణయించారని, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) లో కూడా దీనిని చేర్చారని అన్నారు.నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, నదుల అనుసంధానంపై పరిశీలనకు 1982లోనే ఇందిరాగాంధీ జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. 2007లో జరిగిన జాతీయ అభివృద్ధి వేదిక సమావేశంలో కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని చెప్పారు.
మనము ఈ వ్యాసము లో వివిధ నదులను గురించి వివరంగా తెలుసు కుందాము
# [[గంగా నది|గంగ]]
# [[సింధూ నది|సింధు]]
# [[యమునా నది|యమున]]
# [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]]
# [[సరస్వతీ నది|సరస్వతి]]
# [[పంజాబు లోని ఐదు నదులు]] : **[[సింధూ నది]], **[[రావి నది]], **[[బియాస్ నది]], **[[సట్లెజ్ నది]], **[[చీనాబ్ నది]]
# [[గోదావరి]]
# [[కృష్ణా నది|కృష్ణ]]
# [[పెన్నా నది|పెన్న]]
# [[కావేరీ నది|కావేరి]]
# [[నర్మదా నది|నర్మద]]
# [[తపతీ నది|తపతి]]
# [[మహానది]]
# [[భరతపూయా నది|భరతపూయ]]
# [[దహీసార్ నది|దహీసార్]]
# [[దామోదర్ నది|దామోదర్]]
# [[ఘాగర్ నది|ఘాగర్]]
# [[గోమతీ నది|గోమతి]]
# [[కోయెనా నది|కోయెనా]]
# [[మండోవీ నది|మండోవి]]
# [[మిధి నది|మిధి]]
# [[ఓషివారా నది|ఓషివార]]
# [[సబర్మతీ నది|సబర్మతి]]
# [[శరావతీ నది|శరావతి]]
# [[ఉల్హాస్ నది|ఉల్హాస్]]
# [[వశిష్ఠీ నది|వశిష్ఠి]]
# [[జువారీ నది|జువారి]]
# [[పంబా నది|పంబా]]
# [[నాగావళి నది|నాగావళి]]


== ముఖ్యమైన నదులు ==

#[[గంగా నది|గంగ]]
#[[సింధూ నది|సింధు]]
#[[యమునా నది|యమున]]
#[[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]]
#[[సరస్వతీ నది|సరస్వతి]]
#[[రావి నది]]
#[[బియాస్ నది]]
#[[సట్లెజ్ నది]]
#[[చీనాబ్ నది]]
#[[గోదావరి]]
#[[కృష్ణా నది|కృష్ణ]]
#[[పెన్నా నది|పెన్న]]
#[[కావేరీ నది|కావేరి]]
#[[నర్మదా నది|నర్మద]]
#[[తపతీ నది|తపతి]]
#[[మహానది]]
#[[నాగావళి నది|నాగావళి]]
#[[భరతపూయా నది|భరతపూయ]]
#[[దహీసార్ నది|దహీసార్]]
#[[దామోదర్ నది|దామోదర్]]
#[[ఘాగర్ నది|ఘాగర్]]
#[[గోమతీ నది|గోమతి]]
#[[కోయెనా నది|కోయెనా]]
#[[మండోవీ నది|మండోవి]]
#[[మిధి నది|మిధి]]
#[[ఓషివారా నది|ఓషివార]]
#[[సబర్మతీ నది|సబర్మతి]]
#[[శరావతీ నది|శరావతి]]
#[[ఉల్హాస్ నది|ఉల్హాస్]]
#[[వశిష్ఠీ నది|వశిష్ఠి]]
#[[జువారీ నది|జువారి]]
#[[పంబా నది|పంబా]]

== మూలాలు ==
{{మూలాలు}}

== వెలుపలి లంకెలు ==
{{భారతదేశ నదులు|state=collapsed}}
{{భారతదేశ నదులు|state=collapsed}}
{{ఆంధ్రప్రదేశ్ నదులు|state=collapsed}}
{{ఆంధ్రప్రదేశ్ నదులు|state=collapsed}}
పంక్తి 52: పంక్తి 63:
[[వర్గం:నీటి వనరులు]]
[[వర్గం:నీటి వనరులు]]
[[వర్గం:నదులు]]
[[వర్గం:నదులు]]

[[en:River]]
[[hi:नदी]]
[[kn:ನದಿ]]
[[ta:ஆறு]]
[[ml:നദി]]
[[af:Rivier]]
[[am:ወንዝ]]
[[an:Río]]
[[ar:نهر]]
[[arc:ܢܗܪܐ]]
[[arz:نهر]]
[[ast:Ríu]]
[[ay:Jawira]]
[[az:Çay (coğrafiya)]]
[[bar:Fluss]]
[[bat-smg:Opė]]
[[be:Рака]]
[[be-x-old:Рака]]
[[bg:Река]]
[[bjn:Sungay]]
[[bn:নদী]]
[[bo:ཆུ་རྒྱུན།]]
[[br:Stêr]]
[[bs:Rijeka (vodotok)]]
[[ca:Riu]]
[[chr:ᎤᏪᏴ]]
[[cr:ᓰᐲ]]
[[cs:Řeka]]
[[cv:Юхан шыв]]
[[cy:Afon]]
[[da:Flod]]
[[de:Fluss]]
[[el:Ποταμός]]
[[eml:Fiòmm]]
[[eo:Rivero]]
[[es:Río]]
[[et:Jõgi]]
[[eu:Ibai]]
[[ext:Riu]]
[[fa:رود]]
[[fi:Joki]]
[[fiu-vro:Jõgi]]
[[fr:Rivière]]
[[fur:Flum]]
[[fy:Rivier]]
[[ga:Abhainn]]
[[gan:江]]
[[gd:Abhainn]]
[[gl:Río]]
[[gn:Ysyry]]
[[gv:Awin]]
[[he:נהר]]
[[hif:Naddi]]
[[hr:Rijeka (vodotok)]]
[[ht:Rivyè]]
[[hu:Folyó]]
[[hy:Գետ]]
[[id:Sungai]]
[[ik:Kuuk]]
[[io:Rivero]]
[[is:Á (landslagsþáttur)]]
[[it:Fiume]]
[[iu:ᑰᒃ/kuuk]]
[[ja:川]]
[[jbo:rirxe]]
[[jv:Kali]]
[[ka:მდინარე]]
[[kg:Mubu]]
[[kk:Өзен]]
[[ko:강]]
[[krc:Суу (черек, къобан)]]
[[ku:Çem]]
[[kv:Ю]]
[[la:Flumen]]
[[lb:Floss]]
[[li:Reveer]]
[[lmo:Fiüm]]
[[ln:Ebale]]
[[lt:Upė]]
[[lv:Upe]]
[[mg:Renirano]]
[[mhr:Эҥер]]
[[mk:Река]]
[[mn:Гол]]
[[mr:नदी]]
[[ms:Sungai]]
[[mwl:Riu]]
[[my:မြစ်]]
[[myv:Лей]]
[[nah:Ātōyātl]]
[[nap:Sciummo]]
[[nds:Stroom (Water)]]
[[nds-nl:Revier]]
[[new:आऱु (सन् २००५या संकिपा)]]
[[nl:Rivier]]
[[nn:Elv]]
[[no:Elv]]
[[nrm:Riviéthe]]
[[oc:Riu]]
[[os:Цæугæдон]]
[[pap:Riu]]
[[pdc:Rewwer]]
[[pl:Rzeka]]
[[pnb:دریا]]
[[pt:Rio]]
[[qu:Mayu]]
[[rm:Flum]]
[[ro:Râu]]
[[ru:Река]]
[[rue:Ріка]]
[[rw:Uruzi]]
[[sah:Өрүс]]
[[scn:Ciumi]]
[[sh:Rijeka (vodotok)]]
[[si:ගඟ හෙවත් ඔය]]
[[simple:River]]
[[sk:Rieka]]
[[sl:Reka]]
[[so:Webiyada]]
[[sq:Lumi]]
[[sr:Река]]
[[sv:Flod]]
[[sw:Mto]]
[[szl:Rzyka]]
[[tg:Дарё]]
[[th:แม่น้ำ]]
[[tk:Derýa]]
[[tl:Ilog]]
[[tr:Nehir]]
[[tt:Елга]]
[[uk:Річка]]
[[ur:دریا]]
[[vec:Fiume]]
[[vi:Sông]]
[[war:Salog]]
[[wo:Dex]]
[[yi:טייך]]
[[yo:Odò]]
[[zh:河流]]
[[zh-min-nan:Hô]]
[[zh-yue:河]]
[[zu:Umfula]]

10:58, 16 ఆగస్టు 2022 నాటి చిట్టచివరి కూర్పు

నది

వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి.[1] కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.

ప్రపంచంలోని పెద్ద నదులు

[మార్చు]
  1. నైలు నది (6,695 కి.మీ.)
  2. అమెజాన్ నది (6,683 కి.మీ.)
  3. యాంగ్‌ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.)
  4. మిసిసిపి నది (5,970 కి.మీ.)
  5. ఓబ్ నది (5,410 కి.మీ.)
  6. హువాంగ్ హో (4,830 కి.మీ.)
  7. కాంగో నది (4,630 కి.మీ.)
  8. లెనా నది (4,400 కి.మీ.)
  9. అమూర్ నది (4,350 కి.మీ.)
  10. యెనిసెయి నది (4,106 కి.మీ.)

భారతదేశంలోని నదులు

[మార్చు]

భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదుల అనుసంధానం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నదుల అనుసంధానానికి తాను వ్యతిరేకినంటూ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. నదులను అనుసంధానం చేయాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నిర్ణయించారని, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) లో కూడా దీనిని చేర్చారని అన్నారు.నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, నదుల అనుసంధానంపై పరిశీలనకు 1982లోనే ఇందిరాగాంధీ జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. 2007లో జరిగిన జాతీయ అభివృద్ధి వేదిక సమావేశంలో కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని చెప్పారు.

ముఖ్యమైన నదులు

[మార్చు]
  1. గంగ
  2. సింధు
  3. యమున
  4. బ్రహ్మపుత్ర
  5. సరస్వతి
  6. రావి నది
  7. బియాస్ నది
  8. సట్లెజ్ నది
  9. చీనాబ్ నది
  10. గోదావరి
  11. కృష్ణ
  12. పెన్న
  13. కావేరి
  14. నర్మద
  15. తపతి
  16. మహానది
  17. నాగావళి
  18. భరతపూయ
  19. దహీసార్
  20. దామోదర్
  21. ఘాగర్
  22. గోమతి
  23. కోయెనా
  24. మండోవి
  25. మిధి
  26. ఓషివార
  27. సబర్మతి
  28. శరావతి
  29. ఉల్హాస్
  30. వశిష్ఠి
  31. జువారి
  32. పంబా

మూలాలు

[మార్చు]
  1. Basic Biology (16 January 2016). "River".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నది&oldid=3624115" నుండి వెలికితీశారు