ఊదా లోరీ
Jump to navigation
Jump to search
ఊదా లోరీ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Superfamily: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | C. duivenbodei
|
Binomial name | |
Chalcopsitta duivenbodei (Dubois, 1884)
|
ఊదా లోరీ లేదా డుయ్వెంబోడె లోరీ అనేది సిట్టాసిడే తెగలోని ఒక చిలుక ప్రజాతి. ఈ చిలుక ఇండోనేషియా, పపువా న్యూ గినియా లలో కనబడుతుంది. ప్రకృతి సిద్ధమైన నివాసం సమశీతొష్ణ, ఉష్ణ మండల చిత్తడి, లోతట్టు ప్రాంత అడవులు.
Wikimedia Commons has media related to Chalcopsitta duivenbodei.
వర్గీకరణ
[మార్చు]ఈ ఊదా లోరీ లలో రెండు ఉప ప్రజాతులు ఉన్నాయి.:[2]
ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి Dubois 1884
- ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి డ్యువెంబోడి Dubois 1884
- ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి సిరింగనుకాలిస్ Neumann 1915
మూలాలు
[మార్చు]- ↑ BirdLife International (2012). "Chalcopsitta duivenbodei". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
- ↑ "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022)". www.zoonomen.net. 2009-03-28.
- BirdLife International (2008). Chalcopsitta duivenbodei. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 11 April 2009.
బయటి లింకులు
[మార్చు]- World Parrot Trust Parrot Encyclopedia - Species Profile
వర్గాలు:
- IUCN Red List least concern species
- Articles with 'species' microformats
- Taxobox articles missing a taxonbar
- Commons link is on Wikidata
- లోరీలు
- పక్షులు
- ఐ.యు.సి.ఎన్. కనీస ఆందోళనకర ఎర్ర జాతులు జాబితా
- ఇండోనేషియా పక్షులు
- చాల్కోప్సిట్టా
- పాపువా న్యూ గినియా పక్షులు
- పశ్చిమ న్యూ గినియా పక్షులు
- 1884 వివరించిన జంతువులు
- All stub articles
- Parrot stubs