కంచిలి మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°58′52″N 84°34′55″E / 18.981°N 84.582°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | కంచిలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 173 కి.మీ2 (67 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 66,657 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1025 |
కంచిలిమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[3][4] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4777.ఈ మండలంలో ఏడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 58 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంపురం
- అమ్మవారిపుట్టుగ
- అరవసరియపల్లి
- ఎక్కల
- కంచిలి
- కత్తివరం
- కర్తలి
- కుట్టుమ
- కుంబరినౌగాం
- కేసరిపడ
- కొక్కిలిపుట్టుగ
- కొల్లూరు
- గుండం
- గోకర్ణపురం
- గోపకేళి
- ఘటిముకుందపురం
- చిన్నఖోజిరియ
- జాదుపూడి
- జాలంత్రకోట
- జిల్లుండ
- జెన్నఘాయి
- డొలగోవిందపురం
- తలతంపర
- తిమ్మలంగి
- దళేశ్వరం
- దెప్పిపడ
- నరసన్న ముకుందపురం
- నువగడ
- పత్రపడ
- పద్మతుల
- పుడభద్ర
- పురుషోత్తమపురం
- పెద్దఖోజిరియ
- పోలేరు
- బలియపుట్టుగ
- బురగం
- బెల్లుపడ
- బొనమలి
- భిన్నల
- భిన్నల కొత్తూరు
- భైరిపురం
- భోగబెని
- మకరంపురం
- మటంసరియపల్లి
- మండపల్లి
- ముందాల
- రంగుమటియ
- రేఖాదేవిపురం
- ససనం
- సామంత రామచంద్రాపురం
- సిర్తలి
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
కుగ్రామాలు
[మార్చు]- en:Majhiputtuga (తలతంపర గ్రామపంచాయతి)
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ భారత జనగణన జాలస్థలంలో మండలం వివరాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-13.