Jump to content

కమల సురయ్య

వికీపీడియా నుండి
కమల సురయ్య
పుట్టిన తేదీ, స్థలంకమల
(1934-03-31)1934 మార్చి 31
Punnayurkulam, Thrissur, Cochin
మరణం2009 మే 31(2009-05-31) (వయసు 75)
Pune, Maharashtra, India
కలం పేరుMadhavikutty
వృత్తిPoetess, novelist, short story writer
జాతీయతIndian
రచనా రంగంPoetry, novel, short story, memoirs
విషయంnot known
పురస్కారాలుEzhuthachchan Puraskaram, Vayalar Award, Sahitya Akademi Award, Asan World Prize, Asian Poetry Prize, Kent Award
జీవిత భాగస్వామిK. Madhav Das
సంతానం
బంధువులు

కమల సురయ్య ( 1934 మార్చి 31 - 2009 మే 31).భారత ఆంగ్ల, మలయాళ భాషా రచయిత్రి, ఆమె చిన్న కథలు, స్వీయ చరిత్రలు రచించింది.  మహిళల సమస్యలు, పిల్లల సంరక్షణ, ఇతరులతో సహా వివిధ అంశాలపై కాలమ్స్  వ్రాసేది. ఆమె  లైంగిక  వివక్షకు  సంబంధించి  నిష్పక్షపాతంగా  తన  రచనలను  ప్రచురించి  తనకంటూ  ఒక గుర్తింపు  తెచ్చుకుంది. ఆమె మహిళలపై తను చేసిన కృషికి  ఫిబ్రవరి 1, 2018 న గూగుల్ తన బొమ్మతో డూడుల్ ని ప్రచురించింది.

అవార్డులు

[మార్చు]
  • ఆసియా పెన్ ఆంథాలజీ అవార్డు-1964
  •  కేరళ సాహిత్య అకాడమీ అవార్డు - 1969 
  •  సాహిత్య అకాడమీ అవార్డు - 1984 
  • ఆసియా వరల్డ్ ప్రైజ్ -1985 ఆసియా పొయిట్రీ ప్రైజ్ - 1998 
  • కెంట్ అవార్డు ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఆసియా దేశాలు - 1999 
  • వాయలార్ అవార్డు - 2001 
  • కాలికట్ విశ్వవిద్యాలయం గౌరవ లిట్ట్ - 2006 
  • ముత్తతు వర్కీ అవార్డు - 2006 
  • ఎస్తుచాన్ పురస్కారం - 2009

రచనలు

[మార్చు]
  •  1964: ది సైరెన్స్ (ఆసియన్ పొయెట్రీ ప్రైజ్ విజేత)
  •  1965: వేసవిలో కలకత్తా (కవిత్వం; కెంట్స్ అవార్డ్ విజేత) 
  • 1967: ది వారసులు (కవిత్వం) 
  • 1973: ది ఓల్డ్ ప్లేహౌస్ అండ్ అదర్ పోయమ్స్ (కవిత్వం) 
  • 1976: నా కథ (ఆత్మకథ) 
  • 1977: లస్ట్ యొక్క ఆల్ఫాబెట్ (నవల) 
  • 1985: ది అనామలై పోయమ్స్ (కవిత్వం) 
  • 1992: పద్మవతి ది హర్లోట్ అండ్ అదర్ స్టోరీస్ (చిన్న కథల సేకరణ) 1996: ఓన్ ది సోల్ నోస్ హౌ టు సింగ్ (కవి) 
  • 2001: యాహా అల్లా (పద్యాల సేకరణ) 
  • 1979: టునైట్, ఈ సావేజ్ రైట్ (ప్రిటిష్ నండితో) 
  • 1999: మై మదర్ ఎట్ అరవై-ఆరే (పోయెమ్) -: నా అమ్మమ్మ హౌస్ (కవిత)

మళయాల రచనలు

[మార్చు]

అనువాదాలు

[మార్చు]
  • Kulakkozhikal
  • Kalyani
  • Reviyude Kadha
  • Unni
  • Tarishunilam
  • Venalinte Ozhivh
  • Kurachu Mannh
  • Daaham
  • Pakshiyude Manam[Notable Work]
  • Sooryan
  • Virunninu Munp
  • Ente Snehita Aruna
  • Daivangal
  • Kaalichanda
  • Snehattinte Vazhiyil

ఆమె మీనా కందసామి వంటి వర్ధమాన రచయిత్రుల పుస్తకాలకు ముందుమాటలు, అభిప్రాయాలు కూడా రాస్తుంటుంది.[1]

మరణం

[మార్చు]

తన 75వ ఏట 2007 మే 31 రోజున పూణేలోని ఆసుపత్రిలో మరణించారు.

మూలాలు[2]

[మార్చు]

[3]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; csw అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "10 Poems by Kamala Das, Confessional Poet of India". Literary Ladies Guide (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-20. Retrieved 2022-11-11.
  3. "Kamala Das | Biography, Works, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-11.