గాందేవి శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assemblyదేశం | భారతదేశం |
---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
---|
గాందేవి శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నవ్‌సారి జిల్లా, నవ్‌సారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని
1. గాందేవి మండలంలోని దువాడ, వడ్‌సంగల్, రహేజ్, సరిఖుర్ద్, సరిబుజ్‌రంగ్, తోరంగం, ఖేర్గాం, దేశద్, కాల్వచ్, అంభేత, పతి, వలోటి, దేవ్‌ధా, ఛపర్, మెంధార్, మొరాలి, కలంథా, భాతా, ధక్వాడా, కేసలీ,, బిగ్రి, గోవండి భతల, వంగమ్, ఖపర్వాడ, ఉండచ్ లుహర్ ఫాలియా, ఉండచ్ వానియా ఫాలియా, గాందేవి (CT), దేవ్‌సర్ (CT), తలోధ్, బిలిమోర (M), అంతలియా (CT) గ్రామాలు
2. చిఖ్లీ మండలంలోని నోగమా, సారయ్య, చిటాలి, బోద్వాంక్, తంకల్, మింకచ్ఛ్, బరోలియా, సుంత్వాడ్, దేగామ్, చసా, వంజ్నా, ఉంద్వాల్, రెత్వానియా, అలిపోర్, ఖుంద్, థాలా, సమరోలి, మజిగాం, ఘెక్తి, వంకల్, వంకల్,, సడక్‌పోర్, పిపాల్‌గభన్, తలవ్‌చోరా, బల్వాడా, తేజ్లావ్, మలియాధార, సోల్ధార, పనాంజ్, వాద్, ఘేజ్, చారి, వావ్, దేబర్‌పద, రుజ్వానీ, ఖేర్గామ్, నరన్‌పోర్, నంధై, భెర్వి, పెలాడి భెర్వి, బహేజ్, చిమన్‌పాడ, చిఖ్లీ (CT), ఎ., జామనపద, గౌరీ, వడ్పడ గ్రామాలు ఉన్నాయి.[1][2]
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:గాందేవి
[మార్చు]
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
బీజేపీ
|
నరేష్‌భాయ్ మగన్‌భాయ్ పటేల్
|
131116
|
కాంగ్రెస్
|
అశోక్‌భాయ్ లల్లూభాయ్ పటేల్ (కరాటే)
|
37950
|
ఆప్
|
పంకజ్‌భాయ్ లల్లూభాయ్ పటేల్
|
37818
|
నోటా
|
పైవేవీ కాదు
|
3775
|
మెజారిటీ
|
93,166
|
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:గాందేవి
[మార్చు]
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
బీజేపీ
|
నరేష్భి పటేల్
|
1,24,010
|
కాంగ్రెస్
|
సురేష్‌భాయ్ హల్పాటి
|
65811
|
మెజారిటీ
|
58199
|
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:గాందేవి
[మార్చు]
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
బీజేపీ
|
మంగూభాయ్ పటేల్
|
104417
|
కాంగ్రెస్
|
భారతీబెన్ పటేల్
|
78240
|
మెజారిటీ
|
26177
|
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు | |
---|
మాజీ నియోజక వర్గాలు | |
---|