గుంటూరు పశ్చిమ మండలం
Guntur West | |
---|---|
Coordinates: 16°18′03″N 80°26′34″E / 16.3008°N 80.4428°E | |
Country | India |
State | Andhra Pradesh |
District | Guntur |
Headquarters | Guntur |
Government | |
• Tehsildar | Tata Mohan Rao |
జనాభా (2011)[1] | |
• Total | 7,79,289 |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
గుంటూరు పశ్చిమ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, గుంటూరు జిల్లాకు చెందిన మండలం.[3] ఇది గుంటూరు ఆదాయ విభాగం పరిపాలన క్రింద ఉంది. గతంలోఉన్న గుంటూరు మండలాన్ని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు మండలాలుగా విభజించుట ద్వారా ఈ మండలం 2022 జిల్లాల పునర్ల్యస్థీకరణలో భాగంగా ఏర్పడింది.దీని ప్రధాన కార్యాలయం గుంటూరు నగరంలో ఉంది.[4][5][6][7]
పరిపాలన
[మార్చు]ఈ మండల పరిపాలన తహశీల్దార్ అజమాయిషీలో సాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ అధికార పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిప్రాంతంలో భాగంగా ఉంది. గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఒక విభాగం.
మండలం లోని పట్టణ ప్రాంతాలు, గ్రామాలు
[మార్చు]గుంటూరు పశ్చిమ మండలం గుంటూరు నగరపాలక సంస్థ పశ్చిమ భాగం, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, నల్లపాడు, పెదపలకలూరు, పొత్తూరు, వంటి పట్టణ సమ్మేళనాలు ఉన్నాయి.[4] చినపలకలూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలు ఇప్పటికే డీ-నోటిఫై చేసి, 2012లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసారు.[8][9][10]
ఇవి కూడా చూడండి
[మార్చు]గుంటూరు మండలం - ఇది చారిత్రిక మండలం. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో ముందు ఈ మండలం ఉనికిలో ఉంది. పునర్వ్యవస్థీకరణ భాగంగా గుంటూరు జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం అనే రెండు మండలాలు ఏర్పడ్డాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 5 August 2014.
- ↑ "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 14,16–17,384. Retrieved 15 January 2016.
- ↑ "Guntur urban divided into east, west mandals". The Hans India. Guntur. 31 March 2018. Retrieved 30 March 2021.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ 4.0 4.1 India, The Hans (31 March 2018). "Guntur urban divided into east, west mandals". www.thehansindia.com. Guntur. Retrieved 26 April 2019.
- ↑ "Mandals in Guntur district". aponline.gov.in. Archived from the original on 28 April 2015. Retrieved 5 August 2014.
- ↑ "Guntur District Mandals" (PDF). Census of India. pp. 83, 110. Retrieved 11 February 2015.
- ↑ "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 June 2014. Retrieved 5 August 2014.
- ↑ "Merger of gram panchayats in Guntur Municipal Corporation" (PDF). Guntur Municipal Corporation. Municipal Administration & Urban Development Department. Retrieved 31 January 2016.
- ↑ "Panchayat Raj and Rural Development (Pts.IV) Department" (PDF). 12 July 2012.
- ↑ "Officials prepare summer action plan to meet drinking water needs of Guntur". The New Indian Express. Retrieved 26 April 2019.