గోరింటాడ రైల్వే స్టేషను
Appearance
భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: [1] |
గోరింటాడ రైల్వే స్టేషను నరసాపురం, పాలకొల్లు స్టేషన్ల మధ్య నర్సాపూర్-భీమవరం మార్గమున ఉంది.[2] ఇది నేషనల్ హైవే 214కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 214 మీద ఉన్న దిగమర్రు-కొత్తపేట నుండి నడచి దాటి పోగల దూరంలో ఉన్నది ఈ .గ్రామం.
రైల్వే స్టేషన్లు
[మార్చు]భీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:
- భీమవరం టౌన్
- భీమవరం జంక్షన్
- పెన్నాడ అగ్రహారం
- శృంగవృక్షం
- లంకలకోడేరు
- చింతపర్రు
- పాలకొల్లు
- గోరింటాడ
- నర్సాపూర్
రైళ్ళు బండ్లు
[మార్చు]గోరింటాడ రైల్వే స్టేషను నందు గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజరు, భీమవరం - నరసాపురం ప్యాసింజరు, నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ మొత్తం మూడు ప్యాసింజరు బండ్లు ఆగుతాయి.
రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
103 ఎస్‌సి | నర్సాపూర్-గుడివాడ ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | గుడివాడ | ప్రతిరోజు |
105 ఎస్‌సి | నర్సాపూర్ - భీమవరం ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | భీమవరం | ప్రతిరోజు |
141 ఎస్‌సి | నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | నిడదవోలు | ప్రతిరోజు |
భీమవరం టౌన్ - గోరింటాడ రైల్వే స్టేషను
[మార్చు]గోరింటాడ సమీప రైల్వే స్టేషన్ భీమవరం టౌన్ (జంక్షన్) రైల్వే స్టేషన్ గోరింటాడ సిటీ సెంటర్ నుండి 21 కిలోమీటర్లు దూరములో ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.
- ↑ "From Gorintada (GOTD) to Bhimavaram Town (BVRT) Route Train Detail". India Dekh. Retrieved 2013-03-13.[permanent dead link]
- ↑ http://www.ixigo.com/gorintada-nearest-railway-station-ne-1777997[permanent dead link]
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |