చతేశ్వర్ పుజారా
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చతేశ్వర్ అరవింద్ పుజారా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రాజ్ కోట్, గుజరాత్, భారతదేశం | 1988 జనవరి 25|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 180 cమీ. (5 అ. 11 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్-ఆర్డర్ బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | అరవింద్ పుజారా (తండ్రి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 266) | 2010 9 అక్టోబరు - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 ఫిబ్రవరి 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 198) | 2013 1 ఆగస్టు - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2014 జూన్ 19 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 16 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–ప్రస్తుతం | సౌరాష్ట్ర (స్క్వాడ్ నం. 15) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 25) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 266) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | డెర్బీ షైర్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | యార్క్ షైర్ (స్క్వాడ్ నం. 72) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | నాటింగ్హామ్ షైర్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | యార్క్ షైర్ (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 25) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | సస్సెక్స్ (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 9 ఫిబ్రవరి 2023 |
చతేశ్వర్ పుజారా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన బెంగళూరులో 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి 2023 ఫిబ్రవరి 17న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100వ టెస్టు ఆడి వంద టెస్టుల్లో ఆడిన 13వ భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1]
బాల్యం
[మార్చు]చెతేశ్వర్ పూజారా 1988 జనవరి 25 న గుజరాత్ లోని రాజ్‌కోట్ లో జన్మించాడు. అతని తండ్రి అర్వింద్, మామ బిపిన్ లు రంజీ క్రికెట్ క్రీడాకారులు.[2] చెతేశ్వర్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే అతని ప్రతిభను గుర్తించి క్రికెట్ లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. చెతేశ్వర్ 17 ఏళ్ళ వయసులో ఉండగా అతని తల్లి రీమా పూజారా క్యాన్సర్ వ్యాధితో మరణించింది. పూజారా జె. జె. కుండాలియా కళాశాల నుంచి బి.బి.ఎ డిగ్రీ పూర్తి చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (ఫిబ్రవరి 14 2023). "అరుదైన ఘనతకు అడుగు దూరంలో చతేశ్వర్ పుజారా!". Archived from the original on ఫిబ్రవరి 22 2023. Retrieved ఫిబ్రవరి 22 2023.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help) - ↑ Pandya, Haresh (జూన్ 21 2015). "My father made me a Test cricketer". www.espncricinfo.com (in ఇంగ్లీష్). ESPN Cricinfo. Archived from the original on నవంబరు 5 2020. Retrieved 2020-11-05.
{{cite web}}
: Check date values in:|date=
and|archive-date=
(help)