జాన్ మిల్లింగ్టన్ సింజ్
Jump to navigation
Jump to search
జాన్ మిల్లింగ్టన్ సింజ్ | |
---|---|
జననం | రత్ఫార్న్హమ్, డబ్లిన్, ఐర్లాండ్ | 1871 ఏప్రిల్ 16
మరణం | 1909 మార్చి 24 ఎల్పిస్ నర్సింగ్ హోమ్, డబ్లిన్, ఐర్లాండ్ | (వయసు 37)
జాతీయత | ఐరిష్ |
వృత్తి | నవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి, వ్యాసకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | డ్రామా |
ఉద్యమం | ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ |
జాన్ మిల్లింగ్టన్ సింజ్ (ఏప్రిల్ 16, 1871 – మార్చి 24, 1909) ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత. ఆరు నాటకాలు రచించిన మిల్లింగ్టన్ ప్రపంచ మహా నాటకకర్తలలో ఒకడిగా పేరుపొందాడు.[1]
జననం
[మార్చు]మిల్లింగ్టన్ 1871, ఏప్రిల్ 16న ఐర్లాండ్, డబ్లిన్ లోని రత్ఫార్న్హమ్ లో జన్మించాడు.[2]
రచనా ప్రస్థానం
[మార్చు]ఐరీన్ నాటక ఉద్యమకారుడైన ఈట్స్ ప్రోత్సాహంతో నాటక రచన ప్రారంభించిన మిల్లింగ్టన్ నాటకాల్లో ఐరిష్జాతీయ జీవనం, స్వభావం ప్రతిబింబించడంతోపాటు నాటకీయత కూడా ఎక్కువగా ఉంటుంది.
రచించిన నాటకాలు
[మార్చు]- షాడో ఆఫ్ గ్లెన్ (1903)
- రైడర్స్ టు ది సి (1904)
- వెల్ ఆఫ్ ది సెయింట్స్ (1905)
- టింకర్స్ వెడ్డింగ్ (1907)
- ప్లేబాయ్ ఆఫ్ ది వెస్టరన్ వరల్డ్ (1907)
మరణం
[మార్చు]మిల్లింగ్టన్ 1909, మార్చి 24న ఐర్లాండ్, డబ్లిన్ లోని ఎల్పిస్ నర్సింగ్ హోమ్ లో మరణించాడు.
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో John Millington Syngeకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ↑ జాన్ మిల్లింగ్టన్ సింజ్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 640.
- ↑ Smith 1996 xiv