తాపిర్ గావో
Appearance
తాపిర్ గావో | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | నినోంగ్ ఎరింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అరుణాచల్ తూర్పు | ||
పదవీ కాలం 13 మే 2004 – 16 మే 2009 | |||
ముందు | వాంగ్చా రాజ్‌కుమార్ | ||
తరువాత | నినోంగ్ ఎరింగ్ | ||
నియోజకవర్గం | అరుణాచల్ తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మోలోమ్, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | 1964 అక్టోబరు 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | యమోత్ దుయ్ గావో (m. 1989) | ||
సంతానం | 3 | ||
నివాసం | రుక్సిన్, తూర్పు సియాంగ్, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | అరుణాచల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీస్ | ||
మూలం | [1] |
తాపిర్ గావో భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]తాపిర్ గావ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలోని మోలోమ్‌లో 1964 అక్టోబర్ 1న జన్మించాడు. ఆయన పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]తాపిర్ గావ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2004 లోక్‌సభ ఎన్నికలలో అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వాంగ్చా రాజ్‌కుమార్‌పై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009, 2014 ఎన్నికలలో ఓడిపోయి 2019, 2024ఎన్నికలలో వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Saffron surge in Arunachal Pradesh; BJP's Kiren Rijiju, Tapir Gao lead". 23 May 2019. Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ Times Now (15 April 2024). "Who is Tapir Gao? Arunachal BJP President Eyeing Victory In Lok Sabha Election 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ The Economic Times (4 June 2024). "BJP's Kiren Rijiju, Tapir Gao win Arunachal Pradesh Lok Sabha seats". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Arunachal Pradesh Loksabha Elections". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.