తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన గ్రంథాలు
Appearance
తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన గ్రంథాలు:
అ
[మార్చు]- అథర్వ వేద సంహిత - మంత్ర పద పాఠ సహితం - ప్రథమ సంపుటం - కళాప్రపూర్ణ విద్వాన్ విశ్వం - మొదటి ప్రచురణ: 1987
- అథర్వ వేద సంహిత - మంత్ర పద పాఠ సహితం - రెండవ సంపుటం (నాలుగు, ఐదు కాండలు) - కళాప్రపూర్ణ విద్వాన్ విశ్వం - మొదటి ప్రచురణ: 1987
- అథర్వ వేద సంహిత - మంత్ర పద పాఠ సహితం - మూడవ సంపుటం (ఆరు, ఏడు కాండలు) - కళాప్రపూర్ణ విద్వాన్ విశ్వం - మొదటి ప్రచురణ: 1988
- అన్నమాచార్యుల సంకీర్తనలు - కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి
- అథర్వవేదసంహిత - సి. శివరామకృష్ణ శర్మ
- అన్నమాచార్యచరిత్ర పీఠిక - వేటూరి ప్రభాకర శాస్త్రి
- అన్నమయ్య త్రిశతి - గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్
- అన్నమయ్య పదకోశం - రవ్వా శ్రీహరి
- అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక - డా. మేడసాని మోహన్
- అన్నమయ్య సంకీర్తనామృతం - సముద్రాల లక్ష్మణయ్య
- అన్నమయ్య స్వరమాధురి - జి. నాగేశ్వర నాయుడు
- అన్నమయ్య అంతరంగంలో అలమేల్మంగ - డాక్టర్ కేసర్ల వాణి
- అన్నమాచార్య సాహితీ కౌముది - డాక్టరు ముట్నూరి సంగమేశం - మొదటి ప్రచురణ: 1981
ఆ
[మార్చు]- ఆదిత్యహృదయం - ఇలపావుటూరి పాండురంగారావు
- ఆధ్యాత్మక సంకీర్తనలు - గౌరిపెద్ది రామసుబ్బ శర్మ
- ఆనంద నిలయం - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
- ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ - డా. ఎ. మోహన్
- ఆర్ష విజ్ఞాన సర్వస్వము - వేదసంహితలు - మొదటి సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1982
- ఆర్ష విజ్ఞాన సర్వస్వము - బ్రాహ్మణాలు - ద్వితీయ సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- ఆర్ష విజ్ఞాన సర్వస్వము - అరణ్యకాలు - తృతీయ సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1992
- ఆశ్చర్య రామాయణం - లక్కావజ్జల వేంకటశాస్త్రి
- ఆళ్వారుల దివ్య వైభవము - తిరువాయిపాటి రాఘవయ్య - మొదటి ప్రచురణ: 1980
- ఆండాళ్ వైభవం - కల్లూరి చంద్రమౌళి
- ఆంధ్ర పదకర్తలు - తిమ్మావజ్ఝల కోదండరామయ్య
- ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలు - డా. జి. ఎస్. మోహన్
ఏ
[మార్చు]- ఏకావళి - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1980
- ఏడుకొండలు - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
క
[మార్చు]- కల్యాణ సంస్కృతి - ఎక్కిరాల కృష్ణమాచార్య
- కపిలతీర్థం - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
- కరతాళ సంస్కృతి - ఎక్కిరాల కృష్ణమాచార్య
- కశ్యప ప్రజ్ఞ కాండ - వేదాంతం విష్ణుభట్టాచార్యులు
- కేయూరబాహు చరిత్ర - డా. కె. రంగాచార్యులు
- కథాపుష్కరిణి - ధర్మపురుషార్థ కథలు - ప్రథమ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
- కథాపుష్కరిణి - అర్థపురుషార్థ కథలు - ద్వితీయ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
- కథాపుష్కరిణి - కామపురుషార్థ కథలు - తృతీయ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
- కథాపుష్కరిణి - మోక్షపురుషార్థ కథలు - చతుర్థ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
- కృష్ణ యజుర్వేదం - రామవరపు కృష్ణమూర్తి
గ
[మార్చు]- గీతారహస్యం - బాలగంగాధర తిలక్, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి
- గృహవైద్యం - బాలరాజు మహర్షి
- గృహౌషధ వనము - వి.వెంకట్రామయ్య, జి.వి. రమణ మూర్తి - మొదటి ప్రచురణ: జనవరి, 2003
చ
[మార్చు]- చక్రవాల మంజరి - డా. తిరుమల శ్రీనివాసాచార్య
- చాటుపద్య మణిమంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
- చెంచు నాటకం - కె. జె. కృష్ణమూర్తి
త
[మార్చు]- త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -మొదటి భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:జులై, 1981 సం.
- త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -రెండవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:సెప్టెంబరు, 1981 సం.
- త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -మూడవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:అక్టోబరు, 1981 సం.
- త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -నాలుగవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:డిసెంబరు, 1981 సం.
- త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -ఐదవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:మే, 1982 సం.
- తరిగొండ వెంగమాంబ కృతులు - పరిశీలన - కె. జె. కృష్ణమూర్తి
- తిరుపతి పరిసర పుణ్యక్షేత్రాలు - గోపీకృష్ణ
- తిరుమ బ్రహ్మోత్సవం - తి.తి.దే.
- తిరుమల వేంకటేశ్వర హుండీలో తి.తి.దే. బంగారు నాణాలు
- తిరుమల సమయాచారములు - ఎస్.సి.వి. నరసింహాచార్య, టి.ఎ. కృష్ణాచార్యులు
- తోటపనులు - డా. తమ్మన్న, డా. పి. టి. శ్రీనివాస్
ద
[మార్చు]- దేవాలయములు - తత్త్వవేత్తలు - శ్రీ వి.టి. శేషాచార్యులు - మొదటి ప్రచురణ: 1985
- దయావీరులు - చల్లా రాధాకృష్ణ శర్మ - మొదటి ప్రచురణ: 1982
- ద్వాదశసూరి చరిత్ర - కె. టి. ఎల్. నరసింహాచార్యులు
ధ
[మార్చు]- ధర్మదీపికలు - కాట్రపాటి సుబ్బారావు
- ధర్మమంజరి - జటావల్లభుల పురుషోత్తం
న
[మార్చు]- నారాయణీయం - స్వామి కృష్ణదాస్‌జీ - మొదటి ప్రచురణ: 1984
- నాయనార్లు - శ్రీపాద జయప్రకాష్
- నిత్యకల్యాణపురం - శ్రీనివాస మంగాపురం - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
ప
[మార్చు]- పోతన భాగవతము - ప్రథమ స్కంధము - ప్రథమ సంపుటము - సంపాదకుడు: డాక్టరు నండూరి రామకృష్ణమాచార్య - తాత్పర్య రచయిత : కరుణశ్రీ డాక్టర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి - మొదటి ప్రచురణ: 1982
- పోతన భాగవతము - ద్వితీయ స్కంధము - ద్వితీయ సంపుటము - అనువాదకుడు: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య - ప్రధాన సంపాదకుడు: కరుణశ్రీ డాక్టర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
- పోతన భాగవతము - తృతీయ స్కంధము - ప్రథమ సంపుటము - అనువాదకుడు: ఆశావాది ప్రకాశరావు - ప్రధాన సంపాదకుడు: కరుణశ్రీ డాక్టర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి - మొదటి ప్రచురణ: 1986
- పుష్కరణ వేణి - డాక్టర్ ఎస్.బి. రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1981
- పవిత్ర వృక్షాలు - పి. ఎస్. శంకర్ రెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ
- పాలమూరుజిల్లా దేవాలయాలు - కపిలవాయి లింగమూర్తి
- పూలవిందు - వేటూరి ప్రభాకరశాస్త్రి
- పోతన చరితం - వానమామలై వరదాచార్యులు
- పంచతంత్రం - డా. విద్వాన్ విశ్వం
- పండుగలు పరమార్థాలు - ఆండ్ర శేషగిరిరావు
- పండుగలు, పూజలు, పాటలు - అవసరాల అనసూయాదేవి
- ప్రతిమా నాటకం - చిలకమర్తి లక్ష్మీనరసింహం
- ప్రణతి - వేమూరి వెంకట్రామనాథం
బ
[మార్చు]- బ్రహ్మజిజ్ఞాస - ప్రథమ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2001
- బ్రహ్మజిజ్ఞాస - ద్వితీయ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2003
- బ్రహ్మజిజ్ఞాస - తృతీయ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2003
- బ్రహ్మజిజ్ఞాస - చతుర్థ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2004
- బసవ పురాణం - వేటూరి ప్రభాకరశాస్త్రి
- బాలకృష్ణ నాటకము - కె. జె. కృష్ణమూర్తి
భ
[మార్చు]- భారతీయ సంస్కారములు - దేవరకొండ శేషగిరి రావు
- భక్త తిన్నడు - విద్వాన్ లగడపాటి భాస్కర్
- భక్త నందనార్ - ఆచార్య కె. సర్వోత్తమరావు
- భగవద్గీత - శిష్ట్లా సుబ్బారావు
- భాగవత సుధాలహరి - ప్రథమ సంపుటము - పుట్టపర్తి నారాయణాచార్యులు
- భాగవత సుధాలహరి - ద్వితీయ సంపుటము - పుట్టపర్తి నారాయణాచార్యులు
- భారతావతరణము - కళాప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని - మొదటి ప్రచురణ: 1983
- భారతం - ప్రథమ భాగము - ఉషశ్రీ
- భారతం - ద్వితీయ భాగము - ఉషశ్రీ
- భారతంలో నీతికథలు - ఉషశ్రీ
- భారతీయ తత్త్వ శాస్త్రము - ప్రథమ భాగము - విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు
- భారతీయ తత్త్వ శాస్త్రము - ద్వితీయ భాగము - విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1985
- భారతీయ తత్త్వ శాస్త్రము - తృతీయ భాగము - విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు
- భారతీ వైభవం - పాతూరి సీతారామాంజనేయులు
- భారత కథామంజరి - కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం - మొదటి ప్రచురణ: 1983
మ
[మార్చు]- మహర్షుల చరిత్రలు - మొదటి భాగము - బులుసు వేంకటేశ్వర్లు
- మహర్షుల చరిత్రలు - రెండవ భాగము - బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1987
- మహర్షుల చరిత్రలు - మూడవ భాగము - బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1987
- మహర్షుల చరిత్రలు - నాల్గవ భాగము - బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1987
- మహర్షుల చరిత్రలు - ఐదవ భాగము - బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1987
- మహర్షుల చరిత్రలు - ఆరవ భాగము - బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1988
- మన పండుగలు - శతావధాని మాడుగుల నాగఫణి శర్మ
- మల్లెమాల రామాయణం - మల్లెమాల
- మహర్షుల చరిత్రలు - బులుసు వేంకటేశ్వర్లు
- మా తల్లి గోదావరి - పుష్కర ప్రత్యేక సంచిక
- మానస మాధవం - కూర్మనాధం కొటికలపూడి
- ముకుందమాల - ముదివర్తి కొండమాచార్యులు
- మందార మకరందాలు - డా|| సి.నారాయణ రెడ్డి - మొదటి ప్రచురణ: 1983
- మన సమస్యలకు భగవద్గీత పరిషారాలు - డాక్టర్ ఎస్.బి. రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1979
య
[మార్చు]- యజ్ఞోపవీత తత్త్వదర్శనము - అవ్వారి శ్రీరామమూర్తి శాస్త్రి - మొదటి ప్రచురణ: 2000
ర
[మార్చు]- రసగుళికలు మణిపూసలు - చర్ల సత్యనారాయణ - మొదటి ప్రచురణ: 1985
- రామాయణ పరమార్థం - డా. ఇలపావులూరి పాండురంగ రావు - మొదటి ప్రచురణ: 1985
- రామ ఉపనిషత్తులు - కుందుర్తి వెంకటనరసయ్య
- రామానుజ దివ్యవైభవం - తిరువాయిపాటి రాఘవయ్య
- రామాయణం - ఉషశ్రీ
- రాములవాడి మేడ - డా. మేడసాని మోహన్
- రామాయణ సుధాలహరి - ఉపన్యాసమంజరి - రచయిత ఎవరు లేరు - మొదటి ప్రచురణ: ఏప్రిల్, 1984
శ
[మార్చు]- శ్రీ కోదండరామ సుప్రభాతం - డాక్టర్ ఎస్.బి. రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
- శ్రీ మద్భగవద్గీతా (తాత్పర్య దీపికా సహితము) - శిష్ట్లా సుబ్బారావు - మొదటి ప్రచురణ: 1979
- శ్రీవేంకటాచల మాహాత్మ్యము - పరవస్తు వేంకట రామానుజ స్వామి - మొదటి ప్రచురణ: 1976
- శ్రీ గాయత్రీ మంత్రార్థము - కన్నేపల్లి ప్రసన్న చైతన్య అను కన్నేపల్లి రాధాకృషణ ప్రసాద్ - మొదటి ప్రచురణ: 1986
- శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు - వేటూరి ప్రభాకర శాస్త్రి - మొదటి ప్రచురణ: 1981
- శ్రీ నన్నయ్యభట్టారకుడు - కళాప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని - మొదటి ప్రచురణ: 1983
- శ్రీమద్భాగవతం - ఉషశ్రీ
- శివనాటకం - కె. జె. కృష్ణమూర్తి
- శివ సహస్రనామాలు - దేవరకొండ శేషగిరిరావు
- శ్రీ వేంకటాచల మహాత్మ్యం (తరిగొండ వెంగమాంబ) - కె. జె. కృష్ణమూర్తి
- శ్రీ వేంకటేశ్వర వైభవము - కీ.శే. పణ్డిత వేదాంతం జగన్నాథాచార్యులు - మొదటి ప్రచురణ: 1977
- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్రము - తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు - మొదటి ప్రచురణ: 1982
- శిల్పకళాక్షేత్రాలు - ప్రథమ భాగము - డా|| కొండూరు వీరరాఘవాచార్యులు - మొదటి ప్రచురణ: 1986
- శిల్పకళాక్షేత్రాలు - ప్రథమ భాగము - డా|| కొండూరు వీరరాఘవాచార్యులు - మొదటి ప్రచురణ: 1986
- శిల్పకళాక్షేత్రాలు - ద్వితీయ భాగము - డా|| కొండూరు వీరరాఘవాచార్యులు - మొదటి ప్రచురణ: 1986
- శ్రీనివాసకల్యాణం - కాటూరి వేంకటేశ్వర రావు - మొదటి ప్రచురణ: 1984
- శ్రీమద్భాగవత పురాణ పరిశీలనము - డి. నాగసిద్ధారెడ్డి - మొదటి ప్రచురణ: 1980
స
[మార్చు]- సకలదేవతా పూజావిధానం - ఎస్. బి. రఘునాథాచార్య
- సప్తపది - ఎస్. వి. రఘునాథాచార్య
- సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - ప్రథమ సంపుటము - 1, 2 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1981 సం.
- సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - ద్వితీయ సంపుటము - 3,4,5,6 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1981 సం.
- సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - తృతీయ సంపుటము - 7, 8 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1982 సం.
- సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - చతుర్థ సంపుటము - 9, 10 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1985 సం.
- సంగీత సౌరభం - శ్రీపాద పినాకపాణి
- సంవాదాల పాటలు - అవసరాల అనసూయాదేవి
- సిరికొలువు - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం - మొదటి ప్రచురణ: 2008
- సింహావలోకనం - వేటూరి ప్రభాకర శాస్త్రి
- సుగ్రీవ విజయం - వేటూరి ప్రభాకర శాస్త్రి
- సుభద్రా కల్యాణం - తాళ్ళపాక తిమ్మక్క
- సుభద్రా కల్యాణం - వేటూరి ప్రభాకరశాస్త్రి
- సూక్తి వైజయంతి - వానమామలై వరదాచార్యులు
- సుందరకాండ - ఉషశ్రీ
- స్తోత్ర రత్నములు - తి. తి. దే. పబ్లికేషన్స్
హ
[మార్చు]- హరి కొలువు - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం - మొదటి ప్రచురణ: 2000
- హిందూ మత ప్రవేశిక - డాక్టర్ కాశీభట్ట సేతురామేశ్వర దత్త
శ్రీనివాస బాలభారతి
[మార్చు]- అనసూయ - రచన: ఎస్.బి. సీతారామభట్టాచార్యులు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
- జమదగ్ని - రచన: పూడి వేంకట రామయ్య, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- ద్రోణాచార్యులు - రచన: డాక్టర్ కె.ఎస్. రామమూర్తి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
- ప్రహ్లాదుడు - రచన: ధనకుదరం వరదాచార్యులు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
- అగస్త్యుడు - రచన: ముదిపర్తి కొండమాచార్య, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
- త్యాగరాజు - రచన: డాక్టర్ కె. సర్వోత్తమన్, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
- వ్యాసరాయలు - రచన: కె. వెంకట్రావు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
- శ్రీరామచంద్రుడు - రచన: టి. నరసింహాచార్యులు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- సీతాదేవి - రచన: డాక్టర్ డి. శ్రీధరబాబు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1982
- లక్ష్మణుడు - రచన: డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- హనుమంతుడు - రచన: డాక్టర్ ప్రసాదరాయ కులపతి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- ముత్తుస్వామి దీక్షితులు - రచన: డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- సత్యభామ - రచన: పి. అరవింద, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
- త్యాగమూర్తి దధీచి - రచన: తూములూరి లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
- ఏకలవ్యుడు - రచన: ఎస్.బి. సీతారామభట్టాచార్యులు (ఎస్.బి.ఎస్. భట్టాచార్య), ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
- భక్త కబీర్ - రచన: డాక్టర్ రావూరి భరద్వాజ, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- అన్నమాచార్యులు - రచన: కె. శ్రీనివాసులు శెట్టి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- సమర్థ రామదాసు - రచన: భండారు సదాశివరావు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- వసిష్టుడు - రచన: ప్రొఫెసర్ శలాక రఘునాథ శర్మ, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
- తెనాలి రామకృష్ణుడు - రచన: డాక్టర్ పి. రామచంద్రయ్య, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
ఆంగ్ల ప్రచురణలు
[మార్చు]- విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరి - డా. ఈ. అనంతాచార్య (భరద్వాజ్)
- అన్నమాచార్య - కామిశెట్టి శ్రీనివాసులు - మొదటి ప్రచురణ: 1985
- సేక్రేడ్ వేవ్స్ - కూర్మనాధం కొటికలపూడి
మూలాలు
[మార్చు]- సప్తగిరి సచిత్ర మాసపత్రిక, ఫిబ్రవరి 2015 పత్రిక.