ధర్మతేజ (సినిమా)
Appearance
ధర్మతేజ (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పేరాల |
నిర్మాణం | సాయినాథ్ |
తారాగణం | కృష్ణంరాజు , రాధిక శరత్‌కుమార్, శివకృష్ణ |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | కళ్యాణి కంబైన్స్ |
భాష | తెలుగు |
ధర్మ తేజ [1] 1989 లో పేరాల దర్శకత్వంలో వచ్చిన సినిమా. కళ్యాణి కంబైన్స్ పతాకంపై సాయినాథ్ నిర్మించాడు. ఇందులో కృష్ణంరాజు, శారద, రాధిక, వాణీ విశ్వనాధ్ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించాడు. ఇది తమిళ చిత్రం పూంతొట్టా కావల్కరన్కు రీమేక్.
నటీనటులు
[మార్చు]- ధర్మ తేజగా కృష్ణంరాజు
- శారద
- రాధిక
- వాణి విశ్వనాథ్
పాటలు
[మార్చు]ఈ చిత్రం లోని పాటలకు బాణీలు, నేపథ్య సంగీతం విద్యాసాగర్ సమకూర్చారు. పాటలన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు.
శీర్షిక | గాయకులు |
---|---|
"చిక్కెనమ్మ చక్కనమ్మ" | ఎస్పీ బాలు, పి సుశీల |
"ఎద మీటే వానజల్లు" | ఎస్పీ బాలు, ఎస్ జానకి |
"పచ్చని ముచ్చట" | ఎస్పీ బాలు, ఎస్ జానకి |
"సంబరాలు జరగాలి" | ఎస్పీ బాలు |
"వెళ్ళిపోనీ విడిచి" | ఎస్పీ బాలు |
మూలాలు
[మార్చు]- ↑ "Dharma Teja". atozmp3. Archived from the original on 16 ఫిబ్రవరి 2016. Retrieved 13 February 2016.