నసీమ్ అహ్మద్
నసీమ్ అహ్మద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2019 | |||
ముందు | ఆజాద్ మహ్మద్ | ||
---|---|---|---|
తరువాత | మమ్మన్ ఖాన్ | ||
నియోజకవర్గం | ఫిరోజ్‌పూర్ జిర్కా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్ఎల్‌డీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నసీమ్ అహ్మద్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి హర్యానా శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]నసీమ్ అహ్మద్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మమ్మన్ ఖాన్ పై 18,194 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2014 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి మమ్మన్ ఖాన్ పై 3,245 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
నసీమ్ అహ్మద్ 2019 శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మమ్మన్ ఖాన్ చేతిలో 37,004 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మమ్మన్ ఖాన్ 98,441 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ एबीपी स्टेट डेस्क (10 September 2024). "हरियाणा में BJP ने दो सीटों पर उतारे मुस्लिम उम्मीदवार, कौन बनते रहे हैं विधायक, कितने वोटर्स?". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ The Indian Express (12 September 2024). "'BJP's divisive politics a media creation': Meet party's Muslim candidates in Haryana Assembly polls" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ TimelineDaily (8 October 2024). "Haryana Election Results 2024: Congress' Mamman Khan Wins In Ferozepur Jhirka" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.