నాంపల్లి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నాంపల్లి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°22′48″N 78°28′12″E |
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నాంపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] 2002 నాటి డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 2009 ఎన్నికలకు ముందు నాంపల్లి నియోజక వర్గం ఆసిఫ్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కొంత భాగం తొలగించబడింది. శాసనసభ నియోజకవర్గం ప్రస్తుతం ఈ క్రింది పొరుగు ప్రాంతాలను కలిగి ఉంది:
నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్‌నగర్, సైఫాబాద్, మల్లేపల్లి, చింతల్ బస్తీ, గుడిమల్కాపూర్
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]పదవీ కాలం | శాసనసభ్యుని పేరు | పార్టీ | |
---|---|---|---|
2009-14 | మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ | ఎంఐఎం | |
2014-18 | జాఫర్ హుస్సేన్ | ఎంఐఎం | |
2018-2023 | జాఫర్ హుస్సేన్ | ఎంఐఎం | |
2023[2] | మహమ్మద్ మాజిద్ హుస్సేన్ | ఎంఐఎం |
2018 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | జాఫర్ హుస్సేన్ మెరాజ్ [3] | 57,940 | 42.2 | -5.3 | |
భారత జాతీయ కాంగ్రెస్ | మొహమ్మద్ హిరోజ్ ఖాన్ | 48,265 | 35.2 | +28.6 | |
తెలంగాణ రాష్ట్ర సమితి | సి.హెచ్. ఆనంద్ కుమార్ గౌడ్ | 17,015 | 12.4 | +7.7 | |
భారతీయ జనతా పార్టీ | దేవర కరుణాకర్ | 11,622 | 8.5% | +8.5 | |
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ hold | Swing |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.thehindu.com/news/cities/Hyderabad/mim-tdp-locked-in-tough-fight/article5937990.ece
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Nampally 2018 Results