Jump to content

ఫోకస్

వికీపీడియా నుండి
ఫోకస్
దర్శకత్వంజి. సూర్య తేజ
రచనజి. సూర్య తేజ
స్క్రీన్ ప్లేజి. సూర్య తేజ
కథజి. సూర్య తేజ
నిర్మాతరిలాక్స్ మూవీ మేకర్స్
తారాగణంవిజ‌య్ శంక‌ర్
అషూ రెడ్డి
సుహాసిని మ‌ణిర‌త్నం
భానుచందర్
షియాజీ షిండే
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
కూర్పుసత్య గిదిధురి
సంగీతంవినోద్ యాజమాన్య
నిర్మాణ
సంస్థ
రిలాక్స్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
అక్టోబరు 28, 2022 (2022-10-28)(భారతదేశం)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఫోకస్ 2022లో తెలుగులో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ సినిమా.[1] స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు జి. సూర్య తేజ దర్శకత్వం వహించాడు. విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచందర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన ఈ సినిమా 2022 అక్టోబర్ 28న విడుదలైంది.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఫోకస్ సినిమా టైటిల్ ను 2021 డిసెంబర్ 6న క‌న్ఫ‌ర్మ్ చేసి[3], సుహాసిని స్పెషల్ లుక్ పోస్టర్‌ను సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ 2022 ఫిబ్రవరి 24న విడుదల చేశాడు.[4][5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రిలాక్స్ మూవీ మేకర్స్
  • నిర్మాత: రిలాక్స్ మూవీ మేకర్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి. సూర్య తేజ[8][9]
  • సంగీతం: వినోద్ యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర్ రెడ్డి
  • ఎడిటర్: సత్య గిదిధురి
  • పాటలు: కాసర్ల శ్యామ్‌

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (15 February 2022). "మర్డర్‌ మిస్టరీ కథతో". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (26 December 2021). "మర్డర్‌ కేసుపై 'ఫోకస్‌' పెట్టిన విజయ్‌ శంకర్‌". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  4. Suryaa (24 February 2022). "సుహాసిని 'ఫోకస్' మూవీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  5. Eenadu (5 March 2022). "మర్డర్ పై ఫోకస్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  6. 10TV (16 February 2022). "హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Sakshi (27 April 2022). "హీరోయిన్‌గా అషూ రెడ్డి, ఫోకస్‌ పోస్టర్‌ చూశారా?". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  8. 10TV (27 December 2021). "సూర్య తేజ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఫోకస్‌'" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. The Times of India (18 November 2022). "Exclusive! 'Focus' director Surya Teja: The audience enjoys watching the film, as much as we love making it" (in ఇంగ్లీష్). Retrieved 18 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఫోకస్&oldid=4212017" నుండి వెలికితీశారు