మహేంద్ర కపూర్
Appearance
మహేంద్ర కపూర్ | |
---|---|
MAHENDRA KAPOOR
| |
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1934 జనవరి 9 |
ప్రాంతము | అమృత్‌సర్, భారతదేశం |
మరణం | 2008 సెప్టెంబరు 27 |
సంగీత రీతి | నేపథ్య గేయాలు |
వృత్తి | గాయకుడు |
వాయిద్యం | నేపథ్య గాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1956–1999 |
మహేంద్ర కపూర్ (ఆంగ్లం :Mahendra Kapoor) (జనవరి 9, 1934, అమృత్‌సర్, పంజాబ్ - సెప్టెంబరు 27 2008, ఒక భారతీయ నేపథ్య గాయకుడు.
దాదాపు ఐదు దశాబ్దాలు క్రియాశీలకంగా వుండి, అనేక ప్రాంతీయ భాషలలో కొన్ని వేలకు పైగా పాటలు పాడాడు. ఇతని పాటలలో 'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనోఁ' (గుమ్రాహ్), 'నీలే గగన్ కే తలే' (హమ్‌రాజ్) ముఖ్యమైనవి. మనోజ్ కుమార్ కొరకు పాడిన పాట "మెరే దేశ్ కీ ధర్తీ" (ఉప్‌కార్) దేశభక్తి గీతం, ఇటు మనోజ్ కుమార్ కు అటు మహేంద్ర కపూర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.[1]
ముహమ్మద్ రఫీ, మహేంద్ర కపూర్ గొంతు ఒకేలా అనిపిస్తుంది. కొన్ని పాటలైతే ముహమ్మద్ రఫీ పాడారా లేక మహేంద్ర కపూర్ పాడారా అనే సందిగ్దం కలుగుతోంది.
సెప్టెంబరు 27, 2008 న గుండెపోటుతో మరణించాడు. ఇతనికి, భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.[2]
ప్రఖ్యాత పాటలు
[మార్చు]- నీలే గగన్ కే తలే - హమ్ రాజ్ (1967)
- చలో ఎక్ బార్ - గుమ్రాహ్ (1963)
- కిసీ పత్థర్ కీ మూరత్ సే - హమ్ రాజ్ (1967)
- లాఖోఁ హైఁ యహాఁ దిల్ వాలే - కిస్మత్ (1968)
- మెరే దేశ్ కి ధర్తీ - ఉపకార్ (1967)
- ఇక్ తారా బోలే - యాద్గార్ (1970)
- ఔర్ నహీఁ బస్ ఔర్ నహీఁ - రోటీ కపడా ఔర్ మకాన్ (1974)
- భారత్ కా రెహనే వాలా హూఁ - పూరాబ్ ఔర్ పశ్చిమ్ (1970)
- బదల్ జాయే అగర్ మాలీ - బహారే ఫిర్ భి ఆయేంగీ (1966)
- మెరా ప్యార్ వో హై - యే రాత్ ఫిర్ న ఆయేగీ (1965)
- తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో - హమ్ రాజ్ (1967)
- అబ్ కే బరస్ - క్రాంతి (1981)
- తెరే ప్యార్ కా ఆస్రా చాహ్తా హూఁ - ధూల్ కా ఫూల్ (1959)
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మహేంద్ర కపూర్ పేజీ
- Pay tribute and know more about Mahendra Kapoor
వర్గాలు:
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1934 జననాలు
- 2008 మరణాలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- బాలీవుడ్
- భారతీయ పురుష గాయకులు
- హిందీ సినిమా నేపథ్యగాయకులు