మాయావి
Appearance
మాయావి (1976 తెలుగు సినిమా) | |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
---|---|
గీతరచన | డి.కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | బాపు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మాయావి 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కన్నడం నుండి తెలుగులోకి విడుదల చేయబడిన డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[2]
పాటలు
[మార్చు]- దూరాకాశ వీధుల్లో తారాదీపాలు భారమైన గుండెల్లో ఆరని దీపాలు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
మూలాలు
[మార్చు]- ↑ "Mayavi (1980)". Indiancine.ma. Retrieved 2022-06-06.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |